Sun Risers Hyderabad  

(Search results - 30)
 • <p>டேவிட் வார்னர் &nbsp;- சன்ரைசர்ஸ் ஹைதராபாத்<br />
&nbsp;</p>

  Cricket4, Sep 2020, 9:02 AM

  డబల్ హార్స్ మినప గుళ్ళు సహా సన్ రైజర్స్ స్పాన్సర్లు వీరే....

  ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్‌ బ్రాండ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా సంతకం చేసి ఈ  నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌ కోసం ఫ్రాంచైజ్‌ నిలుపుకోగలిగింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్‌ లోగోను జట్టు ఆటగాళ్ల ''జెర్సీ'' ముందు భాగంపై ముద్రిస్తారు. 

 • 8. Bhuvneshwar Kumar

  Cricket16, Jan 2020, 8:25 PM

  భువనేశ్వర్ కుమార్ కు శస్త్రచికిత్స: సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్?

  ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు షాక్ తగిలే అవకాశం ఉంది. ఐపిఎల్ లో అత్యంత ప్రధానమైన పేసర్ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు అందుబాటులో ఉంటాడా, లేదా అనేది అనుమానంగా ఉంది.

 • undefined

  Cricket20, Dec 2019, 12:48 PM

  IPL Auction 2020: అన్నకు ఇర్ఫాన్ పఠాన్ ఓదార్పు

  ఐపిఎల్ యాక్షన్ లో చేదు అనుభవాన్ని ఎదుర్కున్న యూసుఫ్ పఠాన్ కు తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ రెండు ఓదార్పు మాటలు చెప్పాడు. ఐపిఎల్ వేలంలో యూసుఫ్ పఠాన్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే.

 • IPL auction

  Cricket20, Dec 2019, 11:04 AM

  IPL Auction: విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం

  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి.  

 • ipl-auction-2020

  Cricket19, Dec 2019, 2:24 PM

  IPL Auction 2020: రికార్డు ధర పలికిన కమిన్స్, మ్యాక్స్ వెల్ అదుర్స్

  2020 ఎడిషన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు తొలి రోజు గురువారం ముగిశాయి. కమిన్స్ అత్యధిక ధరతో కేకేఆర్ కు అమ్ముడుపోగా, మాక్స్ వెల్ ఆ తర్వాతి స్థానం ఆక్రమించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు దక్కాడు.

 • Rishab Pant

  CRICKET8, May 2019, 7:12 PM

  ఐపిఎల్ నుండి సన్ రైజర్స్ ఎలిమినేట్... ఉత్కంఠ పోరులో హైదారాబాద్ పై డిల్లీ విజయం

  ఐపిఎల్ ఎలిమినేటర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాదుపై ఫిల్డీంగ్ ఎంచుకున్నాడు.

 • srh

  CRICKET6, May 2019, 5:23 PM

  ప్లేఆఫ్ అవకాశంపై సన్ రైజర్స్ ట్వీట్... అభిమానుల సెటైర్లు

  ఐపిఎల్ సీజన్ 12లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ప్లేఆఫ్ కు చేరింది. ఈ జట్టు తన ఆటతీరులో కంటే అదృష్టం కలిసిరావడంతోనే ప్లేఆఫ్ కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ పుణ్యమా అని సన్ రైజర్స్ ప్లేఆఫ్ కల ఫలించింది. దీంతో హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ కంటే ముంబై జట్టునే ఎక్కువగా పొగుడుతూ కృతజ్ఞతలు చెబుతున్నారు. అంతే కాదు సన్ రైజర్స్ పై తమదైన  రీతిలో సెటైర్లు విసురుతున్నారు. 
   

 • RCB

  CRICKET4, May 2019, 7:57 PM

  ఉత్కంఠ పోరులో ఆర్సిబిదే విజయం... హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టం

  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరో ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. ఇక్కడ లోకల్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.అయితే చివరకు ఆర్సిబినే విజయం వరించింది.

