Suneel  

(Search results - 6)
  • undefined

    Andhra Pradesh31, Aug 2020, 5:15 PM

    వైసీపీలోకి చలమలశెట్టి సునీల్: కండువా కప్పి అహ్వానించిన జగన్ (వీడియో)

    టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారంనాడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కండువా కప్పి సునీల్ ను పార్టీలోకి అహ్వానించారు.

  • <p>nikki galrani</p>

    Entertainment14, Aug 2020, 8:05 AM

    సునీల్ హీరోయిన్ కు కరోనా


    సినిమా ఇండస్ట్రీలలో కూడా ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. తాజాగా మరో హీరోయిన్ కూడా కరోనా బారిన పడింది. హీరోయిన్ నిక్కీ గ్రిలానికి కరోనా పోసిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. 

  • <p>Sunil</p>

    Entertainment12, Jun 2020, 2:20 PM

    లాక్ డౌన్ దెబ్బ : బోయపాటి సినిమాలో సునీల్ క్యారక్టర్ కట్

    ‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  మూడో సినిమా ఇది. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సునీల్ పాత్ర ట్రిమ్మింగ్ కు గురైంది.

  • Sunil Reddy

    Warangal2, Mar 2020, 9:57 PM

    ములుగులోలో ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్య

    ములుగు జిల్లా కేంద్రంలో ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డిని, అతని మిత్రుడు దేవేందర్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఓ బేకరీ ముందు వారిద్దరిని దుండగులు నరికి చంపారు.

  • బాలయ్యతోనూ కలిసి రాలేదు: ఇక పైసా, మొగుడు, నక్షత్రం  వంటి  సినిమాలు రిలీజుకే  నానాతంటాలు పడ్డాయి. ఇక బాలయ్య తో  ‘రైతు’ చేద్దామని చూసినా బిగ్‌బి అమితాబ్‌ని కీలకపాత్ర కోసం ఒప్పించ లేకపోవడంలో ఆ ఆఫర్ ని  చేజార్చుకున్నాడు. దీంతో ఇక సొంత కథలపై నమ్మకం వదిలేశాడో ఏమో గానీ ఈ సారి మాత్రం ఈ  రీమేక్‌తో వస్తున్నాడు.

    News28, Jan 2020, 2:35 PM

    బాలయ్యకి విలన్ గా స్టార్ కమెడియన్, బోయపాటి సూపర్ స్కెచ్!

    కమెడియన్స్ ..హీరోలుగా సెట్ అవటం కష్టమే అని తేలాక విలన్స్ అవతారమెత్తుతున్నట్లుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ చూడని సునీల్ ..ఈ సారి విలన్ గా టర్న్ అయ్యారు. 

  • Comedian Sunil

    News29, Dec 2019, 5:44 PM

    విలన్‌గా సునీల్‌...ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాని

    స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా టర్న్ అయ్యాక తన కెరీర్ అప్ అండ్ డౌన్స్‌తో కంటిన్యూ అవుతూ వస్తోంది. మర్యాదరామన్న, పూలరంగడు లాంటి హిట్స్ అందుకున్న సునీల్ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ ఆడలేదు.