Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Sunil Narine

"
KKR Is My Second Home, Have Played All My Cricket Here, Says Sunil NarineKKR Is My Second Home, Have Played All My Cricket Here, Says Sunil Narine

Sunil Narine: అది నా రెండో ఇల్లు.. నా ఆటంతా అక్కడే ఆడాను.. సునీల్ నరైన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

KKR: 2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన  భారత సంతతి వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్.. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. 

Cricket Dec 3, 2021, 11:53 AM IST

From Virat Kohli To Sunil Narine, These 4 players who took a pay cut in their salary from last seasonFrom Virat Kohli To Sunil Narine, These 4 players who took a pay cut in their salary from last season

IPL 2022: ఒకప్పుడు తగ్గేదేలే.. ఇప్పుడు మాత్రం తగ్గాల్సిందే.. ఈ నలుగురు స్టార్ల జీతాల్లో భారీ కోత

IPL Retention: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు  అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఇప్పుడు తక్కువకే డీల్ కుదుర్చుకున్నారు. వచ్చే సీజన్ లో నలుగురు ఆటగాళ్లు జీతాన్ని తగ్గించుకుని మరీ పాత ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నారు. 

Cricket Dec 2, 2021, 12:02 PM IST

IPL Retention: Venkatesh Iyer going to be Hot pick, if he enters into Auction, Says Irfan PathanIPL Retention: Venkatesh Iyer going to be Hot pick, if he enters into Auction, Says Irfan Pathan

అతను వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే... కేకేఆర్ యంగ్ ఆల్‌రౌండర్‌పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలతో కృంగిపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కథను మార్చి, సెకండాఫ్‌లో విజయాలవైపు నడిపించిన రైడర్ వెంకటేశ్ అయ్యర్. లీగ్ మధ్యలో ఆరంగ్రేటం చేసినా, అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇచ్చిన అయ్యర్ వేలంలోకి వస్తే రికార్డు బ్రేక్ కావాల్సిందేనని అంటున్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

Cricket Nov 30, 2021, 3:52 PM IST

IPL Retentions: Shubman Gill, Eoin Morgan not going to retained in KKR, Sunil Narine, Andre RussellIPL Retentions: Shubman Gill, Eoin Morgan not going to retained in KKR, Sunil Narine, Andre Russell

శుబ్‌మన్ గిల్ వద్దు, మోర్గాన్‌ని మోయలేము... ఐపీఎల్ 2022లో కేకేఆర్‌ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టీమ్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. సారథిగా సూపర్ సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు మోర్గాన్. సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు...

Cricket Nov 30, 2021, 1:29 PM IST

IPL2021 KKR vs DC 2nd Qualifier: Delhi Capitals Batsman Failed to score decent totalIPL2021 KKR vs DC 2nd Qualifier: Delhi Capitals Batsman Failed to score decent total

IPL2021 KKR vs DC: తుస్సుమనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్... కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్...

ఐపీఎల్ 2021 ఫైనల్‌కి చేరేందుకు దక్కిన అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్, ఒడిసి పట్టుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తోంది. క్వాలిఫైయర్ 1లో సీఎస్‌కే చేతుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో క్వాలిఫైయర్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది... 

Cricket Oct 13, 2021, 9:15 PM IST

IPL2021 RCB vs KKR: RCB lost against KKR in first EliminatorIPL2021 RCB vs KKR: RCB lost against KKR in first Eliminator

IPL2021 RCB vs KKR: కేకేఆర్ ముందుకి, ఆర్‌సీబీ ఇంటికి... ఐపీఎల్ టైటిల్ లేకుండానే విరాట్ కోహ్లీ...

IPL 2021: ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఆఖరి సీజన్‌లో టైటిల్ గెలవాలన్న విరాట్ కోహ్లీ ఆశలు నెరవేరలేదు. ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో తప్పిదాలు, విలువైన క్యాచులను డ్రాప్ చేసి భారీ మూల్యం చెల్లించుకుంది  

Cricket Oct 11, 2021, 11:08 PM IST

RCB vs KKR Eliminator: RCB failed to score decent total against KKR in eliminator matchRCB vs KKR Eliminator: RCB failed to score decent total against KKR in eliminator match

RCB vs KKR Eliminator: ఆర్‌సీబీ మళ్లీ అదే తీరు... సునీల్ నరైన్ మ్యాజిక్‌తో కేకేఆర్ ముందు...

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో ఆర్‌సీబీ కథ మారనట్టే కనిపిస్తోంది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ మూకమ్మడిగా ఫెయిల్ అయ్యారు... కేకేఆర్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేయగలిగింది...

