Sunil Health Issue
(Search results - 1)NewsJan 23, 2020, 12:46 PM IST
తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సునీల్
సునీల్ అనారోగ్యంతో గత రాత్రి ఆస్పత్రిలో చేరారు. నేటి ఉదయం ఉంచి సునీల్ ఆరోగ్యానికి సంబందించిన అనేక రకాల వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేశాయి. సునీల్ ని గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి చేర్పించారు. అయితే వార్తలు మరీంత వైరల్ కాకముందే సునీల్ తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు.