Sunitha Lakshmareddy
(Search results - 4)TelanganaMar 28, 2019, 9:34 AM IST
కాంగ్రెస్ కి షాక్: టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే సురేందర్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కేటీఆర్ ఆయనకు టీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి సాదరగంగా ఆహ్వానించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల సూచనల మేరకు తాను టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సురేందర్ తెలిపారు.
TelanganaMar 23, 2019, 4:33 PM IST
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్: సునీత కోసం మెదక్ పెండింగ్
ఇకపోతే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోసమే మెదక్ పార్లమెంట్ సీటు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. ఆమె బీజేపీలో చేరే అంశంపై ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను పార్టీలో తీసుకువచ్చేందుకు బీజేపీ నేత డీకే అరుణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
TelanganaNov 28, 2018, 6:27 PM IST
TelanganaNov 5, 2018, 4:33 PM IST