Suhan  

(Search results - 20)
 • <p>Suhana Khan SRK IPL KKR</p>

  Cricket19, Oct 2020, 6:06 PM

  IPL 2020: పాత ఫోటో పోస్టు చేసిన సుహానా... అప్పటి నుంచే స్ట్రెస్ ఉందంటున్న షారుక్ కూతురు...

  IPL 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచులు సూపర్ ఓవర్‌కి దారి తీసి, ఐపీఎల్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్ ‘టై’ కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేసింది సుహానా ఖాన్.

 • <p>KKR Owners Shah Rukh Khan and his Family</p>

  Cricket10, Oct 2020, 4:13 PM

  IPL 2020: షారుక్! ఇదేం పని... బాలీవుడ్ బాద్‌షా కుటుంబంపై ట్రోలింగ్...

  IPL 2020 సీజన్‌లో షారుక్ ఫ్రాంఛైజీ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 168 పరుగులు మాత్రమే చేసి, విజయం అందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో అన్యూహ్యంగా పుంజుకుని విక్టరీ కొట్టింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ మ్యాచ్‌కు షారుక్ ఖాన్, కుటుంబంతో సహా హాజరయ్యాడు. 

 • <p>सुहाना ने अपने इंस्टाग्राम पर फोटो पोस्ट करते हुए लिखा- ब्लैक शब्द का हिंदी मतलब काला होता है। काली शब्द उन महिलाओं को संबंधित करने के काम में लिया जाता है जो डार्क रंग की होती हैं।&nbsp;</p>

  Entertainment30, Sep 2020, 3:05 PM

  షారుఖ్ కూతురిపై ట్రోలింగ్: చెంప చెళ్లుమనిపించిన అమ్మడు

  ఈ మధ్య కొంతమంది నెటిజన్లు సుహానాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు అంతగా బాగోవంటూ డైరెక్టరుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు రకరకాల మీమ్స్ తయారు చేసి మరీ ట్రోలింగ్ కి తెగబడుతున్నారు.

 • undefined

  Entertainment31, Aug 2020, 12:54 PM

  కంటతడి పెట్టిన సూపర్‌ స్టార్‌ కూతురు.. వైరల్‌ అవుతున్న వారసురాలి ఫోటోలు

  బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహాన్‌ ఖాన్ సోషల్  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ సూపర్‌ స్టార్ అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల సుహాన తను కంటతడి పెట్టిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లండన్‌ చదువుకుంటున్న సుహానా లాక్‌ డౌన్‌ కారణంగా ముంబైలోనే ఉంటుంది.

 • undefined

  Entertainment24, Aug 2020, 10:25 AM

  నా కూతురికి ముద్దు పెడితే `వాడి నాలుక చీరేస్తా`.. ఫైర్‌ అయిన సూపర్‌ స్టార్‌

  టాప్‌ స్టార్లు కూడా ఫ్యామిలీ విషయంలో సామాన్యుడిలాగే స్పందిస్తారు అలనడానికి చాలా ఎగ్జామ్‌పుల్స్‌ చూసుంటాం. అలాంటిదే బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారూఖ్‌ ఖాన్‌కు సంబంధించిన విషయం ఒకటి మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్న షారూఖ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కామెంట్స్‌ మరోసారి మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 • undefined

  Entertainment5, Aug 2020, 6:19 PM

  ప్రేమ గొప్పదా? భయం గొప్పదా?.. కలర్‌ఫోటో అదిరిందన్న విజయ్‌ దేవరకొండ

  సుహాన్‌ హీరోగా, ఛాందిని చౌదరి కథనాయికగా, సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, `బాగా చేశారు. ఈ కుర్రాళ్ళు తమ కలలను సాకారం చేసుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టీజర్‌ చాలా బాగుంది. టీమ్‌కి అభినందనలు` అని పేర్కొన్నారు. 

 • undefined

  Entertainment25, Jul 2020, 11:48 AM

  వైరల్‌ ఫోటోలు: సూపర్‌ స్టార్‌ కూతురు ఇంత హాట్‌గానా!

  బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ తరుచూ వార్తల్లో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది సుహానా. తాజా లాక్‌ డౌన్‌ సమయంలో హాట్ హాట్ సుహానా ఫోటోలు వైరల్‌గా మారాయి.

