Sun Risers
(Search results - 57)CricketNov 8, 2020, 12:49 PM IST
ఢిల్లీ పైకి ఫైర్ అవడానికి సిద్ధమైన ఆరెంజ్ ఆర్మీ బుల్లెట్లు ఇవే
బౌలింగ్ దళంలో స్టార్స్ ఎవరూ లేకపోయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్వితీయ ప్రదర్శన చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్కసారి మాత్రమే 150 ప్లస్ పరుగులను ఇచ్చింది.
CricketNov 8, 2020, 8:06 AM IST
IPL 2020 Qualifier2, SRH VS DC: ఇరు జట్ల గెలుపు అవకాశాలు, వ్యూహాలు ఇవే..!
వరుసగా నాలుగు విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్ ఆర్మీ దుబాయి టైటిల్ పోరుకు చేరుకునేందుకు హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సీజన్లో రెండు సార్లు సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ నేడు ఆరెంజ్ ఆర్మీని అడ్డుకోగలదా?!.
CricketNov 7, 2020, 1:08 AM IST
2016 రిపీట్:కోహ్లీకి మరోసారి హైదరాబాద్ చేతిలో భంగపాటు
IPL 2020 సీజన్లో వరుసగా నాలుగో విజయంతో రెండో క్వాలిఫైయర్‌కి దూసుకెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
CricketNov 6, 2020, 6:04 PM IST
IPL 2020 RCB VS SRH ఎలిమినేటర్ లో ఇరు జట్ల విజయ వ్యూహం ఇదే...
ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ ప్రధానంగా రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండటం సహజం. ఈ ఇద్దరి మెరుపులపైనే బెంగళూర్ సక్సెస్ ఫార్ములా దాగి ఉంది. అయినా, సన్‌రైజర్స్ బౌలర్లు తొలుత పడగొట్టాల్సిన బ్యాట్స్‌మన్ ఒకరున్నారు. అతడే దేవ్‌దత్ పడిక్కల్.
EntertainmentNov 5, 2020, 4:01 PM IST
విన్నింగ్ సెలెబ్రేషన్స్ బన్నీ సాంగ్ తో జరుపుకున్న వార్నర్ టీం...వైరల్ అవుతున్న వీడియో
ముంబై ని లీగ్ మ్యాచ్ లో ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్...ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన సన్ రైజర్స్ ఈ విన్నింగ్ సెలెబ్రేషన్స్ బన్నీ హిట్ సాంగ్ బుట్ట బొమ్మకి స్టెప్స్ వేసి జరుపుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CricketNov 1, 2020, 11:20 AM IST
ఐపిఎల్ 2020: ఏడు సార్లు సందీప్ శర్మకు దొరికిన కోహ్లీ, స్పందన ఇదీ...
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని శనివారం జరిగిన మ్యాచులో అవుట్ చేయడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
CricketNov 1, 2020, 10:36 AM IST
ఐపిఎల్ 2020: హైదరాబాద్ మీద ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందన ఇదీ...
సన్ రైజర్స్ హైదరాాబాద్ మీద ఐదు వికెట్ల తేడాతో తమ జట్టు ఓటమి పాలు కావడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాము తెగువ చూపలేకపోయామని కోహ్లీ అన్నాడు.
CricketOct 28, 2020, 12:40 AM IST
హైదరాబాద్ వెర్సెస్ ఢిల్లీ: సహా, వార్నర్‌ల దెబ్బకు ఢిల్లీ కుదేలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఇవాళ(మంగళవారం) డిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
CricketOct 27, 2020, 7:10 PM IST
IPL2020 SRHVsDC: బర్త్ డే బాయ్ కి అద్భుతమైన గిప్ట్...డిసిపై సన్ రైజర్స్ భారీ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఇవాళ(మంగళవారం) డిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టాస్ గెలిచిన డిల్లీ జట్టు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. లక్ష్య చేధనే మేలని భావించి డిల్లీ కెప్టెన్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
CricketOct 25, 2020, 2:25 AM IST
హైదరాబాద్ వర్సెస్ పంజాబ్: మ్యాచును చేజేతులా పంజాబ్ కి అప్పగించిన సన్ రైజర్స్
IPL 2020: 127 పరుగుల స్వల్ప లక్ష్యం... 6.2 ఓవర్లలోనే 56 పరుగులు చేసిన ఓపెనర్లు... సన్‌రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా.
CricketOct 23, 2020, 1:56 AM IST
రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్: రైజింగ్ విక్టరీని సాధించిన సన్ రైజర్స్
IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
CricketOct 18, 2020, 9:22 PM IST
హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత: సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం
IPL 2020: ఐపీఎల్లో మరో మ్యాచ్ ఉత్కం‘టై’గా ముగిసింది.
CricketOct 9, 2020, 12:44 AM IST
హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ : సమిష్టి విజయం సాధించిన వార్నర్ సేన
IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
CricketOct 8, 2020, 1:33 PM IST
హైదరాబాద్ వర్సెస్ పంజాబ్: బాల్ వర్సెస్ బ్యాట్ ఫైట్ అంటే ఇది..!
ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు విజయాలు సాధించగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాటింగ్ లైనప్ సమస్యగా మారగా.. పంజాబ్‌కు బౌలింగ్ విభాగం తలనొప్పిగా తయారైంది.
CricketOct 3, 2020, 8:31 AM IST
అవే తప్పులు చేశాం: సన్ రైజర్స్ హైదరాబాదు మీద ఓటమిపై ధోనీ
శుక్రవారం జరిగిన మ్యాచులో తమ జట్టు ఓటమి పాలు కావడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించారు. చేసిన తప్పులే మళ్లీ చేశామని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ధోనీ అన్నారు.