Suhas  

(Search results - 125)
 • undefined

  EntertainmentNov 1, 2020, 8:30 AM IST

  టాలీవుడ్ కి సునీల్ నయా విలన్..!

  కలర్ ఫోటో మూవీలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్ రామరాజు పాత్రలో సునీల్ అద్భుతంగా నటించారు.ఇకపై విలన్ గా సునీల్ సక్సెస్ కావచ్చనే మాట వినిపిస్తుంది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కి కలర్ ఫోటో విజయం హెల్ప్ కావొచ్చు. 

 • undefined

  EntertainmentSep 27, 2020, 2:05 PM IST

  డైరెక్ట్ చేయమంటే ప్రేమలో పడేశారు .. హీరోయిన్లని మ్యారేజ్‌ చేసుకున్న దర్శకులు

  ఓ సినిమాకి కెప్టెన్‌ దర్శకుడు. ఆ సినిమా, దాని కథ దర్శకుడు ఆలోచనల నుంచి పుట్టింది. హీరో పాత్రైనా, హీరోయిన్‌ పాత్రైనా దర్శకుడి ఊహల్లోని పుట్టిందే. ఓ మహిళా పాత్రని ఎంత అందంగా ఊహించుకుంటే హీరోయిన్‌లో అంత అందంగా చూసుకుంటాడు. అలానే తెరపై ఆవిష్కరిస్తారు. 

 • undefined

  EntertainmentSep 15, 2020, 8:35 PM IST

  ఆహాలో కలర్ ఫోటో.. కన్‌ఫార్మ్ చేసిన చిత్రయూనిట్

  ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో కామెడీతో ఆక‌ట్టుకున్న న‌టుడు సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. కమెడియన్‌ సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో డిఫరెంట్‌ క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు, సాంగ్ కి  ఆన్ లైన్ తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది.

 • undefined

  EntertainmentSep 3, 2020, 2:47 PM IST

  గురువు మృతితో భావోద్వేగానికి లోనైన సూపర్‌ స్టార్

  `మీతో గడిపిన 4 సంవత్సరాల కాలం ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు నాకు కేవలం మరాఠి నేర్పించటమే కాదు. మరెన్నో గొప్ప విషయాలను కూడా నేర్పించారు. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను` అంటూ తన గురువు మృతి సందర్భంగా ట్వీట్ చేశాడు ఆమిర్‌.

 • undefined

  EntertainmentAug 27, 2020, 12:37 PM IST

  సుహాసిని, త్రివిక్రమ్‌, ప్రకాష్ రాజ్‌లకు తనికెళ్ల భరణి ఛాలెంజ్‌ (వీడియో)

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన తనికెళ్ళ భరణి.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.

 • undefined

  EntertainmentAug 25, 2020, 7:48 PM IST

  సుహాస్‌, ఛాందినిలు జంటగా `కలర్‌ ఫోటో` (ప్రెస్‌మీట్ వీడియో)

  అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు.

 • undefined

  EntertainmentAug 1, 2020, 3:44 PM IST

  మహేష్‌ లేజీ, ఎన్టీఆర్‌ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

  స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా తమ ఫేవరెట్‌ హీరోల మీద వేసే పంచ్‌ డైలాగ్‌ల విషయంలో ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎవరూ గెస్ చేయలేరు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో స్టార్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు అనవసరంగా రచ్చ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వివాదమే ఇప్పుడు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలోనూ జరుగుతోంది.

 • undefined

  EntertainmentJun 24, 2020, 4:08 PM IST

  30 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్‌తో.. క్రేజీ కాంబో!

  మెగాస్టార్‌ చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ లేడీ పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఓ  సీనియర్ నటిని సంప్రదిస్తున్నారు చిత్రయూనిట్‌.

 • <p>Chiranjeevi</p>

  Entertainment NewsApr 22, 2020, 2:38 PM IST

  చిరంజీవితో సీనియర్ హీరోయిన్ సరసాలు.. భలే అందగాడు, రాత్రంతా నిద్రలేదు

  మెగాస్టార్ చిరంజీవి అంతే డాన్సులు, ఫైట్స్ మాత్రమే కాదు.. 90 దశకంలో చిరు రాధా, రాధికా, సుహాసిని, విజయశాంతి లాంటి హీరోయిన్లతో పండించిన రొమాన్స్ ని అభిమానులు మరచిపోలేరు.

 • maniratnam

  EntertainmentMar 23, 2020, 3:43 PM IST

  సెల్ఫ్ క్వారంటైన్లో మణిరత్నం కుమారుడు

  ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సీనియర్‌ నటి సుహాసినిల కుమారుడు నందన్‌ మణిరత్నం అదే చేస్తున్నారు. ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
   

 • stars

  NewsFeb 4, 2020, 11:55 AM IST

  రవి వర్మకే అందని అందం.. మన ముద్దుగుమ్మల సొంతం!

  ప్రముఖ నటి సుహాసిని అద్వర్యంలో సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌లు ఈ ఫొటో ప్రయోగంలో పాల్గొన్నారు.

 • Nanadamuri Suhasini supports to Amaravati Farmers
  Video Icon

  Andhra PradeshJan 14, 2020, 4:40 PM IST

  ఆడవాళ్లని ఏడిపిస్తే రాజ్యాలే కూలిపోయాయ్...మీరెంత..: నందమూరి సుహాసిని

  అమరావతి, మందడంలో నందమూరి సుహాసిని రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.

 • nandamuri suhasini

  Andhra PradeshJan 14, 2020, 2:08 PM IST

  రంగంలోకి నందమూరి సుహాసిని: అమరావతిపై వ్యాఖ్యలు ఇవీ...

  రాజధానిని తరలించవద్దని కోరుతూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు, మహిళలకు నందమూరి సుహాసిని సంఘీభావం తెలిపారు. నందమూరి సుహాసిని దీక్షా శిబిరంలో బైఠాయించారు.

 • nandamuri suhasini

  Andhra PradeshJan 14, 2020, 10:21 AM IST

  ఏపీ రాజకీయాల్లోకి నందమూరి సుహాసిని .. రాజధాని రైతులే టార్గెట్

  ఆ తర్వాత ఆమె రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు మొదలైన తర్వాత ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో  టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తోందని... తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను ఆమె కోరారు. 

 • Chirajeevi Dance with Kushboo, jayapradha at 80s stars Reunion in Hyderabad
  Video Icon

  ENTERTAINMENTNov 30, 2019, 11:25 AM IST

  Chiranjeevi Dance : రీయూనియన్ లో స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్

  కొన్ని రోజుల క్రితం చిరంజీవి నివాసంలో 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ పార్టీ జరిగింది. దక్షణాది చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్నారు.