Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Sunil Deodhar

"
tirupati ysrcp mp candidate gurumurthy counter to sunil deodhar over his religion ksptirupati ysrcp mp candidate gurumurthy counter to sunil deodhar over his religion ksp

నేను హిందువునే.. ఇవిగో ఆధారాలు: సునీల్ డియోధర్‌కు గురుమూర్తి కౌంటర్

తిరుపతి ఉప ఎన్నికలు వ్యక్తిగత ఆరోపణలతో వేడెక్కుతున్నాయి. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి హిందువు కాదంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ డియోధర్. దీనిపై స్పందించిన గురుమూర్తి.. తాను హిందువునేనని ఆధారాలు విడుదల చేశారు.

Andhra Pradesh Apr 11, 2021, 6:20 PM IST

Ap minister perni nani reacts on Bjp leader sunil Deodhar  comments lnsAp minister perni nani reacts on Bjp leader sunil Deodhar  comments lns

పవన్‌ సినిమా కోసం నిబంధనలు మార్చరు: సునీల్ దేవధర్‌కి పేర్ని నాని కౌంటర్

శుక్రవారంనాడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.బీజేపీ నేత సునీల్ దేవధర్ సినిమా గురించి మాట్లాడడమేమిటీ అని ఆయన ప్రశ్నించారు.

Andhra Pradesh Apr 9, 2021, 4:40 PM IST

BJP AP incharge  sunil  Deodhar serious comments on YS jagan over vakeel saab lnsBJP AP incharge  sunil  Deodhar serious comments on YS jagan over vakeel saab lns

జగన్ వెన్నులో వణుకు: పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు బిజెపి ట్విస్ట్

ఏపీ రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. బీజేపీ అగ్రనేతలు ఈ విషయమై ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 

Andhra Pradesh Apr 9, 2021, 3:22 PM IST

BJP depends upon Jana Sena chief Pawan Kalyan in TirupatiBJP depends upon Jana Sena chief Pawan Kalyan in Tirupati

తిరుపతి ఉప ఎన్నిక: పవన్ కల్యాణ్ మీద బిజెపి కాడి

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో బిజెపి పూర్తిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చరిష్మా మీద ఆధారపడినట్లు కనిపిస్తోంది. పనవ్ కల్యాణ్ ను బిజెపి నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తున్నారు.

Opinion Apr 4, 2021, 8:50 AM IST

sunil deodhar sensational comments on ys jagan and chandrababu naidu kspsunil deodhar sensational comments on ys jagan and chandrababu naidu ksp

ఏ క్షణమైనా జగన్ బెయిల్ రద్దు.. చంద్రబాబు కూడా జైలుకే: సునీల్ డియోధర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ బెయిల్‌పై తిరుతున్నారని చెప్పారు. 

Andhra Pradesh Apr 2, 2021, 9:00 PM IST

christian mafia... sunil deodhar sensational commentschristian mafia... sunil deodhar sensational comments
Video Icon

ఏపీలో క్రిస్టియన్ మాఫియా అరాచకం..: సునీల్ దేవదర్ సంచలనం


అమరావతి: పవిత్ర హిందూ దేవుళ్ళు వెలిసిన చోటిని క్రిస్టియన్ మాఫియా అక్రమంగా శిలువను నిర్మిస్తోందని ఏపీ బిజెపి ఇంచార్జి సునీల్ దియోదర్ ఆరోపించారు.

Andhra Pradesh Mar 2, 2021, 5:42 PM IST

bjp leader sunil deodhar slams tdp chief chandrababu naidu kspbjp leader sunil deodhar slams tdp chief chandrababu naidu ksp

‘‘అప్పుడు 50 ఆలయాలు కూలగొట్టి... ఇప్పుడు మొసలి కన్నీరా’’

రాష్ట్రం లో హిందూ ఆలయాల పై దాడులు పెరిగిపోతున్నాయన్నారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ ధియోధర్. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... విజయవాడ లో సీతాదేవి‌ విగ్రహం కూల్చిన ఘటన బాధాకరమన్నారు. 

