Sunil Shetty  

(Search results - 21)
 • undefined

  EntertainmentJul 13, 2021, 9:12 AM IST

  సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

  ఇటీవల `మోసగాళ్లు` చిత్రంతో తెలుగులో మెరిసిన బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌కి గురయ్యింది. ముంబయి మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. 

 • undefined

  CricketApr 19, 2021, 7:28 AM IST

  కేఎల్ రాహుల్ కి గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్..?

  కాగా.. ఆమె విషెస్ తోపాటు.. అతియా తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించడం విశేషం. రాహుల్‌కు విషెస్ చెబుతూ.. అత‌నితో దిగిన ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది

 • undefined

  EntertainmentMar 22, 2021, 1:37 PM IST

  ‘మోస‌గాళ్లు’ ముంచేసిందా, మోహన్ బాబు పూచికత్తా?

  నిజ జీవితంలో జరిగిన ఓ భారీ ఐటీ కుంభ‌కోణాన్ని కథాంశంగా తీసుకొని.. ‘మోస‌గాళ్లు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీసుకొచ్చారు మంచు విష్ణు. ఇందులో విష్ణు, ఆయ‌న సోద‌రిగా కాజ‌ల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించ‌డం.. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ఓ కీల‌క‌ పాత్రలో న‌టించ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది.  అలాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఇంట్రస్టింగ్ గా ఉండ‌టంతో.. ఈ  సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అయితే ఆ అంచ‌నాల్ని ఈ ‘మోస‌గాళ్లు’ అందుకోలేకపోయింది?  మంచు విష్ణుకి విజ‌యం ద‌క్కలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఎంత పెట్టారు...ఎంత పోయింది అనే విషయాలు మీడియాలో చర్చనీయాశంగాలు మారాయి. 
   

 • undefined

  EntertainmentMar 19, 2021, 7:59 AM IST

  మోసగాళ్లు ప్రీమియర్ షో రివ్యూ: 50 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అయిందా..?

  50 కోట్ల భారీ బడ్జెట్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబడిన ఈ చిత్రం నేడు విడుదలై మనముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాము

 • undefined

  EntertainmentMar 15, 2021, 10:09 PM IST

  `మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కాజల్‌, రానా, సునీల్‌ శెట్టిలపై మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  `విష్ణుకి అక్క పాత్రలో నటించేందుకు ఒప్పుకుని కాజల్‌ పెద్ద సాహసం చేసింది. ఆమెని అభినందిస్తున్నాను. ఆమె నాకు కూతురులాంటిది. అలాగే రానా నాకు కుమారుడు లాంటివాడు, అంతేకంటే మంచి ఫ్రెండ్‌ అని అన్నారు మోహన్‌బాబు. మంచు విష్ణు, కాజల్‌ నటించిన `మోసగాళ్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 • undefined

  EntertainmentNov 26, 2020, 1:09 PM IST

  హృతిక్ రోషన్ టు సంజయ్ దత్, ముస్లిమ్ అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్న 9మంది స్టార్స్

  బాలీవుడ్ సొసైటీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. కులాలు, మతాలకు అతీతంగా అనేక మంది స్టార్స్ తమకు నచ్చిన వారిని లైఫ్ పార్టనర్స్ గా తెచ్చుకున్నారు. కొందరు స్టార్ హీరోలు ముస్లిమ్ అమ్మాయిలను తమ భార్యలుగా చేసుకున్నారు. ఆ స్టార్స్ ఎవరో మీరే ఓ లుక్కేయండి. 

 • undefined

  EntertainmentNov 2, 2020, 4:26 PM IST

  ఇప్పటికింకా మా వయసు నిండా పదహారే...50 ప్లస్ లో అందంతో పిచ్చెక్కిస్తున్న స్టార్స్ వీరే..!


