Sunil Gavaskar  

(Search results - 23)
 • Rohit Sharma

  Cricket19, Oct 2019, 8:36 PM IST

  రో"హిట్": కొత్త ప్రపంచ రికార్డు, గవాస్కర్ కు సరిజోడు, భజ్జీ రికార్డు బ్రేక్

  టెస్టు మ్యాచుల్లో రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టి హెట్మియర్ రికార్డును బద్దలు కొట్టాడు. హర్భజన్ సింగ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

 • gavaskar

  Cricket13, Oct 2019, 4:24 PM IST

  ఫ్రీగా మ్యాచ్ చూస్తారా.. క్రికెటర్లను పట్టించుకోరా: భద్రతా సిబ్బందిపై సన్నీ ఫైర్

  మూడో రోజు ఆటలో భాగంగా శనివారం సఫారీలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకడానికి ప్రయత్నించడంతో హిట్‌మ్యాన్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో భద్రతా సిబ్బందిపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు

 • gavaskar

  CRICKET24, Sep 2019, 4:42 PM IST

  మ్యాచ్ ఫిక్సింగ్ ను అరికట్టలేం... కేవలం తగ్గించగలం: గవాస్కర్

  టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మ్యాచ్ ఫిక్సింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీన్ని క్రికెట్ నుండి పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని...కానీ తగ్గించవచ్చని గవాస్కర్ పేర్కొన్నాడు.  

 • গাভাস্কর ও ধোনি

  SPORTS20, Sep 2019, 1:09 PM IST

  ఈ వయసులో ధోనీ క్రికెట్ ఆడటం కష్టం..గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

  వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని తన రిటైర్మెంట్‌లో భాగంగానే భారత జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సైతం ధోని ఎంపిక చేయకపోవడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది. అదంతా నిజం కాదని ఎమ్మెస్కే కూడా వివరణ ఇచ్చారు. కాగా... ఈ విషయంపై తాజాగా సునీల్ గవాస్కర్ ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
   

 • జట్లులో అందరూ ఉండి... కేవలం రోహత్ శర్మ లేకపోవడం వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే పుకారుకి బలం తీసుకువస్తోంది. జట్టులో సభ్యుల మధ్య సమన్వయం లేకుంటే.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ఎలా గెలుస్తారంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  CRICKET9, Aug 2019, 5:34 PM IST

  కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలు... సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే...

  టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.  

 • CRICKET30, Jul 2019, 9:58 PM IST

  ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమికి కారణాలివే: గవాస్కర్

  టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ నుండి అర్థాంతరంగా నిష్క్రమించడానికి గల కారణాలను మాజీ  క్రికెటర్ గవాస్కర్ వెల్లడించారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలవడానికి ఆటగాళ్ల అతి విశ్వాసమే కారణమని గవాస్కర్  ఆరోపించారు.  

 • kohli gavaskar

  SPORTS30, Jul 2019, 11:20 AM IST

  కోహ్లీపై సునీల్ గవాస్కర్ విమర్శలు.. ట్విట్టర్ లో మంజ్రేకర్ కౌంటర్

  ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ లోనే భారత్ వెను దిరగడానికి కారణమైన కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. వెస్టిండీస్ పర్యటనకు మళ్లీ కోహ్లీనే సారథిగా వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా.... సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ పై కామెంటేటర్ మంజ్రేకర్ స్పందించారు.
   

 • kohli gavaskar

  CRICKET29, Jul 2019, 10:08 PM IST

  ప్రపంచ కప్ వరకే కోహ్లీ టీమిండియా కెప్టెన్: గవాస్కర్ సంచలనం

  భారత మాజీ దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ టీమిండియా సెలెక్షన్ కమిటీపై  ద్వజమెత్తాడు. జట్టుపై కోహ్లీ ఆదిపత్యం ఆ స్థాయిలో పెరగడానికి ముఖ్య కారకులు వారేనంటూ ఆయన మండిపడ్డారు. 

 • gavaskar

  CRICKET15, Apr 2019, 5:04 PM IST

  ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

  క్రికెట్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ 2019లో తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. అయితే కొన్ని అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు ఆటగాళ్లు భారత జట్టులో స్థానం సంపాదించారు. ఇలా కేవలం సామాన్య అభిమానులే కాదు భారత ఆటగాళ్ళ ఎంపిక విషయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వంటి అనుభవజ్ఞుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. 

 • gavaskar

  CRICKET2, Mar 2019, 12:56 PM IST

  వారిద్దరి అండస్టాండింగ్ అదుర్స్...అదే భారత్‌కు మూడో ప్రపంచ కప్ తెచ్చిపెడుతుంది: గవాస్కర్

  ఇంగ్లాండ్ వేదికన ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ కప్ ట్రోపీని భారత్ ఎగరేసుకుపోవడం ఖాయమని మాజీ టీమిండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ ల మద్య ఈ టోర్నీలో ప్రధాన పోటీ వుంటుందని...అయితే ట్రోపీ మాత్రం టీమిండియానే సాధిస్తుందన్నారు. ఇలా భారత్ ఖాతాలోకి మూడో ప్రపంచకప్ చేరనుందని గవాస్కర్ జోస్యం చెప్పారు. 

 • gavaskar

  SPORTS21, Feb 2019, 2:30 PM IST

  పాక్ ని తప్పించలేం.. ఓడించాలి.. గవాస్కర్

  ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ని బహిష్కరించలేమని టీం ఇండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ అన్నారు.

 • sunil

  CRICKET7, Feb 2019, 2:20 PM IST

  ఒక్క మ్యాచే కాదు.. సిరీస్ మొత్తం పోయినా పర్లేదు: తొలి టీ20 ఓటమిపై సన్నీ కామెంట్

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇప్పుడున్న పరిస్థితిలో టీమిండియాకు ఓటమి, గెలుపు రెండు అనుభవాలు కావాలి

 • sunil

  CRICKET5, Feb 2019, 11:15 AM IST

  రిషభ్‌ జట్టులో ఉండాలి.. ఎందుకో చెప్పిన గావస్కర్

  త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పంత్‌ను ఆడించకపోవడంతో సన్నీ తాజాగా మరసారి రిషభ్ అవసరాన్ని వెల్లడించాడు.

 • gill

  CRICKET31, Jan 2019, 5:38 PM IST

  శుభ్ మన్ గిల్ అందువల్లే ఔటయ్యాడు: గవాస్కర్

  ఆరంగేట్ర మ్యాచ్ లోనే విఫలమైన యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్(9 పరుగులు) కు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. హమిల్టర్ వన్డేలో భారత జట్టు మొత్తం వైఫల్యం చెందిందని...ఇది ఏ ఒక్కరి వల్లో జరిగింది కాదన్నారు. సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడానికి తడబడిన పిచ్ పై ఆరంగేట్ర ఆటగాడు ఒత్తిడికి గురై వికెట్ సమర్పించుకోవడం సహజమంటూ శుభ్ మన్ కు గవాస్కర్ అండగా నిలిచారు. 

 • gavaskar praised kohli

  SPORTS8, Jan 2019, 4:53 PM IST

  ట్రోఫీ అందుకున్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న గవాస్కర్

  కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ట్రోఫీని అందుకోవడం చూసి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.