Sudheer

(Search results - 151)

Dil Raju, Allu aravind

Entertainment News3, Jul 2020, 8:32 AM

దిల్ రాజుకు అరవింద్ అదిరిపోయే ఆఫర్?

వరసపెట్టి ప్రతీ శుక్రవారం చిన్నో, పెద్దో ఏదో ఒకటి రిలీజ్ అవ్వటం ఆగింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అంతా తలక్రిందులైపోయింది.  ఇప్పటికీ థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో, జనం చూడటానికి వస్తారో లేదో క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో చాలా మంది తమ సినిమాలను ఓటీటిలకు ఇచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 'వి' సినిమా రిలీజ్ పరిస్దితి ఏమిటనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా చాలా మంది సినిమావాళ్ళకు డిస్కషన్ పాయింట్ గా మారింది.

• Entertainment26, Jun 2020, 3:39 PM

రైడింగులో దొరికిన దొరబాబును ఎలా బయటకు తీసుకొచ్చామో చెప్పిన హైపర్ ఆది

సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టే నాన్ స్టాప్ పంచులు, ప్రాసలు అన్ని ఉన్నాయి. కాకపోతే నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం దొరబాబు, పరదేశి. రైడింగులో పట్టుబడ్డ తరువాత వారు జబర్దస్త్ సెట్లో ఆది  కనబడడం ఇదే తొలిసారి.

malla reddy vs sudheer reddy

Telangana18, Jun 2020, 9:38 PM

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా ప్రచారం... మంత్రి మల్లారెడ్డి వర్గీయులపై దాడి

మేడ్చల్ జిల్లాలో మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి.

• Entertainment17, Jun 2020, 10:06 PM

సుశాంత్ ఆత్మహత్య.. సల్మాన్‌, కరణ్‌లపై కేసు

కరణ్‌ జోహార్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, సల్మాణ్ ఖాన్‌, ఏక్తా కపూర్‌లతో పాటు మరో నలుగురి మీద బిహార్‌లో కేసు నమోదైంది. ప్రముఖ లాయర్‌ సుధీర్‌కుమార్ ఈ కేసు వేసినట్టుగా వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లోని ముజఫర్‌ కోర్టులో ఐపీసీ 306, 109, 504, 506 సెక్షన్‌ల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు.

మహేష్  తాజా చిత్రం 'సర్కారు వారి పాట'లో హీరోయిన్ ఎవరని ఓ అభిమాని అడుగగా, "ఎవరైతో బావుంటారో నువ్వే చెప్పు" అంటూ ఎదురు ప్రశ్నించారు.

మీ కొత్త సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనగా మహేష్ ‌: ఎవరై ఉండొచ్చు.. అని ఎదురు ప్రశ్నించారు.

Entertainment17, Jun 2020, 1:34 PM

త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఉండిపోతాయి

భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటోన్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయంపై తెలుగు సినీ  ప్రముఖులు స్పందించారు. వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు. మహేష్ బాబు, సాయి తేజ్, సుధీర్ బాబు, కాజల్ అగర్వాల్, అనసూయ వంటి వారి ట్వీట్స్ చూద్దాం.

sidda raghava rao

Andhra Pradesh10, Jun 2020, 4:49 PM

బాబుకు షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు

బుధవారం నాడు జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆయన సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకొన్నారు.సీఎం వైఎస్ జగన్ సిద్దా రాఘవరావుతో పాటు ఆయన తనయుడు సుధీర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

Entertainment26, May 2020, 9:47 AM

దిల్ రాజు దిమ్మ తిరిగే రిప్లై, వాళ్లకు నోట మాట లేదట

ఈ నేపధ్యంలో 'వి' సినిమా రిలీజ్ పరిస్దితి ఏమిటనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా చాలా మంది సినిమావాళ్ళకు డిస్కషన్ పాయింట్ గా మారింది. నిజానికి డబ్బు పెట్టిన దిల్ రాజు కూడా అంత వర్రీ అవుతున్నారో లేదో కానీ సినీ జనం మాత్రం ఈ సినిమాని ఓటీటికు ఇస్తారా...డైరక్ట్ రిలీజ్ చేస్తారా అనేది పందేలు కాసుకునే స్దాయిలో చర్చలు చేసేస్తున్నారు. ఇంతకీ 'వి' సినిమా ని దిల్ రాజు ఏం చెయ్యబోతున్నారు..

