Suma  

(Search results - 211)
 • suma

  News16, Oct 2019, 4:37 PM IST

  యాంకర్ సుమ 'సాంబార్' వంట.. వీడియో వైరల్!

  షోకి యాంకర్ గా సుమ ఉందంటే అది హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కలిగింది. అంతగా తన యాంకరింగ్ తో మెప్పిస్తోంది. 

 • NRI1, Oct 2019, 1:06 PM IST

  అమెరికాలో తొలి తెలుగు మహిళాసంఘం.. ఎంపీ సుమలతకు అరుదైన గుర్తింపు

  ఈ కార్యక్రమానికి సినీనటి, ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా..  అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి..  ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి  'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు'  ను ప్రదానం చేశారు.

 • Anchor Suma

  ENTERTAINMENT16, Sep 2019, 4:02 PM IST

  బ్రహ్మాజీని ఆడేసుకున్న సుమ.. వయసుపై సెటైర్లు!

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏ ఈవెంట్ జరిగిన యాంకర్ సుమ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రీరిలీజ్ ఈవెంట్, ఆడియో వేడుకలకు ఎక్కువగానే సుమనే యాంకర్ గా తీసుకుంటారు. అలాగే బుల్లితెరపై కూడా సుమ చాలా బిజీ యాంకర్. మహిళలకు ఇష్టమైన కార్యక్రమాలు సుమ హోస్ట్ గా సాగుతుంటాయి. 

 • dasyam team

  Telangana7, Sep 2019, 7:49 PM IST

  తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ భాస్కర్: ఆరుగురు విప్ లు వీరే..

  తెలంగాణ శాసన సభకు ఒక ప్రభుత్వ చీఫ్ విప్ తోపాటు ఆరుగురు విప్ లను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను నియమించారు. అలాగే విప్ లుగా ఆరుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.  

 • stars

  ENTERTAINMENT5, Sep 2019, 12:04 PM IST

  ఒక్క టీవీ షో... వీళ్ల జాతకమే మార్చేసింది!

  ఒక టీవీ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే షో కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్స్ కూడా చాలా ముఖ్యం. 

 • Telangana28, Aug 2019, 6:57 PM IST

  కేటీఆర్ ను విమర్శించే స్థాయి నీకు లేదు: పొన్నంకు బాల్క సుమన్ వార్నింగ్

  కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్‌ ఖండించారు. కేటీఆర్ బంజారాహిల్స్ లీడర్ కాదని ఆయన గ్లోబల్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ మహానగరానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకు వచ్చింది కేటీఆర్ అని చెప్పుకొచ్చారు. 
   

 • Anchor Suma

  ENTERTAINMENT21, Aug 2019, 3:14 PM IST

  యాంకర్ సుమకి ఇంత డబ్బు పిచ్చా.. కూర్చోబెట్టి కడిగేశారు!

  ఎందరు కుర్ర యాంకర్లు వచ్చినా సీనియర్ యాంకర్ సుమకు ఉండే క్రేజే వేరు. బుల్లితెరపై, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఎక్కడా చూసిన సుమ పలుకులే వినిపిస్తుంటాయి. స్పాంటేనియస్ యాంకర్ గా సుమకు మంచి గుర్తింపు ఉంది. బుల్లి తెరపై మహిళలకు నచ్చే ప్రోగ్రాం వస్తోందంటే అందులో యాంకర్ సుమ అని చెప్పడంలో సందేహం లేదు. 

   

 • Sumalatha Ambareesh

  NATIONAL19, Aug 2019, 10:25 AM IST

  నా ఫోన్ ట్యాప్ చేశారు... సుమలత షాకింగ్ కామెంట్స్

  ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి అప్పగించాల్సిందేనని అన్నారు. సీబీఐకి అప్పగిస్తే తప్పు ఎవరు చేశారన్న విషయం బయటకు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లు చేసి ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
   

 • Anasuya Bharadwaj

  ENTERTAINMENT15, Aug 2019, 3:28 PM IST

  నా డ్రెస్ నా ఇష్టం.. సుమని ఏకేసిన అనసూయ!

  అనసూయ తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది. యాంకరింగ్ చేస్తూనే నటిగా అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో 'కథనం' చిత్రంలో నటించింది. ఇక అనసూయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. 

 • suma

  ENTERTAINMENT9, Aug 2019, 3:05 PM IST

  రాజీవ్ కనకాల, సుమల ప్రొఫెషనలిజం!

  మనం చేసే పనిపట్ల కమిట్మెంట్ తో ఉంటేనే సక్సెస్ అందుకోగలం. 

 • Manmadhudu 2
  Video Icon

  ENTERTAINMENT9, Aug 2019, 2:46 PM IST

  "మన్మధుడు 2" నాగార్జున స్పెషల్ ఇంటర్వ్యూ (వీడియో)

  అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమా ఇప్పటికి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే 'మన్మథుడు 2' పై నాగార్జున భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎప్పుటిలాగే నాగార్జున ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మన్మధుడు 2 గురించి ఆయన చాలా ఎగ్సైసింటింగ్ విషయాలు అసలు ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నారో ఇంకా మరెన్నో విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...

 • sumalatha

  NATIONAL8, Aug 2019, 10:09 AM IST

  ఎంపీ సుమలత ట్వీట్... నెటిజన్ల చివాట్లు

  కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతి కారణంగా పార్టీ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని మోదీ అయితే ఏకంగా కన్నీరే పెట్టుకున్నారు.

 • rajeev

  ENTERTAINMENT3, Aug 2019, 12:51 PM IST

  సుమ కోడలిగా మా ఇంట్లో అడుగుపెట్టాకే..!

  సినీ నటుడు రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల అనారోగ్యం కారణంగా మృతి చెందారు. 

 • somavarapu satyanarayana

  Telangana9, Jul 2019, 12:21 PM IST

  గౌరవం లేదు: బాల్క సుమన్‌పై సోమారపు తీవ్ర ఆరోపణలు

  మాజీ ఎంపీ బాల్కసుమన్‌తో పాటు మరికొందరు పార్టీ నేతలు తనను ఓడించారని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆరోపించారు.

 • Telangana22, Jun 2019, 2:56 PM IST

  పెళ్లై నాలుగు నెలలే: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య

  హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుమంత్ రెడ్డికి నాలుగు నెలల క్రితం స్వప్నతో పెళ్లయింది. సుమంత్ రెడ్డి మరణానికి సంబంధించిన సమాచారం చేరగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.