Sujala
(Search results - 5)Andhra PradeshNov 12, 2019, 10:45 AM IST
video news : గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కుప్పం వాసులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో త్రాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 28, 2019, 1:50 PM IST
ఎస్పీవై రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ: టీడీపీ, జనసేన ఎదురుచూపులు
ఎస్పీవైరెడ్డికి కొన్ని నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాలలో మంచిపట్టుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతోపాటు వారసులను కూడా బరిలోకి దింపారు. ఎస్పీవైరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బరిలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ బుజ్జగింపులకు దిగింది. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 20, 2019, 8:35 PM IST
చంద్రబాబుకు షాక్: జనసేనలోకి ఎంపీ ఎస్పీవై రెడ్డి
అధికార తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం కుమార్తె సుజలతో కలిసి జనసేన పార్టీలో చేరిపోయారు. ఎస్పీవై రెడ్డి, సుజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 19, 2019, 12:18 PM IST
చంద్రబాబుకు తలనొప్పి: సీట్ల కేటాయింపుపై పెల్లుబుకుతున్న అసమ్మతి
తెలుగుదేశం పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి సెగలు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతున్నాయి. అందరికీ టికెట్లు కేటాయించలేకపోయానని, టికెట్లు దక్కనివారికి తగిన న్యాయం చేస్తానని ఆయన చెప్పారు. అయినా అసమ్మతి సెగలు చల్లారడం లేదు
May 26, 2017, 1:22 PM IST