Sun

(Search results - 1009)

RR vs KKR: Steve Smith Dinesh Karthik

Cricket30, Sep 2020, 6:41 PM

RR vs KKR IPL 2020 Live updates: రాజస్థాన్ రాయల్స్ చిత్తు... 37 పరుగుల తేడాతో కోల్‌కత్తా ఘనవిజయం...

RR vs KKR: IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, రెండింట్లో ఓ మ్యాచ్ గెలిచిన కోల్‌కత్తా కింది నుంచి రెండో స్థానంలో ఉంది. భారీ హిట్టర్లున్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

ssupreme court

NATIONAL30, Sep 2020, 3:45 PM

సివిల్స్ పరీక్ష వాయిదా: పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని సుప్రీంకోర్టు యూపీఎస్‌సీకి సూచించింది.కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరు కాకపోతే  మరోసారి అవకాశం కల్పించాలని యూపీఎస్‌సీకి సుప్రీంకోర్టు సూచించింది. ఇదే చివరిసారిగా ఐఎఎస్ పరీక్షలకు రాసేవారికి మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపింది.

When it comes to David Warner, he is famous for being Australia's flamboyant opener, who can give the perfect start to any side he plays for. However, he has not always been on the good side in the field of cricket.

Cricket30, Sep 2020, 9:02 AM

ఐపిఎల్ 2020: ఢిల్లీపై విజయం మీద డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ...

ఢిల్లీ క్యాపిటల్స్ మీద విజయంపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. తమ జట్టు బౌలర్లను వార్నర్ మెచ్చుకున్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పాడు.

It was during DC's opening game against Kings XI Punjab (KXIP), when during the toss, Iyer had thanked Ganguly for his association with the side and having learned a lot under him. The comment immediately drew controversy, as Ganguly was put in a spot of bother regarding a conflict of interest.

Cricket30, Sep 2020, 8:22 AM

ఐపిఎల్ 2020: ఢిల్లీ క్యాపిటిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్

అబుదాబి వేదికగా మంగళవారం ఐపిఎల్ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచులో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్ తగిలింది. లీగ్ ఆయనకు జరిమానా వేసింది.

డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో

Cricket29, Sep 2020, 9:24 PM

DCvsSRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్ మెరుపులు..

IPL 2020 సీజన్ 13లో మొట్టమొదటిసారి మంచి స్కోరు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో మరోసారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

DC vs SRH

Cricket29, Sep 2020, 3:31 PM

DCvsSRH: సన్‌రైజర్స్ వర్సెస్ క్యాపిటల్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ టాప్‌లో ఉండగా, రెండు మ్యాచుల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.

• undefined

Astrology27, Sep 2020, 10:42 AM

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 27 సెప్టెంబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండిడుతు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి....

• undefined
Video Icon

Cricket26, Sep 2020, 6:44 PM

గవాస్కర్ నీకిదేం బుద్ది.. గడ్డిపెడుతున్న నెటిజన్లు..

లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన నోటి దూలతో వివాదాల్లో చిక్కుకున్నాడు.

अनुष्का ने आगे लिखा, ये 2020 है और मेरे लिए चीजें अब भी नहीं बदली हैं। मुझे क्रिकेट में घसीटा जाना और मुझ पर कमेंट किया जाना आखिर कब बंद होगा?

Cricket26, Sep 2020, 12:48 PM

అనుష్క ఫైర్.. సునీల్ గవాస్కర్ కి ఇర్ఫాన్ పఠాన్ మద్దతు

ఈ క్రమంలో విరాట్‌ను విమర్శిస్తూ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ అనూష్క శర్మ బంతులతో ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు.

Rohit Sharma

Cricket23, Sep 2020, 9:36 PM

KKRvsMI: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... రో‘హిట్ మ్యాన్’ షో...

IPL 2020లో ఆడుతున్న రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ ఒక్క పరుగుకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రోహిత్ శర్మ.

• mitchell marsh

Cricket22, Sep 2020, 3:01 PM

సన్ రైజర్స్ కి ఎదురు దెబ్బ.. ఐపీఎల్ నుంచి మిచెల్ మార్ష్ ఔట్!

మిచెల్ మార్ష్ సీజన్ మోత్తానికి దూరమయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ సీజన్‌లో అతను మళ్లీ ఆడటం కష్టమేనని జట్టు వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

எல்லாவிதமான ஷாட்டுகளையும் ஆடி அனைத்து திசைகளிலும் பந்துகளை பறக்கவிட்ட தேவ்தத் படிக்கல், 36 பந்தில் அரைசதம் அடித்தார். ஆர்சிபி அணிக்கு நல்ல தொடக்கத்தை அமைத்து கொடுத்த படிக்கல், 42 பந்தில் 8 பவுண்டரிகளுடன் 56 ரன்கள் அடித்து ஆட்டமிழந்தார்.

Cricket21, Sep 2020, 11:30 PM

SRH vs RCB IPL 2020: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్... చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2020: సీజన్ 13లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు  విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 153 పరుగులకే పరిమితమైంది. 15.1 ఓవర్లలో 121/2 పరుగులతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సులువుగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

విరాట్ కోహ్లీ

Cricket21, Sep 2020, 10:54 PM

కోహ్లీకి మళ్లీ కలిసిరాని డీఆర్‌ఎస్... ధోనీని చూసి నేర్చుకో...

విరాట్ కోహ్లీ... భారత సారథిగా మంచి విజయాలు అందుకున్నాడు. అయితే కెప్టెన్‌గా వ్యూహరచనలో తనదైన దూకుడు చూపించే విరాట్ కోహ్లీ, డీఆర్ఎస్ విషయంలోనూ అదే దూకుడు చూపిస్తాడు. ‘జెంటిల్మెన్ గేమ్’ క్రికెట్‌లో అన్ని విషయాల్లో దూకుడు పనికి రాదు. ముఖ్యంగా అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సమీక్షించే ‘డీఆర్ఎస్’ తీసుకునేటప్పుడు ఎంతో నైపుణ్యం చూపించాలి.

కోల్‌కత్తా నైట్‌రౌడర్స్...

Cricket21, Sep 2020, 5:21 PM

అతన్ని తీసేసినట్టే నిన్ను కూడా పీకేస్తారు... డీకేకి సునీల్ గవాస్కర్ వార్నింగ్!

టీవీ ఛానెల్ మార్చినంత తేలిగ్గా ఐపీఎల్‌లో కెప్టెన్లను మార్చేస్తుంటారు. గత సీజన్‌లో కెప్టెన్లు ఉన్న రవిచంద్రన్ అశ్విన్, అజింకా రహానే... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్లేయర్లుగా మారారు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా అజింకా రహానే, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు అశ్విన్ కెప్టెన్లుగా వ్యవహారించారు. అలాగే ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రౌడర్స్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, జట్టును విజయపథంలో నడిపించకపోతే కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ

Cricket21, Sep 2020, 4:49 PM

SRH vs RCB: ఇరు జట్లకూ అదే సమస్య... అధిగమించేదెలా...

IPL 2020: ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి మంచి ఘనమైన రికార్డే ఉంది. 2013లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు, ఇప్పటిదాకా ఐదు సార్లు ప్లేఆఫ్ చేరింది, ఓసారి టైటిల్ గెలిచింది, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఐదు సార్లు ఫ్లేఆఫ్స్, మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు ఉన్నా ఒకే ఒక్క సమస్య పట్టి పీడుస్తోంది. అదే మిడిల్ ఆర్డర్.