Sujeeth  

(Search results - 71)
 • Sujeeth to direct Yennai Arindhaal remake for Chiranjeevi jsp

  EntertainmentMay 26, 2021, 3:29 PM IST

  ఇంకో రీమేక్ లో చిరు,అదీ తెలుగులో వచ్చేసిందే

  చిరంజీవి కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన మరో తమిళ సినిమాని ఓకే చేసినట్లు సమాచారం. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ చిరంజీవికి బాగా నచ్చిందిట. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించారు. 

 • Sujeeth s next in Bollywood with Vicky Kaushal? jsp

  EntertainmentDec 21, 2020, 11:43 AM IST

  ‘సాహో’ సుజీత్ ఆ హీరోకు కథ చెప్పాడు..ఏమైంది?

  30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్ అని ఇండస్ట్రీ మెచ్చుకుంది. అయితే అదే ముప్పు తెచ్చిపెట్టింది. సుజీత్ మామూలు సినిమాలు ఓకే చెయ్యలేడు. అలాగని సాహో దెబ్బతో పెద్ద సినిమాలు ఓకే కావు. అయినా ప్రయత్నాలు మానరు కదా. ఇప్పుడు సుజీత్ అదే చేస్తున్నారు. 

 • Lucifer movie remake again goes to Sujeeth jsp

  EntertainmentDec 15, 2020, 11:50 AM IST

  షాక్:చిరు ‘లూసిఫర్’ మళ్లీ ఆ డైరెక్టర్ దగ్గరికే? !

  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’. గతేడాది విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీన్ని తెలుగులో చిరంజీవి హీరో గా రీమేక్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా రీమేక్‌ హక్కులను రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 • Sujeeth next with Gopichand confirmed? jsp

  EntertainmentNov 24, 2020, 12:28 PM IST

  ప్రభాస్ కు నచ్చాడు..అది చాలు..మొత్తం సెట్ చేసాడు

  రాజు తలుచుకుంటే రత్నాలకు కొదవా..ప్రభాస్ లాంటి హీరో తలుచుకుంటే  ఆఫర్స్ కు కొదవా. ఇప్పుడు సుజీత్ పరిస్దితి అదే...ఆయన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ సెట్ చేసినట్లు సమాచారం. అదీ తన స్నేహితుడుతో..

 • Sujeeth clarified he is not making any remakes Jsp

  EntertainmentNov 21, 2020, 7:58 PM IST

  రీమేక్ మ్యాటర్ పై సుజీత్ క్లారిటీ,వెనకే వినాయిక్

  “ఛత్రపతి” హిందీ రీమేక్ కూడా చెయ్యాల్సిందిగా బాలీవుడ్ నిర్మాణ సంస్ద సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. అయితే అది కూడా చేయట్లేదు. అదీ వినాయిక్ డైరక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సుజీత్ వద్దనుకున్నవి వినాయిక్ దగ్గరకు రావటం యాధృచ్చికమే అయ్యిండవచ్చు. ఇక సుజీత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.

 • Sujeeth approached for Bellamkondas Hindi debut? jsp

  EntertainmentNov 16, 2020, 8:36 PM IST

  చిరు కాదన్నా...'సాహో' డైరక్టర్ కి ఇంకో హీరో సెట్టయ్యాడు

  భారీ బడ్జెట్, ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉన్నా హిట్ కొట్టకపోవటం అతని కెరీర్ పై దెబ్బకొట్టింది. అప్పటికీ మొన్నామధ్య లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ ని సంప్రదించినా ..ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్..హింది డెబ్యూకోసం అతన్ని పిలిచినట్లు సమాచారం. హిందీ సర్కిల్స్ లో సాహో ఆడటం అతనికి కలిసొచ్చింది. 

 • Saaho Sujeeth gets married Pravallika

  EntertainmentAug 3, 2020, 3:59 PM IST

  'సాహో' డైరెక్టర్ పెళ్లైపోయింది!

  టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కరోనా ఖాళీ సమయంలో బ్యాచులర్స్  పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మునుపెన్న‌డూ లేని విధింగా ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్‌లు, నిర్మాత‌‌లు వివాహాలు జరుగుతున్నాయి. ఇటీవ‌లే దిల్ రాజు, నిఖిల్, నిన్న‌టికి నిన్న నితిన్ … వివాహాలు చేసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి సుజీత్ చేరారు.