 • undefined

  Entertainment3, Jul 2020, 3:00 PM

  కళ్లు చెదిరే ఇంటీరియర్... భూతల స్వర్గంలా‌ సుహాసినీ మణిరత్నంల ఇల్లు

  ఇండియన్‌ స్క్రీన్‌ మీద తిరుగులేని లెజెండరీ దర్శకుడు మణిరత్నం. తన సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ ఓ గ్రీటింగ్‌ కార్డ్‌లా ప్లాన్ చేసే మణిరత్నం తన ఇంటిని కూడా అలాగే రూపొందించుకున్నాడు. తెలుగు హీరోయిన్ హీరోయిన్‌ సుహాసినీని పెళ్లాడిన ఈ సెల్యూలాయిడ్ మాస్టర్‌, తన ఇంటిని కూడా కళ్లు చెదిరే ఇంటీరియర్‌తో డిజైన్ చేయించుకున్నాడు.

 • undefined

  Entertainment22, Jun 2020, 12:36 PM

  బాయ్‌ ఫ్రెండ్‌ ఎంపికలో కూతురికి టిప్స్‌ ఇస్తున్న సూపర్‌ స్టార్

  బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌ తన పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వీడియోలో తన కూతురికి బాయ్‌ ఫ్రెండ్‌ ఎంపికలో సలహాలు సూచనలు ఇస్తున్నాడు.

 • undefined

  Entertainment News6, Apr 2020, 3:52 PM

  లాక్ డౌన్‌ సమయంలో షారూఖ్‌ కూతురు ఏంచేస్తుందో తెలుసా..?

  బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ కూడా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. న్యూయార్క్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్న ఆమె కరోనా అవుట్ బ్రేక్‌ కారణంగా ఇంటి వచ్చేసింది. అయితే ఈ సమయాన్ని వృథా చేయటం ఇష్టం లేక ఆన్‌లైన్‌లో బెల్లీ డాన్స్‌ క్లాసులు తీసుకుంటుంది.

 • shahrukh

  News27, Jan 2020, 4:44 PM

  నా కూతురు మన మతం ఏంటని ప్రశ్నించింది : షారుఖ్ ఖాన్

  ఈ షోకి అతిథిగా హాజరైన షారుఖ్ సందర్భం రావడంతో మతాల గురించి మాట్లాడారు. తను ముస్లిం అని, తన భార్య హిందూ అని చెప్పిన షారుఖ్ తన పిల్లలు ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకున్నారు. తమది హిందూస్తాన్ అని.. కులమతాలకు అతీతంగా తన పిల్లలను పెంచుతున్నానని చెప్పారు. 

 • abraham

  News13, Dec 2019, 12:45 PM

  వైరల్: మీడియాకు షారుక్ తనయుడి స్వీట్ వార్నింగ్

  షారుక్ ఖాన్ చిన్న కుమారుడు వైరల్ గా మారాడు. ఆరేళ్ళ అబ్రామ్ నిత్యం ఎదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఫోటోగ్రాఫర్స్ ఒక్కసారిగా కారు దగ్గరికి వచ్చి ఫ్లాష్ లు ఆన్ చేసి ఫొటోస్ తీస్తుండడంతో అబ్రామ్ వారికి తప్పుకోండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 

 • suhana khan

  News18, Nov 2019, 3:35 PM

  షార్ట్ ఫిల్మ్ లో స్టార్ హీరో కూతురు.. హాలీవుడ్ కలరింగ్

  షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మొత్తానికి యాక్టింగ్ ప్రపంచంలో అడుగుపెట్టింది.అయితే ఆమె సొంత భాషలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కలరింగ్ ఇచ్చింది. ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సుహానా నటనపరంగా మంచి ప్రశంసలు అందుకుంటోంది.

 • bollywood

  ENTERTAINMENT27, Sep 2019, 9:42 AM

  హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోన్న డాటర్ ఆఫ్ స్టార్స్

  సెలబ్రెటీ లైఫ్ లోకి తొంగి చూడటం అందరికి అలవాటే. ముఖ్యంగా వారి వారసులు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తారు అనే విషయాలపై బాలీవుడ్ లో రోజుకో వార్త వైరల్ అవుతుంటుంది. అయితే ఆ వారసుల్లో కొంతమంది ఎక్కడికెళ్లినా గ్లామర్ గా కనిపిస్తూ షాక్ ఇస్తుంటారు. 

 • suhana khan

  ENTERTAINMENT6, Jul 2019, 4:54 PM

  షారుక్ కూతురు బాలీవుడ్ ఎంట్రీ.. క్లారిటీ వచ్చేసింది!

  బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీపై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై షారుక్ ఫ్యామిలీ పెద్దగా స్పందించలేదు. అయితే సుహానా బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్  అనన్యా పాండే క్లారిటీ ఇచ్చింది.