Super Catch  

(Search results - 7)
 • virat kohli stunning catch to dismissal csk batsmen gaikwad, fans call him cheetahvirat kohli stunning catch to dismissal csk batsmen gaikwad, fans call him cheetah

  CricketSep 25, 2021, 10:56 AM IST

  IPL 2021: విరాట్ కళ్లు చెదిరే క్యాచ్.. అచ్చం చిరుతలా ముందుకు దూకుతూ..

  IPL 2021: మైదానంలో దిగారంటే దూకుడుగా ఉండే అతికొద్దిమంది ఆటగాళ్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (virat kohli)ఒకడు. బ్యాటింగ్, కెప్టెన్సీలోనే గాక కోహ్లి అద్భుతమైన ఫీల్డర్. ఇప్పటికే అతడి ఫీల్డింగ్ విన్యాసాలు వీక్షించిన అభిమానులకు.. శుక్రవారం నాటి మ్యాచ్ లో మరో అద్భుతమైన క్యాచ్ వీక్షించే అవకాశం దక్కింది. 

 • Prithvi Shaw poor performance in batting and Fielding, social media trolls CRAPrithvi Shaw poor performance in batting and Fielding, social media trolls CRA

  CricketDec 18, 2020, 4:05 PM IST

  డకౌట్... ఫీల్డింగ్‌లో క్యాచ్ డ్రాప్... పృథ్వీషాపై బీభత్సమైన ట్రోలింగ్... మళ్లీ ఛాన్స్ ఇస్తారా?

  యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా... పింక్ బాల్ టెస్టులో రెండో బాల్‌కే డకౌట్ అయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో కూడా ఫెయిల్ అయిన పృథ్వీషాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన శుబ్‌మన్ గిల్‌కి కాదని, పృథ్వీషాకి అవకాశం ఇచ్చి విరాట్ కోహ్లీ తప్పు చేశాడని విమర్శించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో మరోసారి విమర్శలకు అవకాశం ఇచ్చాడు పృథ్వీషా. లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో పృథ్వీషాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమీలు ప్రత్యేక్షమయ్యాయి.

 • IPL 2020 RCB VS RR match Highlights: AB de Villiers Innings Highlights, Rahul Tewatia's Super Catch Of Virat KohliIPL 2020 RCB VS RR match Highlights: AB de Villiers Innings Highlights, Rahul Tewatia's Super Catch Of Virat Kohli
  Video Icon

  CricketOct 17, 2020, 9:52 PM IST

  రాజస్థాన్ కొంప ముంచిన స్టీవ్ స్మిత్ నిర్ణయం: మ్యాచును దూరం చేసిన ఉనద్కత్ 19వ ఓవర్

  IPL 2020లో నాలుగో విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ రేసులో ఉన్నామని ఘనంగా చాటాలనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ ఇచ్చాడు ఏబీ డివిల్లియర్స్.

 • India vs Newzealand 1st T20I: Rohit Sharma shows brilliant awareness at boundary rope to dismiss Martin Guptill, watch videoIndia vs Newzealand 1st T20I: Rohit Sharma shows brilliant awareness at boundary rope to dismiss Martin Guptill, watch video

  CricketJan 24, 2020, 3:10 PM IST

  బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను రో"హిట్"... కళ్ళు చెదిరే విన్యాసం, వీడియో చూడండి

  ఆక్లాండ్ లో సాగుతున్న భారత్, న్యూజిలాండ్ తొలి టి 20లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రోహిత్ శర్మను మామూలుగా అందరూ ఒక గొప్ప ఓపెనర్ ని మాత్రమే చూస్తారు. కానీ నేటి మ్యాచులో తానెంత అమూల్యమైన ఫీల్డర్ నో కూడా నిరూపించుకున్నాడు హిట్ మాన్. 

 • ipl team rajasthan royals tweet on indian ypung boy fielding videoipl team rajasthan royals tweet on indian ypung boy fielding video

  CRICKETJul 30, 2019, 5:34 PM IST

  ''ప్రొఫెషనల్ క్రికెటర్స్... ఈ యువకుడి అసాధారణ ప్రతిభను గమనించారా...?''

  భారత దేశంలో క్రికెట్ అనేది ఓ ప్రధాన క్రీడగా మారిపోయింది. అయితే ఇప్పటికీ చాలా మంది యువత అసాధారణ ప్రతిభను కలిగివున్నా గుర్తింపు దక్కగా గల్లీ క్రికెటర్లుగానే మిగిలిపోతున్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తేవడంలో ఐపిఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మరీ ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్  యాజమాన్యం యువకులకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ వారికి మంచి  అవకాశాలిచ్చింది.  

 • world cup 2019: cottrell super catch in ausis matchworld cup 2019: cottrell super catch in ausis match

  SpecialsJun 7, 2019, 3:31 PM IST

  స్టోక్స్ ను మించిపోయిన కోట్రెల్...బౌండరీ వద్ద కళ్లుచెదిరే విన్యాసంతో (వీడియో)

  ప్రపంచ కప్ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్ తోనే కాదు కొందరు ఆటగాళ్లు కళ్లుచెదిరే ఫీల్డింగ్ తోనూ ఆకట్టుకుంటున్నారు. తమ జట్టు ప్రయోజనాల కోసం ఎంతటి రిస్కీ ఫీల్డింగ్ అయినా చేయడానికి సిద్దపడుతున్నారు. ముఖ్యంగా బౌండరీల వద్ద అద్భుతమైన క్యాచ్ లు అందుకుని అభిమానుల మనసులను గెలుచుకోవడమే కాదు జట్టును కూడా గెలిపిస్తున్నారు. ఇలా గత గురువారం జరిగిన మ్యాచ్ లో విండీస్ ఆటగాడు షెల్డన్ కోట్రెల్ బౌండరీ వద్ద అసాధారణ రీతిలో క్యాచ్ అందుకుని అందరు నోరెళ్లబెట్టుకునేలా చేశాడు. 

 • ipl 2019; Kieron pollard super catchipl 2019; Kieron pollard super catch

  CRICKETApr 4, 2019, 2:59 PM IST

  ఐపిఎల్ సీజన్ 12లో సూపర్ క్యాచ్... పొలార్డ్ మార్క్ ఫీల్డింగ్

  ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. సమఉజ్జీల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ముంబై జట్టు గెలిచింది అనేబదులు కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు గెలింపించారని అనాలి. పోలార్డ్ అయితే తన అద్భుతమైన పీల్డింగ్ తో బౌండరీలో పట్టిన ఓ క్యాచ్ వీక్షకులను ఆశ్యర్యానికి గురిచేసింది.