 • SRH

  CRICKET2, May 2019, 8:18 PM

  హైదరాబాద్-ముంబై మ్యాచ్: ఆదుకున్న డికాక్...సన్ రైజర్స్ విజయలక్ష్యం 163

  ఐపిఎల్ సీజన్ 12లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. అయినా ఇంకా ప్లేఆఫ్ జట్లుపై క్లారిటీ రాలేదు. రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకోగా మిగిలిన రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు తలపడుతున్నారు. ఇలా ప్లేఆఫ్ కు అవకాశాలు ఎక్కువగా వున్న ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్లు గురువారం వాంఖడే స్టేడియంలో తలపడుతున్నాయి. ఇలా ప్లేఆఫ్ కోసం జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. 

 • SRH

  CRICKET29, Apr 2019, 8:10 PM

  ఘన విజయంతో వార్నర్ కు వీడ్కోలు...ప్లేఆఫ్ కు సన్ రైజర్స్ మరింత చేరువ

  ఐపిఎల్ మరో రసవత్తర పోరుకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం సిద్దమయ్యింది. ఇప్పటికే 11 మ్యాచులాడి ఐదొంట్లో గెలిచి ఆరింట ఓడిన సమాన స్థాయిలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవెన్ పంజాబ్ లు తాడోపేడో తేల్చకోనున్నాయి. ఇప్పటికే చెన్నై, డిల్లీలు ప్లేఆఫ్ కు చేరుకోగా మిగతా రెండు స్ధానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో ఇవాళ ఉప్పల్ లో తలపడనున్న జట్లు కూడా వున్నాయి. రెండు జట్లకు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. 

 • rr beat kkr

  CRICKET27, Apr 2019, 8:07 PM

  అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన రాజస్థాన్ ...సన్ రైజర్స్ పై విజయం

  జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మరో రసవత్తర పోరు జరిగింది.  ప్లేఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను మరింత మెరుగుపర్చకోవాలని ఇరుజట్లు భావిస్తూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.  అయితే చివరకు ఆతిథ్య రాజస్థాన్ దే ఈ మ్యాచ్ లో పైచేయిగా నిలిచింది.  

 • csk won sun ricers

  CRICKET24, Apr 2019, 7:56 AM

  ఐపిఎల్ 2019: చెలరేగిన వాట్సన్, చెన్నై చేతిలో హైదరాబాద్ చిత్తు

  ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే వీరోచితంగా బ్యాటింగ్ చేసి 49 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

 • Warner

  CRICKET18, Apr 2019, 6:53 AM

  ఐపిఎల్ 2019: చెన్నైని ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్

  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన ఐపిఎల్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

 • Warner

  CRICKET16, Apr 2019, 11:20 AM

  హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్: వార్నర్ దూరమే...

  సన్‌రైజర్స్‌కు వార్నర్‌, రాజస్థాన్‌ రాయల్స్ కు స్మిత్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. మే 2 కన్నా ముందు సన్‌రైజర్స్‌ ఆడే ఐదు లీగ్‌ మ్యాచ్‌లకే వార్నర్‌ అందుబాటులో ఉంటాడు. స్మిత్‌ ఏప్రిల్‌ 30న చివరిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌ ఆడుతాడు

 • Tewatia and Patel were the pick of the Delhi bowlers going at only 3.33 and 4.5 in three overs each. However, the rest of the Delhi bowlers were taken for runs. Kagiso Rabada went for over nine runs per over, and his South African mate Chris Morris for over eight runs per over. Nepal's Sandeep Lamichhane also went for over eight runs per over.

  CRICKET15, Apr 2019, 6:59 AM

  ఐపిఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ పై చేతులెత్తేసిన హైదరాబాద్

  ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు రబడ (4/22), మోరిస్‌ (3/22), కీమో పాల్‌(3/17) సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ నడ్డివిరిచారు.