Sudheer Varma  

(Search results - 17)
 • undefined
  Video Icon

  Telangana23, Aug 2020, 5:13 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్టర్ శివ నిర్వన

  ఎంపీ సంతోష్ కుమార్ గారు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా  ఛాలెంజ్ లో భాగంగా నేను కూడా మూడు మొక్కలు నాటాను

 • keshava

  News17, Jan 2020, 1:32 PM

  'కేశవ' కాంబినేషన్ లో మరో సస్పెన్స్ థ్రిల్లర్

  బాహుబలి 2 రిలీజ్ టైమ్ లో ఎవరు ఊహించని విధంగా రెండు వారాల గ్యాప్ లో విడుదలైన చిత్రం కేశవ. గట్టి పోటీ ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా బాహుబలి బజ్ లోనే ప్రమోషన్స్ చేశారు. దాంతో కేశవ సినిమా జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. 

 • suresh babu

  News14, Jan 2020, 10:39 AM

  మరో 'కొరియా' రీమేక్ తో సురేష్ ప్రొడక్షన్..దర్శకుడు ఎవరంటే..?

  2017లో వచ్చిన  ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్  చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ కామెడీ. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. 

 • valmiki

  ENTERTAINMENT5, Sep 2019, 4:00 PM

  వాల్మికి క్లిక్కయితే.. హరీష్ మరో రీమేక్?

  బాలీవుడ్ లో ఇటీవల అందాధున్ సినిమా రెండు విభాగాల్లో నేషనల్  అవార్డ్స్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ లో మంచి మంచి లాభాలను అందించిన ఆ కథ ఇప్పుడు సౌత్ స్టార్స్ ని కూడా ఆకర్షిస్తోంది. ముందుగానే టాలీవుడ్ నుంచి నితిన్ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుక్కున్నట్లు సమాచారం. 

 • రవితేజ: యాక్టర్ కాకముందు ఈ హీరో కూడా రైటర్ గా చాలానే స్క్రిప్ట్ లు రెడీ చేసుకున్నారు. హీరోగా సెట్టయిన తరువాత తన పాత పనిని మర్చిపోయాడు. భవిష్యత్ లో తన రైటింగ్ స్కిల్స్ ని ఏమైనా బయటపెడతాడేమో చూడాలి.

  ENTERTAINMENT3, Sep 2019, 7:45 PM

  ఫ్లాప్ డైరెక్టర్ కి రవితేజ ఓకే చెప్పాడా!

  మాస్ మహారాజ రవితేజ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. వరుస పరాజయాలతో డీలా పడ్డ రవితేజ ప్రస్తుతం విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నాడు. ఎలాగైనా పూర్వవైభవాన్ని పొందాలని భావిస్తున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. 

 • undefined

  ENTERTAINMENT19, Aug 2019, 3:35 PM

  శర్వాపై అలిగిన దర్శకనిర్మాతలు..?

  ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. దర్శకనిర్మాతలు మాత్రం విపరీతంగా ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. 

 • sharwa

  ENTERTAINMENT14, Aug 2019, 1:49 PM

  'రణరంగం' ప్రీ రిలీజ్ బిజినెస్!

  శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్‌ల కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. 

 • sharwa

  ENTERTAINMENT14, Aug 2019, 12:49 PM

  ‘రణరంగం’ మొదట అనుకున్నది శర్వాతో కాదా..మరి ?

  ఒక హీరోను అనుకుని రాసుకున్న కథను ఆ తర్వాత రకరకాల కారణాలతో వేరే హీరో చేయటం ఇండస్ట్రీలో ఎప్పుడు నుంచో జరుగుతున్నదే. 

 • Ranarangam

  ENTERTAINMENT13, Aug 2019, 5:18 PM

  శర్వా రణరంగం.. హిట్టయితే సీక్వెల్ పక్కా?

  అవకాశం వస్తే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలడని శర్వానంద్ కి ఇప్పటికే ఒక మంచి గుర్తింపు దక్కింది. చివరగా ఈ యువ హీరో చేసిన పడి పడి లేచే మనసు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని డిఫరెంట్ గా గ్యాంగ్ స్టర్ సినిమాతో వస్తున్నాడు. 

 • kalyani priyadarshan
  Video Icon

  ENTERTAINMENT6, Aug 2019, 1:24 PM

  నేను త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ - కళ్యాణి ప్రియదర్శిని (వీడియో)

  శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా..ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
  ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 • sharwanandh
  Video Icon

  ENTERTAINMENT6, Aug 2019, 1:15 PM

  త్రివిక్రమ్ నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు: శర్వానంద్ (వీడియో)

  శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా..ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. 
  ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 • Trivikram
  Video Icon

  ENTERTAINMENT6, Aug 2019, 1:10 PM

  'రణరంగం' ట్రైలర్ చూడగానే మరోసారి చూడాలనిపించింది! (వీడియో)

  శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా..ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. 
  ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 • sharwa

  ENTERTAINMENT25, May 2019, 4:21 PM

  శర్వా అల్ట్రా మాస్ లుక్.. అదిరిపోయింది!

  శర్వానంద్‌ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

 • Sharwanand

  ENTERTAINMENT24, May 2019, 9:43 PM

  ఆసక్తిరేపుతున్న శర్వానంద్ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

  శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చురుకుగా వ్యవహరించే అసాధారణ వ్యక్తిగా శర్వానంద్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 • undefined

  ENTERTAINMENT7, Dec 2018, 9:15 AM

  సూపర్ హిట్ రీమేక్ లో నితిన్, డైరక్టర్ ఖరారు

  తమిళంలో నూతన దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో 'రాచ్చసన్' సినిమా తెరకెక్కింది. విష్ణు విశాల్ - అమలాపాల్ జంటగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 5వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది.