Sunil  

(Search results - 235)
 • undefined

  Andhra Pradesh15, Feb 2020, 1:18 PM IST

  జగన్ మాకు ప్రత్యర్థే, పవన్ కల్యాణ్ తోనే దోస్తీ: సునీల్ దియోధర్

  ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎన్డీఎలో చేరుతుందనే వార్తల నేపథ్యంలో బిజెపి ఏపీ ఇంచార్జీ సునీల్ దియోధర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తో తమకు ఏ విధమైన పొత్తు కూడా ఉండదని ఆయన చెప్పారు.

 • President Ram Nath Kovind cast
  Video Icon

  NATIONAL8, Feb 2020, 6:46 PM IST

  ఢిల్లీ ఎలక్షన్స్ 2020 : ఓటు వేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 • ఇండస్ట్రీలో చాలా మంది తనను వాడుకొని వదిలేశారని అన్నాడు. 'అందాల రాముడు' సినిమా షూటింగ్ సమయంలో సునీల్ తన దగ్గరకి వచ్చి గెస్ట్ చేయమని కోరాడని.. దీంతో ఆ సినిమాలో నటించానని చెప్పారు. కానీ సినిమా సక్సెస్ లో తనను భాగం చేయలేదని.. తన పేరు కూడా ఎక్కడా ప్రస్తావించలేదని అసహనం వ్యక్తం చేశారు.

  News4, Feb 2020, 10:02 AM IST

  నేను బ్రతికే ఉన్నా.. సునీల్ ప్రకటన!

  సునీల్ పై ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ప్ర‌ముఖ తెలుగు న‌టుడు సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్ర‌సారం చేసింది. 

 • Vadde Naveen

  News3, Feb 2020, 9:21 PM IST

  వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుకలో చిరంజీవి.. సెలెబ్రిటీల సందడి(ఫొటోస్)

  హీరో వడ్డే నవీన్ పేరు చెప్పగానే పెళ్లి, చాలా బాగుంది, ప్రియా ఓ ప్రియా లాంటి హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. 2000 సంవత్సరం ఆరంభం వరకు వడ్డే నవీన్ నటుడిగా మంచి జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత నవీన్ క్రమంగా వెండి తెరకు దూరమవుతూ వచ్చాడు. తాజాగా వడ్డే నవీన్ ఫ్యామిలిలో జరిగిన శుభకార్యానికి టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుక ఘనంగా జరిగింది. 

 • karimnagar

  Telangana29, Jan 2020, 11:25 AM IST

  కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా సునీల్ రావు


  కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ ఛైర్మెన్ పదవులకు టీఆర్ఎస్ నాయకత్వం  పేర్లను ప్రకటించింది.  కరీంనగర్ మున్సిపల్ ఛైర్మెన్‌కు సునీల్ రావు, డిప్యూటీ ఛైర్మెన్‌గా చల్లా స్వరూపరాణి పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.

   

 • బాలయ్యతోనూ కలిసి రాలేదు: ఇక పైసా, మొగుడు, నక్షత్రం వంటి సినిమాలు రిలీజుకే నానాతంటాలు పడ్డాయి. ఇక బాలయ్య తో ‘రైతు’ చేద్దామని చూసినా బిగ్‌బి అమితాబ్‌ని కీలకపాత్ర కోసం ఒప్పించ లేకపోవడంలో ఆ ఆఫర్ ని చేజార్చుకున్నాడు. దీంతో ఇక సొంత కథలపై నమ్మకం వదిలేశాడో ఏమో గానీ ఈ సారి మాత్రం ఈ రీమేక్‌తో వస్తున్నాడు.

  News28, Jan 2020, 2:35 PM IST

  బాలయ్యకి విలన్ గా స్టార్ కమెడియన్, బోయపాటి సూపర్ స్కెచ్!

  కమెడియన్స్ ..హీరోలుగా సెట్ అవటం కష్టమే అని తేలాక విలన్స్ అవతారమెత్తుతున్నట్లుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ చూడని సునీల్ ..ఈ సారి విలన్ గా టర్న్ అయ్యారు. 