Cricket Oct 11, 2021, 9:10 PM IST

IPL2021 KKR vs SRH:  SunRisers Hyderabad won the toss and elected to bat firstIPL2021 KKR vs SRH:  SunRisers Hyderabad won the toss and elected to bat first

IPL2021 KKR vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... కేకేఆర్‌ గెలిస్తేనే...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది... సీజన్‌లో కేవలం రెండే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్,  

Cricket Oct 3, 2021, 7:15 PM IST

IPL2021 KKR vs DC: Kolkata Knight Riders won the toss and elected to field firstIPL2021 KKR vs DC: Kolkata Knight Riders won the toss and elected to field first

IPL2021 KKR vs DC: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఆండ్రే రస్సెల్ స్థానంలో టిమ్ సౌథీ..

IPL2021 DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది...ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై కాగా, కేకేఆర్‌కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది...

Cricket Sep 28, 2021, 3:12 PM IST

West Indies and Sri Lanka, Namibia squad announced for 2021 T20 World cupWest Indies and Sri Lanka, Namibia squad announced for 2021 T20 World cup

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక... ఆ ఆల్‌రౌండర్‌కి దక్కని చోటు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా జట్లు కూడా జట్లను ప్రకటించేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్న విండీస్ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు చోటు దక్కింది...

Cricket Sep 10, 2021, 3:12 PM IST

Gautam gambhir little strict on the field but not in off field, KC Cariappa comments CRAGautam gambhir little strict on the field but not in off field, KC Cariappa comments CRA

గౌతమ్ గంభీర్ అద్భుతమైన కెప్టెన్, అయితే... అతని వల్లే నాకు అవకాశాలు దూరం... కేసీ కరియప్ప...

గౌతమ్ గంభీర్... 2007, 2011 వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్. భారత జట్టుకి ఎన్నో విజయాలను అందించిన గౌతీ, చాలామందికి రోల్ మోడల్. ఆర్‌సీబీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా తన రోల్‌మోడల్‌ గౌతమ్ గంభీర్ అంటూ ప్రకటించాడు. తాజాగా ఈ లిస్టులో మరో ప్లేయర్ చేరాడు.

Cricket May 27, 2021, 1:37 PM IST

IPL 2021: Ravi Bishnoi's "Catch Of The Tournament" To Dismiss Sunil Narine. WatchIPL 2021: Ravi Bishnoi's "Catch Of The Tournament" To Dismiss Sunil Narine. Watch

రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్.. సునీల్ నరైన్ షాక్..!

విజయం కోల్ కతాకు దక్కినా.. రవి బిష్ణోయ్ ఆట తీరుకి మాత్రం క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. బౌలింగ్, ఫీల్డింగ్ అదరగొట్టాడు. ఇక అతను పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్.. మ్యాచ్ కే హైలెట్ గా మారిందని చెప్పొచ్చు.

Cricket Apr 27, 2021, 8:35 AM IST

KKR Star All-rounder Sunil Narine Shares Good news in Instagram CRAKKR Star All-rounder Sunil Narine Shares Good news in Instagram CRA

గుడ్‌న్యూస్ చెప్పిన సునీల్ నరైన్... మగబిడ్డకి జన్మనిచ్చిన ఏంజిలియా...

వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఏంజెలియా సోమవారం, ఫిబ్రవరి 1న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను షేర్ చేశాడు సునీల్ నరైన్.  

Cricket Feb 1, 2021, 4:02 PM IST

IPL 2020 Kolkata Knight Riders VS Delhi Capitals Match Highlights,IPL 2020 Kolkata Knight Riders VS Delhi Capitals Match Highlights,
Video Icon

కోల్‌కత వర్సెస్ ఢిల్లీ: ప్లే ఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చిన కేకేఆర్ విజయం

IPL 2020: టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది.

Cricket Oct 24, 2020, 9:43 PM IST

KKR vs DC: Nitish Rana, Sunil narine innings helped for KKR to score big total CRAKKR vs DC: Nitish Rana, Sunil narine innings helped for KKR to score big total CRA

KKRvsDC: చితక్కొట్టిన రాణా, నరైన్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు...

IPL 2020: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ విఫలం కావడంతో ఒకనాక దశలో 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. అయితే ఆ తర్వాత నితీశ్ రాణా, సునీల్ నరైన్ కలిసి బౌండరీల వర్షం కురిపించారు.

Cricket Oct 24, 2020, 5:14 PM IST