Andhra Pradesh Jan 3, 2021, 8:03 PM IST

JP Naddas fresh team of in-charges for states kspJP Naddas fresh team of in-charges for states ksp

కొత్త టీమ్‌‌ని రంగంలోకి దించిన నడ్డా: పురందేశ్వరీ, డీకే అరుణలకు ఆ రాష్ట్రాలు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బాధ్యతలు కేటాయించారు. ఏపీలో ప్రస్తుతం వున్న వారికే బాధ్యతలు అప్పగించారు.

NATIONAL Nov 13, 2020, 10:20 PM IST

ex minister ks jawahar comments on bjp leader sunil deodharex minister ks jawahar comments on bjp leader sunil deodhar

వెన్నుపోట్లంటే ఇవి: బీజేపీ నేత సునీల్ దియోధర్‌పై జవహర్ ఘాటు వ్యాఖ్యలు

బీజేపీ సీనియర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్‌పై టీడీపీ నేత, మాజీ కేఎస్ జవహర్ మండిపడ్డారు.

Andhra Pradesh Aug 25, 2020, 7:53 PM IST

Bjp counter attacks on ysrcp mp vijayasai reddy commentsBjp counter attacks on ysrcp mp vijayasai reddy comments

రఘురామతో రంగు మారుతోంది, చూస్కో: విజయసాయికి దేవధర్ కౌంటర్

 వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు భగ్గుమన్నారు.. టీడీపీ వాళ్ల చేరికతో బిజెపి ఏమవుతుందో తెలియడం లేదని బిజెపి రంగు మారుతోందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Andhra Pradesh Jul 9, 2020, 12:35 PM IST

There will be no alliance with YS Jagan: Sunil DeodharThere will be no alliance with YS Jagan: Sunil Deodhar

జగన్ మాకు ప్రత్యర్థే, పవన్ కల్యాణ్ తోనే దోస్తీ: సునీల్ దియోధర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎన్డీఎలో చేరుతుందనే వార్తల నేపథ్యంలో బిజెపి ఏపీ ఇంచార్జీ సునీల్ దియోధర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తో తమకు ఏ విధమైన పొత్తు కూడా ఉండదని ఆయన చెప్పారు.

Andhra Pradesh Feb 15, 2020, 1:18 PM IST

Bjp national secretary sunil deodhar interesting comments on tdp bjp allianceBjp national secretary sunil deodhar interesting comments on tdp bjp alliance

టీడీపీకి డోర్లు మూసేశాం, చంద్రబాబు కట్టప్పలాంటోడు: బీజేపీ నేత సునీల్ థియోధర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో  టీడీపీతో  పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ,  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ థియోధర్ కుండబద్దలు కొట్టారు.

Andhra Pradesh Oct 17, 2019, 11:14 AM IST

bjp national secretory sunil deodhar sensational comments on ysrcp,tdpbjp national secretory sunil deodhar sensational comments on ysrcp,tdp

టీడీపీ నుంచి భారీగా వలసలు, జగన్ పాలనలో గొప్పలు తప్ప అభివృద్ధి లేదు: బీజేపీ జాతీయ నేత సునీల్

తెలుగుదేశం పార్టీపైనా చంద్రబాబు నాయుడుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో మరిన్ని వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా చూడాలనుకునేవారు ఖచ్చితంగా బీజేపీలో చేరతారని చెప్పుకొచ్చారు.

Andhra Pradesh Oct 13, 2019, 11:00 AM IST

bjp leader sunil deodhar sensational comments on chandrababunaidubjp leader sunil deodhar sensational comments on chandrababunaidu

రెండేళ్లలో చంద్రబాబు జైలుకే: సునీల్

 రెండేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ   సునీల్  దేవధర్ జోస్యం చెప్పారు.  ః
 

Andhra Pradesh Jun 26, 2019, 11:27 AM IST