Sundeep

(Search results - 87)
• undefined

EntertainmentJul 1, 2021, 1:58 PM IST

వెంకీకే తప్ప లేదని...సందీప్ కిషన్ సరే అన్నాడు?

ఈ సంవత్సరం మొదటల్లో ఎ1 ఎక్సప్రెస్ తో థియోటర్ లో దిగిన సందీప్ కిషన్ ఈ సారి తన తాజా చిత్రంతో ఓటీటిలోకి రాబోతున్నారు.

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ సైతం `ఏ1ఎక్స్ ప్రెస్‌`లో హాకీ  ప్లేయర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం మేకోవర్‌ అయ్యారు. సిక్స్ ప్యాక్‌తోపాటు లుక్‌ పరంగానూ కొత్తగా కనిపిస్తున్నారు.

EntertainmentApr 29, 2021, 11:54 AM IST

‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ ఓటీటి రిలీజ్ డేట్

హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించారు.

A1 Express Movie Review

EntertainmentMar 5, 2021, 6:15 PM IST

సందీప్ కిషన్ 'A1 ఎక్స్ ప్రెస్' మూవీ రివ్యూ

స్పోర్ట్స్ డ్రామా అనగానే తెలుగులో మనకు ఈ మధ్యన వచ్చిన నాని 'జెర్సీ' అంతకు ముందు రాజమౌళి తీసిన 'సై' సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలను మించిన కంటెంట్ ఉంటేనే కొత్త కటౌట్ లు నిలబడతాయి. సందీప్ కిషన్ హిట్టైన ఓ తమిళ రీమేక్ తో తొలి హాకీ చిత్రం అనే కాప్షన్ తో  తన సెంటిమెంట్ టైటిల్ అయిన ఎక్సప్రెస్ తో మన ముందుకు వచ్చాడు. ఈ ఎక్సప్రెస్ ఏ స్దాయిలో దూసుకుపోయింది. ఎక్కడైనా బ్రేక్ లు పడిందా...జనాలకు పెద్దగా తెలియని స్పోర్ట్స్ హాకీ నేపధ్యం ఏ మేరకు ఆకట్టుకుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

• A1 Express Trailer

EntertainmentJan 26, 2021, 7:10 PM IST

అదిరింది: సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్

‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో సూపర్‌హిట్‌ను అందుకున్న సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాలో సందీప్ కిషన్ సందీప్ నాయుడుగా కనిపిస్తారు. రావు రమేష్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు. తమిళ దర్శకుడు....   డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

• undefined

EntertainmentAug 17, 2020, 5:27 PM IST

సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మరో మూవీ: `వివాహ భోజనంబు`

సూపర్‌ హిట్ సినిమా నిను వీడని నీడను నేనేతో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1గా ఆ సినిమా నిర్మించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్‌ కిషన్‌ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్‌ సంస్థలో అది ప్రొడక్షన్‌ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్‌ నెం3గా వివాహ భోజనంబు సినిమాను ప్రకటించాడు సందీప్.

• undefined
Video Icon

TelanganaAug 3, 2020, 6:21 PM IST

టెక్కి శారదకు టీటా బంపర్ ఆఫర్.. టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఫ్రీ కోర్స్..

కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలమ్ముకుంటున్న హైదరాబాద్ టెక్కీ శార‌ద‌కు తెలంగాణ

LakshmiManchu accepted GreenindiaChallenge and planted saplings with NirvanaManchu

Video Icon

EntertainmentJul 21, 2020, 10:57 AM IST

సిరిగంథం చెట్టు నాటిన మంచులక్ష్మి

నటి శిల్పా రెడ్డి  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నటి  మంచు లక్ష్మి  స్వీకరించింది.

• undefined

EntertainmentJul 7, 2020, 6:18 PM IST

నా ట్విటర్‌ నా ఇష్టం.. నెటిజెన్‌పై ఫైర్‌ అయిన హీరో

కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన సందీప్ కిషన్‌కు ఓ నెటిజెన్‌ చిరాకు తెప్పించాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేశాలకు ప్రొక్లైయిన్‌తో అంత్యక్రియలు చేయించటంపై రియాక్ట్‌ అయిన సదరు నెటిజెన్.. `సందీప్‌ కిషన్‌, కోన వెంకట్‌లు ఇప్పుడు ఎలా దాక్కున్నారు` అంటూ ట్వీట్ చేశాడు.

• undefined

EntertainmentJun 30, 2020, 5:19 PM IST

మరో సెలబ్రిటికీ కరెంట్‌ షాక్‌.. ఏంది సార్‌ ఆ బిల్లు!

టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌కు కూడా కరెంట్ షాక్‌ కొట్టింది. తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసిన సందీప్‌ సోషల్ మీడియా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు` అంటూ కామెంట్ చేశాడు సందీప్‌.

• sundeep kishan

Entertainment NewsMay 7, 2020, 5:53 PM IST

శుభవార్త చెప్పిన యంగ్ హీరో సందీప్ కిషన్‌

ఓసారి ఓ  కాంబినేషన్ లో హిట్ కొడితే మరో సారి అదే ట్రై చేస్తూంటారు. అవి దాదాపు సక్సెస్ అవుతూంటాయి కూడా. ఇప్పుడు సందీప్ కిషన్ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు.

Sundeep Kishan 10 Years Journey In TFI

Video Icon

EntertainmentApr 17, 2020, 11:59 AM IST

సందీప్ కిషన్ హీరో అయ్యి అప్పుడే పదేళ్లు..

హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైన సందర్భంగా దర్శకులు, నటులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

• sundeep kishan, producer Abhishek Distributed Food essentials, Masks, Sanitizers at Hyderabad
Video Icon

TelanganaApr 9, 2020, 12:15 PM IST

ఎగబడితే మీకే కష్టం.. లైన్లో రండి.. సందీప్ కిషన్..

హీరో సందీప్ కిషన్, నిర్మాత అభిషేక్ తో కలిసి హైదరాబాద్ లోని పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు.

• warangal

WarangalFeb 23, 2020, 8:42 PM IST

కీచక పూజారి: గుడిలోనే... మహిళ ఎస్సైతో అసభ్య ప్రవర్తన, గతంలోనూ ఆరోపణలు

వరంగల్‌లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో ఓ మహిళా ఎస్సై పట్ల పూజారి అసభ్యంగా ప్రవర్తించాడు.

• lavanya tripathi

NewsFeb 19, 2020, 11:30 AM IST

ఓ పక్క షూటింగ్.. మరోపక్క ట్రైనింగ్.. బిజీబిజీగా లావణ్య!

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్' హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. అందులో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్తోంది.

• sundeep kishan

NewsJan 23, 2020, 11:26 AM IST

సమస్యల్లో పడ్డ 'A1 ఎక్స్ ప్రెస్', తలపట్టుకున్న సందీప్ కిషన్!

హాకీ నేపథ్యంలో తెరకెక్కే మొదటి తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు.  టైటిల్ లోగో సైతం రిలీజ్ చేసారు. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ సినిమాకు దర్శకుడు.