Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Suniel Shetty

"
Not Sachin Tendulkar, MS Dhoni should called as God of Cricket, Says Suniel ShettyNot Sachin Tendulkar, MS Dhoni should called as God of Cricket, Says Suniel Shetty

టెండూల్కర్ కాదు, అతనే అసలైన క్రికెట్ గాడ్... బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షాకింగ్ కామెంట్స్...

క్రికెట్ వరల్డ్‌లో సచిన్ టెండూల్కర్‌ తీసుకొచ్చిన మార్పులు అనితర సాధ్యం. అసాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, ‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడుతున్నాడు...

Cricket Sep 14, 2021, 9:45 AM IST

Suniel Shetty responds on KL Rahul Century, rumored girlfriend athiya shettySuniel Shetty responds on KL Rahul Century, rumored girlfriend athiya shetty

అల్లుడి సెంచరీపై స్పందించిన సునీల్ శెట్టి... ‘బాగా ఆడావ్ బాబా’ అంటూ...

టీమిండియా క్లాస్ ప్లేయర్ కెఎల్ రాహుల్... మూడు ఫార్మాట్లలో అదరగొడుతూ దూసుకుపోతున్నాడు. మయాంక్ అగర్వాల్ నెట్స్‌లో గాయపడడంతో అనుకోకుండా దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్... మొదటి టెస్టులో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు.  

Cricket Aug 13, 2021, 5:53 PM IST

Suniel Shetty comment on his daughter Athiya Shetty and KL Rahul love rumor CRASuniel Shetty comment on his daughter Athiya Shetty and KL Rahul love rumor CRA

పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టూర్... సునీల్ శెట్టి హాట్ కామెంట్...

భారత యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. క్లాస్ ఆటతీరుతో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్ టూర్‌కి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు...

Cricket Jul 16, 2021, 3:01 PM IST

Troll on Manchu Vishnu Mosagallu international release? jspTroll on Manchu Vishnu Mosagallu international release? jsp

ఇంటర్నేషనల్ రిలీజ్ ఏది? మంచు విష్ణుపై సెటైర్లు


సినిమా హిట్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో ..ప్లాఫ్ అయితే అదే స్దాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. అందుకు తాజాగా మంచు విష్ణు ఎన్నో ఆశ‌లు పెంచుకున్న‌ మోస‌గాళ్లు మూవీనే సాక్ష్యం. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ల‌ని తీసుకొచ్చి సినిమా చేసినా వర్కవుట్ కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయారు.వరస ఫ్లాఫ్ లతో మంచు విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఓపినింగ్స్ లేవు. అలాగే  సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు. దాంతో సినిమా పోయిందన్న బాధలో ఉన్న మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ...మోసగాళ్లు హాలీవుడ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

Entertainment Mar 28, 2021, 12:10 PM IST

Suniel Shetty Saved Manchu Vishnu Mosagallu? jspSuniel Shetty Saved Manchu Vishnu Mosagallu? jsp

సునీల్ శెట్టి అండతో మంచు విష్ణు కాస్తంత గట్టెక్కాడు


విష్ణు ఎన్నో ఆశ‌లు పెంచుకున్న‌ మోస‌గాళ్లు.. ఆయన్నే మోసం చేసారు. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ల‌ని తీసుకొచ్చి సినిమా చేసినా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయాడంటూ  ట్రేడ్ లో వినిపిస్తోంది. విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఓపినింగ్స్ లేవు. అలాగే  సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో హిందీ వరకూ మాత్రం సునీల్ శెట్టి కాపాడాడని తెలుస్తోంది. అదెలా సాద్యం. చూద్దాం.

Entertainment Mar 25, 2021, 4:57 PM IST

Suniel Shetty workout video going viral know is fitness secretSuniel Shetty workout video going viral know is fitness secret

వైరల్‌: 58 ఏళ్ల వయసులో హీరో వర్క్‌ అవుట్స్.. వాటే ఫిజిక్‌ అంటున్న నెటిజెన్లు

బాలీవుడ్‌ హీరోలు చాలా కాలంగా ఫిట్‌నెస్‌ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అందుకే సీనియర్‌ హీరోలు కూడా ఇప్పటికీ సిక్స్‌ ప్యాక్‌తో సెక్సీగా కనిపిస్తుంటారు. ఈ లిస్ట్‌ లో కనిపించే బాలీవుడ్ సీనియర్‌ నటుడు సునీల్ శెట్టి. 58 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపించే సునీల్‌ శెట్టి వర్క్‌ అవుట్‌ వీడియో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఈ సీనియర్ హీరో చేసిన హై ఇంటెన్స్‌ వర్క్‌ అవుట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Entertainment News Aug 6, 2020, 1:12 PM IST

Rajanikanth's Darbar Movie ReviewRajanikanth's Darbar Movie Review

'దర్బార్' రివ్యూ!

రజనీకాంత్ తో ఇంక కొత్తగా చేసేదేముంటుంది...దాదాపు అన్ని రకాల కథలూ,గెటప్ లు ఆయన చేసేసాడు. ఏది చేసినా పాత అనిపిస్తుంది. మరీ కొత్తగా వెళ్తే రజనీ సినిమాలాగ లేదంటారు. 

Reviews Jan 9, 2020, 1:00 PM IST

Rajinikanth's Darbar First Day First Show: Daughters Soundarya, Aishwarya's Posts Say It AllRajinikanth's Darbar First Day First Show: Daughters Soundarya, Aishwarya's Posts Say It All

'దర్బార్' ఫస్ట్ డే, ఫస్ట్ షో.. రజినీ కూతుళ్ల హంగామా!

 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫ్యాన్స్ తో పాటు రజినీకాంత్ కూతుర్లు కూడా హడావిడి చేస్తున్నారు. 'దర్బార్' టీషర్ట్స్ వేసుకొని థియేటర్ కి వెళ్లి రచ్చ చేస్తున్నారు. 

News Jan 9, 2020, 12:42 PM IST