Sumalatha  

(Search results - 36)
 • undefined

  NATIONALJul 30, 2020, 8:48 AM IST

  కరోనా నుంచి కోలుకున్నా, ప్లాస్మా ఇవ్వడానికి రెడీ.. సుమలత

  తన నియోజిక వర్గంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా సుమలతకు వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. అయితే తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారెంటైన్‌లోకి వెళ్లిన సుమలత, తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు

 • undefined

  EntertainmentJul 26, 2020, 11:19 AM IST

  కరోనా నుంచి కోలుకున్న సుమలత.. నెగెటివ్‌ రిపోర్ట్‌

  మూడు వారాల క్రితం సుమలతకు వైరస్‌ లక్షణాలు కనిపించటంతో చెక్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. తన నియోజిక వర్గంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా సుమలతకు వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. అయితే తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారెంటైన్‌లోకి వెళ్లిన సుమలత, తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.

 • undefined

  EntertainmentJul 9, 2020, 11:52 AM IST

  ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్‌.. కరోనా వచ్చిందా..?

  రాక్‌లైన్‌ వెంకటేష్ సడన్‌గా ఆసుపత్రిలో చేరటంతో ఆయనకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దివంగత నటుడు అంబరీష్ స్మారక నిర్మాణం కోసం సుమలతతో కలిసి ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశాడు రాక్‌లైన్‌ వెంకటేష్‌. సుమలతకు పాజిటివ్‌ అని తేలటంతో వెంకటేష్‌ కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

 • Sumalatha Ambareesh

  Entertainment NewsJul 6, 2020, 7:15 PM IST

  సినీ నటి, మాండ్యా ఎంపీ సుమలతకు కరోనా

  గత తరం నటి, మాండ్య ఎంపీ సుమలత కు కరోనా సోకింది. ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆమెకు కరోనా సోకడంతో ఆమె ఇంట్లోని మిగితావారికి కూడా కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. 

 • Sumalatha

  Andhra PradeshNov 10, 2019, 9:50 AM IST

  అమ్మాయిలతో రాసలీలల ఆడ పిశాచి: వెలుగులోకి దిమ్మతిరిగే విషయాలు

  కృత్రిమ సాధనాలతో ఆడపిల్లలతో శృంగార కార్యకలాపాలు నడిపిన సుమలత కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విగ్ ధరించి మగవాడిలా కంఠం మార్చి ఆమె బాలికలను ఆకర్షించినట్లు తెలుస్తోంది.

 • undefined

  NRIOct 1, 2019, 1:06 PM IST

  అమెరికాలో తొలి తెలుగు మహిళాసంఘం.. ఎంపీ సుమలతకు అరుదైన గుర్తింపు

  ఈ కార్యక్రమానికి సినీనటి, ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా..  అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి..  ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి  'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు'  ను ప్రదానం చేశారు.

 • Sumalatha Ambareesh

  NATIONALAug 19, 2019, 10:25 AM IST

  నా ఫోన్ ట్యాప్ చేశారు... సుమలత షాకింగ్ కామెంట్స్

  ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి అప్పగించాల్సిందేనని అన్నారు. సీబీఐకి అప్పగిస్తే తప్పు ఎవరు చేశారన్న విషయం బయటకు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లు చేసి ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
   

 • sumalatha

  NATIONALAug 8, 2019, 10:09 AM IST

  ఎంపీ సుమలత ట్వీట్... నెటిజన్ల చివాట్లు

  కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతి కారణంగా పార్టీ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని మోదీ అయితే ఏకంగా కన్నీరే పెట్టుకున్నారు.

 • sumalatha

  NATIONALJun 10, 2019, 1:46 PM IST

  అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చా... ఎంపీ సుమలత

  సినీ నటి సుమలత ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా...  కేవలం పోటీ చేసి తొలి ఎన్నికల్లోనే ఆమె తన సత్తా చాటారు. 

 • Sumalatha Ambareesh

  NATIONALJun 7, 2019, 12:31 PM IST

  బీజేపీలో చేరను.. జేడీఎస్‌తో పొత్తు కాంగ్రెస్‌ను ముంచింది: సుమలత

  జేడీఎస్, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ మండ్య నుంచి సినీ నటి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె బీజేపీలోకి వెళుతున్నట్లు వార్తలు రావడంతో సుమలత స్పందించారు. తాను స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

 • AVINASH BHARGAVI

  TelanganaJun 1, 2019, 4:34 PM IST

  జలాశయంలో మరదళ్లతో బావ సరదా: సెల్ఫీ కోసం ప్రయత్నించి ముగ్గురు జలసమాధి (వీడియో)

  సరదా సరదాగా వారు లోతులో కి వెళ్లిపోయారు. దీంతో ఆ ముగ్గురు జలసమాధి అయిపోయారు. కళ్లెదుటే భర్త, ఇద్దరు చెల్లెల్లు జలసమాధి కావడంతో భార్గవి పెద్ద ఎత్తున కేకలు వేసింది. ఇంతలో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. 
   

 • ಭಾರೀ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ್ದ ಮಂಡ್ಯದಿಂದ ಪಕ್ಷೇತರ ಅಭ್ಯರ್ಥಿ ಸುಮಲತಾ ನಿಖಿಲ್ ರನ್ನು ಸೋಲಿಸಿ ಸಂಸತ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ.

  NATIONALMay 27, 2019, 12:27 PM IST

  సుమలతకు కేంద్ర మంత్రి పదవి..?

  మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటి సుమలత... అత్యంత మెజార్టీతో గెలుపొందారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను ఆమె సునాయాసంగా ఓడించారు.

 • kgf

  ENTERTAINMENTMay 25, 2019, 3:33 PM IST

  పొలిటికల్ ఫైట్: అనుకున్నట్టుగానే KGF యష్ దెబ్బకొట్టాడు!

  ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది

 • ಭಾರೀ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ್ದ ಮಂಡ್ಯದಿಂದ ಪಕ್ಷೇತರ ಅಭ್ಯರ್ಥಿ ಸುಮಲತಾ ನಿಖಿಲ್ ರನ್ನು ಸೋಲಿಸಿ ಸಂಸತ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ.

  Lok Sabha Election 2019May 23, 2019, 4:44 PM IST

  కర్ణాటకలో తెలుగు హీరోయిన్ గెలుపు

  దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు.

 • sumalatha nikhil

  NATIONALMay 21, 2019, 9:11 PM IST

  సీఎం తనయుడు ఓడిపోవడం పక్కా: తేల్చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్స్ట్

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న షాక్ లతో ఎప్పుడు తన ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామికి మరో తలనొప్పి వచ్చి పడిందట అది కుమారుడి రూపంలో.