Sujit
(Search results - 64)EntertainmentNov 21, 2020, 8:10 AM IST
`లూసిఫర్` రీమేక్‌లోకి ఐదో దర్శకుడు.. చిరుని సాటిస్పై చేస్తాడా?
తెలుగుకి తగ్గట్టుగా `లూసిఫర్` రీమేక్ స్క్రిప్ట్ ని మౌల్డ్ చేసే పని మొదట `సాహో` ఫేమ్ సుజిత్‌కి అప్పగించాడు. ఆయన చాలా రోజులు దీనిపై వర్క్ చేసినా చిరు సాటిస్పై కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు బాబీ పనిచేశారు. లాభం లేకుండా పోయింది.
EntertainmentOct 4, 2020, 5:01 PM IST
లూసిఫర్ రీమేక్ః సుజిత్ ఔట్.. వినాయక్ ఇన్.. చిరు షాకింగ్ డిసీషన్
`లూసిఫర్` రీమేక్‌కి సుజిత్ దర్శకత్వం వహించడం లేదట. తన హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలని మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది.
Andhra PradeshSep 21, 2020, 8:18 PM IST
విషాదం: కొడుకు వీడియో తీస్తుండగా కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య
గుంటూరు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ కనకదుర్గవారధిపై నుండి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా నదిపై పూజలు చేసుకొంటానని ఇంట్లో చెప్పి కనకదుర్గ వారధి వద్దకు వచ్చాడు. తన సోదరుడి కొడుకు సుజిత్ ను కూడ వెంట తీసుకొచ్చాడు.
EntertainmentAug 30, 2020, 4:44 PM IST
ప్రభాస్ `సాహో` అనిపించి ఏడాది.. సోషల్ మీడియాలో ట్రెండ్
నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో చూపించిన `సాహో సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
NewsMar 13, 2020, 1:01 PM IST
19టాటూలు, 50వేల ఫోటోలు.. బన్నీపై వీరాభిమానం!
అల్లు ఆర్మీ' అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో.. ఆడియో ఈవెంట్ లో గర్వంగా చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ హార్డ్ కొర్ ఫ్యాన్ ని చూస్తే.. మళ్ళీ బన్నీ ఇంకేమంటాడో..?
NewsMar 6, 2020, 10:44 AM IST
లూసిఫర్ రీమేక్.. లిస్ట్ లోకి సాహో డైరెక్టర్!
సాహో బాలీవుడ్ లో అయితే క్లిక్కయ్యింది గాని సౌత్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు సుజిత్ రెండవ అవకాశంతోనే 300కోట్ల భారీ బడ్జెట్ ని డీల్ చేసిన విధానం చిత్ర పరిశ్రమలో చాలా వరకు అందరిని ఆకర్షించింది. సినిమా కాస్త క్లిక్కయినా కలెక్షన్స్ రేంజ్ పెరిగేది.
NewsMar 4, 2020, 2:14 PM IST
తండ్రికేమో వినాయక్, కొడుక్కేమో సుజీత్.. ఫైనల్ గా ఎవరో??
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్నారు. అయితే, ఈ రీమేక్ చిత్రానికి ఎవరు డైరక్ట్ చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
EntertainmentDec 9, 2019, 10:24 AM IST
2019లో అభిమానులను మోసం చేసిన స్టార్ హీరోలు
2019లో టాలీవుడ్ లో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు కొన్ని ఊహించని షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు అభిమానుల్లో రేపిన అంచనాల డోస్ కి సినిమా ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో అని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు మొత్తం రివర్స్ అయ్యాయి. స్టార్ హియాలను నమ్మి హడావుడి చేసిన అభిమానులకు హీరోలు తెలియకుండా దెబ్బేశారు.
NewsDec 5, 2019, 9:15 AM IST
2019 డిజాస్టర్ గా నిలిచిన టాప్ మూవీస్.. నిర్మాతలకు కన్నీళ్లే!
2019లో కూడా ఎప్పటిలానే వందల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. నిర్మాతలకు దారుణంగా నష్టాలను కలిగించిన కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం..
TelanganaDec 2, 2019, 6:31 PM IST
JusticeForDisha : భయం వేస్తోంది, సేఫ్టీ కావాలి
శంషాబాద్ లో జరిగిన దిశ హత్యాచారం ఘటన మీద విద్యార్థులు స్పందించారు. సేఫ్టీ నెంబర్లు మీ ఫోన్లో నోట్ చేసుకున్నారా అన్న దానికి ఏ నెంబర్ కు ఫోన్ చేసినా ఆ సమయంలో పట్టించుకోరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. =
NewsNov 22, 2019, 11:36 AM IST
సాహో దెబ్బకొట్టినా మళ్లీ అదే తంతు..?
భాస్ నుంచి వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఊహించని విధంగా బయ్యర్స్ ని దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో వల్ల నిర్మాతలైతే సేవ్ అయ్యారు గాని మధ్యలో బయ్యర్స్ స్ట్రిబ్యూటర్స్ కి కోలుకోలేని దెబ్బ పడింది. యువ దర్శకుడు సుజిత్ పై నమ్మకంతో చేసిన ప్రయోగం హిందీలో తప్పితే మరెక్కడా వర్కౌట్ కాలేదు.
NewsNov 9, 2019, 12:07 PM IST
సాహో ఎఫెక్ట్: బడ్జెట్ లో ప్రభాస్ కండిషన్స్
సాహో అధిక బడ్జెట్ పెట్టడంతో అనవసరంగా వృధా అయ్యిందని ప్ప్రభాస్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు అయ్యేలా ముందే నిర్మాతలతో డిస్కస్ చేశాడట.
NATIONALOct 31, 2019, 10:33 AM IST
బోరుబావిలో చిన్నారి సుజిత్.. వెలికితీతకు రూ.5లక్షల ఖర్చు
తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే..
NewsOct 29, 2019, 6:21 PM IST
మమ్మల్ని క్షమించు సుజిత్ అంటున్న సమంత.. గుండె బద్దలైందన్న మరో నటి!
బోరుబావిలో పడ్డ తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన రెండేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. రెస్క్యూ బృందాలు, అధికారులు సుజిత్ ని రక్షించే క్రమంలో సహాయ చర్యలు చేపట్టారు. మొదట సుజిత్ 27 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ 70 అడుగుల లోతుకు జారిపోవడంతో అతడిని రక్షించడం కష్టమైంది.
NATIONALOct 29, 2019, 5:15 PM IST
సుజిత్ న్యూస్ చూస్తున్న పేరెంట్స్... నీటిలో పడిన రెండేళ్ల చిన్నారి..
కాసేపటి తర్వాత తమ చిన్నారి తమ వద్దలేదని గుర్తించిన తల్లిదండ్రులు... చిన్నారి కోసం గాలించారు. కాగా... ఇంటి ఆవరణలోని టబ్బులో చిన్నారి విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.