 • Disco Raja Movie Sucess Meet
  Video Icon

  Entertainment27, Jan 2020, 4:14 PM IST

  వందేళ్లిస్తే..రెండొందల ఏళ్లు బతికేస్తాడు రవితేజ... : డిస్కోరాజా

  విఐ ఆదిత్య దర్వకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కోరాజా సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

 • sunil

  News27, Jan 2020, 3:11 PM IST

  'పూరి జగన్నాథ్, సునీల్ మోసం చేశారు.. రవితేజ మాత్రం..' హీరో కామెంట్స్!

  ఒకప్పుడు 'ఆనందం' వంటి హిట్ సినిమాల్లో నటించిన హీరో ఆకాష్ ఆ తరువాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు.

 • DiscoRaja Movie public responce pressmeet
  Video Icon

  Entertainment25, Jan 2020, 1:20 PM IST

  డిస్కోరాజా : ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు...

  విఐ ఆదిత్య దర్వకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా డిస్కోరాజా. సైఫై కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజై విజయం దిశగా దూసుకుపోతోంది. 

 • ravi teja

  News24, Jan 2020, 1:30 PM IST

  రవితేజ `డిస్కోరాజా` సినిమా రివ్యూ

  ఫిక్షన్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే చాలా అపురూపం. అప్పుడెప్పుడో ఆదిత్యా 369,  ఈ మధ్యన అంతరిక్షం, ఇంకా ఇలాంటి రెండో,మూడో మినహాయిస్తే లిస్ట్ తయారు చేయటానికి కూడా పెద్దగా లేవు. దాంతో కొత్తగా ఎక్కడైనా సైన్స్ ఫిక్షన్ సినిమా కనిపిస్తే ఆనందం వేస్తుంది. కాని తీరా చూసాక, సైన్స్ ఫిక్షన్ పేరుతో సైన్స్ ని సామాజిక న్యాయంలా ప్రక్కన పెట్టేయటమే కాక, ఆ ముసుగులో హాలీవుడ్ కాపీ కథో, మరో రొటీన్ తెలుగు కథ చెప్పేసారని అర్దమయ్యి బాధేస్తుంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ ... ఏ మేరకు సైన్స్ కు, ఫిక్షన్ కు, రవితేజ అభిమానులకు న్యాయం చేసిందనేది చూద్దాం. తెలుగులో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఇది నాందీ వాచకం పలుకుతుందేమో పరిశీలిద్దాం.

 • sunil

  News23, Jan 2020, 12:46 PM IST

  తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సునీల్

  సునీల్ అనారోగ్యంతో గత రాత్రి ఆస్పత్రిలో చేరారు. నేటి ఉదయం ఉంచి సునీల్ ఆరోగ్యానికి సంబందించిన అనేక రకాల వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేశాయి.  సునీల్ ని  గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి చేర్పించారు. అయితే వార్తలు మరీంత వైరల్ కాకముందే సునీల్ తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు. 

 • sunil

  News23, Jan 2020, 11:59 AM IST

  కమెడియన్ సునీల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

  టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. సునీల్ ని వెంటనే గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.

 • disco raja

  News20, Jan 2020, 8:32 AM IST

  ఒక్క మాటతో 'డిస్కో రాజా' రేంజ్ పెంచిన రవితేజ

  ఎలాంటి సినిమా అయినా రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేస్తేనే హిట్టవుతుంది. కాంట్రవర్సీలతో బజ్ క్రియేట్ చేద్దామంటే అందరికి ఆర్జీవీ అంత డేర్ ఉండదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక మాస్ రాజా రవితేజ కూడా తనదైన శైలిలో డిస్కోరాజా రేంజ్ పెంచే పెరిగే ప్రయత్నం చేశాడు.

 • manchu vishnu

  News18, Jan 2020, 5:00 PM IST

  బాలీవుడ్ స్టార్ తో మంచు విష్ణు ఫైట్.. 'మోస‌గాళ్ళు' లేటెస్ట్ అప్డేట్

  మంచు విష్ణు  ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారు

 • naga chaithanya

  News14, Jan 2020, 6:41 PM IST

  నాగ్ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ లుక్.. టైటిల్ ఫిక్స్

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.