 • Sujeeth next with Gopichand for UV Creations?

  EntertainmentJul 28, 2020, 10:40 AM IST

  చిరుతో అనుకుంటే.. గోపీచంద్ సీన్ లోకి వచ్చాడే!

  తనకు మొదట బ్రేక్ ఇచ్చిన యూవి క్రియోషన్స్ వారితోనే తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు వారికో స్టోరీ లైన్ వినిపించారట. ఆ కథ పూర్తి యాక్షన్ తో , ట్విస్ట్ లతో ఉంటుందని గోపీచంద్ తో చేద్దామని డిస్కషన్స్ నడుస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ డేట్స్ ప్లాబ్లం వస్తే కనుక శర్వాతో చేద్దామన్నారట. స్క్రిప్టు వరకు ఇప్పటికే యూవి క్రియోషన్స్ కు చెందిన వంశీ, ప్రమోద్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

 • Rahman will be the main villain in Lucifer remake

  EntertainmentJul 15, 2020, 8:27 AM IST

  చిరుకు ఆ విలన్ సరిపోడంటూ రచ్చ

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో విలన్ పాత్రకు మాజీ హీరోను ఎంపిక చేసినట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను ఈ మాజీ హీరో తెలుగులో చేయబోతున్నారట. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

 • Saaho Sujeeth gets engaged to Pravallika

  EntertainmentJun 11, 2020, 4:31 PM IST

  సింపుల్ గా జరిగిన 'సాహో' డైరెక్టర్ ఎంగేజ్మెంట్

  సుజీత్ గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జూన్ 10న సుజీత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. అలాగే పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డెంటిస్ట్ అని తెలుస్తోంది. 

 • Saaho Movie Fame Director Sujeeth to get Engaged Soon

  EntertainmentJun 3, 2020, 12:51 PM IST

  పెళ్లికి రెడీ అయిన ప్రభాస్‌ మూవీ డైరెక్టర్‌!

  శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజిత్‌. రెండో సినిమానే ప్రభాస్‌ లాంటి బిగ్గెస్ట్ స్టార్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో సాహో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా రీజినల్‌గా ఆకట్టుకోకపోయినా హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది.

 • Sujeeth is ready with Lucifer script!

  EntertainmentMay 14, 2020, 10:19 AM IST

  చిరు చెప్పింది విని, డైరెక్టర్ కు మైండ్ బ్లాక్!

  మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 

 • Prabhas suggested Sujeeth name to Chiranjeevi?

  EntertainmentApr 27, 2020, 4:57 PM IST

  చిరు కు ప్రభాస్ టెన్షన్ తెచ్చి పెట్టాడా?

  ఎవరూ ఊహించని విధంగా సుజీత్ పేరు వచ్చింది. ఎవరూ మొదట నమ్మలేదు కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ సుజీత్ ని డైరక్టర్ గా ఎంపిక చేసామని చిరంజీవి స్వయంగా చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో సాహో వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో సినిమా ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అందుకు కారణం ప్రభాస్ అని వినపడుతోంది. 

 • Ram Charan Guest Role in Chiranjeevi Lucifer Telugu Remake

  Entertainment NewsApr 22, 2020, 3:26 PM IST

  వావ్‌.. వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటిస్తున్న చిరు, చరణ్!

  లూసీఫర్‌ రీమేక్‌ను ఓకే చేశాడు చిరు.  ఈ సినిమాకు సాహో ఫేం సుజిత్‌ దర్శకుడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతోంది.

 • Meher Ramesh To direct megastar Chiranjeevi

  Entertainment NewsApr 20, 2020, 3:31 PM IST

  చిరంజీవి లిస్టులో డిజాస్టర్ డైరెక్టర్.. మెహర్ రమేష్ తో సినిమా, మెగాస్టార్ ప్లాన్ అదే!

  ఖైదీ నెంబర్ 150తో మెరుపులా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సైరా చిత్రం కోసం చిరంజీవి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.