  వయసు పెరిగేకొద్దీ ఎటువంటి స్టార్ కైనా వార్ధక్యం రావడం,  ఏజ్ ఎక్కువైతే అందం పోవడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ ఈ ప్రకృతి నియమాన్ని అధిగమించి తాము ప్రత్యేకం అని నిరూపించుకున్నారు. 50 దాటి 70కి దగ్గరవుతూ కూడా కొందరు మెస్మరైజ్ చేసే అందం కొనసాగిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూసేద్దాం... 

 • undefined

  EntertainmentOct 8, 2020, 11:06 AM IST

  ఇది చాలా హాట్‌ గురూ.. సెక్సీ అందాలతో కేకపెట్టిస్తున్న రూహి సింగ్‌

  బాలీవుడ్‌ హాట్‌ మోడల్‌, గ్లామరస్‌ హీరోయిన్‌ రూహి సింగ్‌ తెలుగులోకి ఎంటరై `మోసగాళ్ళు` చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆమె ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. హాట్‌ అందాలతో కేకపెట్టిస్తుంది. 

 • undefined

  gossipsApr 11, 2020, 9:44 AM IST

  బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో.. పాన్‌ ఇండియా ప్లాన్‌!

  అల్లు అర్జున్‌ పుష్ప పాన్ ఇండియా సినిమా కావటంతో కీలక పాత్రలకు జాతీయ నటులను తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన విలన్ పాత్రకు బాలీవుడ్ నటుడైతే కరెక్ట్‌ అని భావిస్తున్నారట. అందుకే హిందీ హీరో సంజయ్‌ దత్‌, లేదా సునీల్‌ శెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తురన్న టాక్‌ వినిపిస్తోంది.

 • undefined

  NewsMar 30, 2020, 6:32 PM IST

  ఈ టైంలో రిలీజ్ డేట్ ఎందుకు సామీ.. జూన్‌ 5న `మోసగాళ్లు`

  'మోస‌గాళ్లు' చిత్రం విడుద‌ల తేదీని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. తెలుగు వెర్ష‌న్‌ను జూన్ 5వ తేదీ, ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను జూలైలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

 • undefined

  NewsMar 27, 2020, 12:10 PM IST

  `మోసగాళ్లు`కు బ్రేక్‌.. షూటింగ్ నిలిపి వేసిన యంగ్ హీరో

  కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్‌ విధించటంతో మంచు విష్ణు కూడా తన తాజా చిత్రం మోసగాళ్లు షూటింగ్ వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకి చికిత్స పొందుతున్న వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంచు విష్ణు ఆకాంక్షించారు.

 • sunil shetty

  NewsFeb 29, 2020, 7:04 PM IST

  మంచు విష్ణు 'మోసగాళ్లు'.. సునీల్ శెట్టి డైనమిక్ లుక్!

  వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు హీరోగా నెక్స్ట్ 'మోసగాళ్లు' అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

 • manchu vishnu

  NewsJan 18, 2020, 5:00 PM IST

  బాలీవుడ్ స్టార్ తో మంచు విష్ణు ఫైట్.. 'మోస‌గాళ్ళు' లేటెస్ట్ అప్డేట్

  మంచు విష్ణు  ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారు

 • undefined

  ReviewsJan 9, 2020, 1:00 PM IST

  'దర్బార్' రివ్యూ!

  రజనీకాంత్ తో ఇంక కొత్తగా చేసేదేముంటుంది...దాదాపు అన్ని రకాల కథలూ,గెటప్ లు ఆయన చేసేసాడు. ఏది చేసినా పాత అనిపిస్తుంది. మరీ కొత్తగా వెళ్తే రజనీ సినిమాలాగ లేదంటారు. 

 • tahil
  Video Icon

  EntertainmentJan 5, 2020, 2:33 PM IST

  Darbar Pre Release : 40 యేళ్లలో ఏ ఉడ్ లోనూ అలాంటి స్టైల్ చూడలేదు

  సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`.