Andhra Pradesh21, Feb 2019, 4:50 PM IST
మైదుకూరు టిక్కెట్ నాదే, డీఎల్ టీడీపీలోకి రారు: పుట్టా సుధాకర్ యాదవ్
గురువారం సాయంత్రం లేదా శుక్రవారం మైదుకూరు అభ్యర్థిగా తననే చంద్రబాబు ప్రకటిస్తారంటూ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని మైదుకూరు టికెట్‌ను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్న సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Andhra Pradesh15, Feb 2019, 2:10 PM IST
కావలి బరిలో పసుపులేటి సుధాకర్..వీలైతే జనసేన, లేదంటే ఇండిపెండెంట్
రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఉండే నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికలకు ముందే హీట్ కనిపిస్తోంది. ఇక్కడి నుంచి బరిలో నిలవాలని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఊవ్విళ్లూరుతున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి కాంట్రాక్టర్ పసుపులేటి సుధాకర్ తాను కావలి బరిలో ఉన్నట్లుగా తెలిపారు.
Andhra Pradesh13, Feb 2019, 4:56 PM IST
కావలి జనసేన అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త సుధాకర్...?
అలాంటి సమయం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని ఆ పార్టీలో చేరితే ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యగలమన్న నమ్మకం కుదిరిందన్నారు. రెండేళ్ల నుంచి సొంతూరుకి సేవ చేయాలనే తలంపుతో సేవా కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని రాజకీయ శక్తులు ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana13, Feb 2019, 4:45 PM IST
మావోయిస్టు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన సుధాకర్
మావోయిస్టు పార్టీలో చోటుచేసుకొన్న ఇబ్బందికర పరిస్థితుల కారణంగా లొంగిపోయినట్టుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ చెప్పారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఘటనల విషయంలో పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు
Telangana13, Feb 2019, 3:28 PM IST
భార్యతో కలిసి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ తన భార్యతో కలిసి లొంగిపోయాడు. సుధాకర్‌పై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయాల రివార్డును కూడ ప్రకటించింది.
Andhra Pradesh9, Feb 2019, 7:21 PM IST
ప్రముఖ దళిత కవయిత్రి పుట్ల హేమలత కన్నుమూత
కవయిత్రి, పరిశోధకురాలు, విహంగ అంతర్జాల మహిళా పత్రిక సంపాదకురాలు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ శాఖ అధ్యక్షురాలు పుట్ల హేమలత ఆకస్మికంగా కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
Andhra Pradesh25, Jan 2019, 3:37 PM IST
లెప్ట్ నేతలతో పవన్ మీటింగ్: పొత్తులపై మరోసారి భేటీ
ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై వామపక్ష నేతలతో చర్చించినట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.లెఫ్ట్ నేతలతో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి మాసంలో మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Andhra Pradesh12, Jan 2019, 7:27 PM IST
దమ్ముంటే బయటపెట్టు: పవన్ రాయబారం వ్యాఖ్యలపై వైసీపీ నేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ నిప్పులు చెరిగారు. జనసేనతో పొత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతలను రాయబారానికి పంపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తనతో మాట్లాడిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh12, Jan 2019, 4:36 PM IST
ఎన్నికలకు ముందే వైసీపీకి తొలి విజయం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి విజయం దక్కిందని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న పింఛన్ పెంపు నిర్ణయం వైసీపీ విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Telangana14, Dec 2018, 5:25 PM IST
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి సెగలు
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు జోరుకు కుదేలయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మెుదలైంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీఅవుతున్నారు. పార్టీ పోస్టుమార్టం ఎలా ఉన్నా కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే పోస్టుమార్టం చేస్తున్నారు. ఓటమిపై గల కారణాలను విశ్లేషించి అధిష్టానంకు ఫిర్యాదు చేసేందుకు క్యూకడుతున్నారు.
Telangana28, Nov 2018, 3:53 PM IST
Telangana28, Nov 2018, 3:25 PM IST
Telangana19, Nov 2018, 7:40 AM IST
NATIONAL12, Nov 2018, 10:47 AM IST
మంత్రిపై ఆరోపణలు.. భార్య సంచలన నిర్ణయం
కేరళ మంత్రి సుధాకరణ్ భార్య జూబిలీ నవప్రభ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
Telangana10, Nov 2018, 9:01 PM IST