• Software Sudheer Trailer Launch

gossips23, May 2020, 7:24 AM

సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే..?

సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం రష్మీ, పై మనసు పారేసుకున్నాడని అందుకే, పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట షికారు చేశాయి.

• Entertainment12, May 2020, 9:51 AM

పొడుగ్గా ఉంటే పిచ్చి.. సెక్సీ మగాళ్లంటే ఇష్టం.. యాంకర్‌ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్‌

ఇటీవల కాలంలోయాంకర్లు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన యాంకర్స్‌ ఆన్‌లైన్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్య్వూలలో ఆసక్తికర కామెంట్లు చేస్తూ తమ ఫేం కాపాడుకుంటున్నారు. తాజాగా యాంకర్‌ విష్ణు ప్రియ తనకు ఎలాంటి మగాళ్లు ఇష్టమో వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Sudheer Babu V

Entertainment11, May 2020, 12:22 PM

వెరైటీగా ఉందే: 'వి' సినిమాకు 'బాహుబలి' ఫార్ములా

లాక్‌డౌన్‌ను త్వరలో తొలగించినా, భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నందున థియేటర్లు పునఃప్రారంభమవుతాయనే ఆశలు కనిపించడం లేదు. ఇప్పటికే అనేకమంది నిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫారంగా సినిమాల్ని రూపొందిస్తున్నారు. ఈ నేపధ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన వి చిత్రాన్ని ఓటీటి ద్వారా రిలీజ్ చేయాలనే ప్రతిపాదనలు జరిగాయి. అయితే చివరకు వద్దనుకున్నారు. ఈ విషయమై ఓ ఆసక్తికరమైన విషయాన్ని సుధీర్ బాబు మీడియాతో పంచుకున్నారు.

• బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

Entertainment22, Apr 2020, 5:54 PM

దిల్ రాజు డెసిషన్,శభాష్ అంటున్న పెద్దలు

పెద్ద నిర్మాతలకు సైతం ఈ భారం మోయలేనిదే. ముఖ్యంగా నాలుగైదు ప్రాజెక్టులకు అడ్వాన్స్ లు ఇచ్చి, షూటింగ్ లు ఫినిష్ చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్నారు దిల్ రాజు. ఈ నేఫధ్యంలో ఆయన దగ్గరకు రకరకాల ఆఫర్స్ వచ్చాయి.

rajanikath

Entertainment17, Apr 2020, 8:26 AM

రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి.

• Rashmi gautam

Entertainment News15, Apr 2020, 12:28 PM

సుధీర్ ని పెళ్లి చేసుకుంటారా లేక టైం పాస్ మాత్రమేనా ? రష్మీ స్ట్రాంగ్ రిప్లై

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ యాంకర్స్ లో ఒకరు. రష్మీకి సామజిక స్పృహ ఎక్కువే. అదే విధంగా రష్మీ జంతు ప్రేమికురాలు.
• నాని 25వ చిత్రం V మార్చ్ 25న రానుంది. నాని గత సినిమాలకంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 50కోట్లవరకు అందుకోగలదని టాక్.

Entertainment12, Apr 2020, 3:39 PM

35 కోట్ల ఆఫర్.. నమ్మేటట్లు లేదే

కొత్త సినిమాలు సైతం ఈ ఓటీటిల్లోకి వచ్చే అవకాసం పరిశీలిస్తున్నారు. చిన్న సినిమాలు అయితే అప్పటిదాకా వడ్డీలు కట్టలేం కాబట్టి వదిలించుకుందాం అని ఓటీటిల్లోకి వదిలేస్తారు. మరి పెద్ద సినిమాల పరిస్దితి ఏమిటి...ఇలా ఆలోచిస్తున్న టైమ్ లో ఓ వార్త ఇండస్ట్రీని, మీడియాని కుదిపేసింది.

• V movie

News5, Apr 2020, 11:44 AM

షాకింగ్ ట్విస్ట్: 'V'లో విలన్ నాని కాదా.. హీరోయిన్ పై రూమర్స్!

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం V. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.