Sudhakar  

(Search results - 82)
 • తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన టీటీడీ ఛైర్మెన్ (ఫోటోలు)

  Andhra Pradesh14, Jun 2019, 10:29 AM IST

  టీటీడీ పాలకమండలి భర్తరప్‌కు జగన్ సర్కార్ యోచన

  టీటీడీ పాలకమండలిని భర్తరప్ చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. స్విమ్స్‌లో  తాను సిపారసు చేసిన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనపై ఒత్తిడి చేశారని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్  టీటీడీ ఈఓకు  ఫిర్యాదు చేశారు

 • putta

  Andhra Pradesh13, Jun 2019, 1:20 PM IST

  నాపై కక్ష కట్టారు.. పుట్టా సుధాకర్ యాదవ్

  టీటీడీ ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేయలేదని తనపై కక్ష కట్టారని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో పుట్టా సుధాకర్  యాదవ్ అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ కు స్విమ్స్ డైరెక్టర్  రవికుమార్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

 • putta

  Andhra Pradesh5, Jun 2019, 1:28 PM IST

  సెంటిమెంట్ అడ్డొస్తుంది: రాజీనామాపై పుట్టా కీలక వ్యాఖ్యలు

  ప్రభుత్వం నుండి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. దేవుడి ముందు ప్రమాణం చేసినందున..... సెంటిమెంట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

 • asianet

  Andhra Pradesh5, Jun 2019, 10:29 AM IST

  రాజీనామాకు పుట్టా నో... టీటీడీ బోర్డు రద్దుకు జగన్ స్కెచ్

  టీటీడీ పాలకమండి సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయి. బోర్డు సభ్యులుగా రాజీనామా చేసిన రమేశ్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కె. రాఘవేంద్రరావు రాజీనామాలను ఆమోదించారు

 • putta

  Andhra Pradesh28, May 2019, 11:06 AM IST

  జగన్ బోర్డును రద్దు చేస్తే ఓకే.. అంతేకానీ రాజీనామాలు చేయం: పుట్టా

  టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు మరికొందరు అధికార్లపై సంచలన ఆరోపణలు చేశారు. ఉదయం తిరుమల అన్నమయ్య భవన్‌లో పుట్టా అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.

 • ys jagan visit tirumala

  Andhra Pradesh27, May 2019, 6:24 PM IST

  వైసీపీకి అధికారం: టీటీడీ పాలక మండలి రద్దుపై లొల్లి

  టీడీపీ పాలకమండలి రద్దు కావాలని, అలాగే సభ్యులు అంతా తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకమండలి రద్దు కోసం డిమాండ్ చేస్తుంటే టీటీడీ పాలక మండలి మాత్రం పాలకమండలి సమావేశానికి పిలుపునిచ్చింది. 
   

 • nuvvu thopura

  ENTERTAINMENT3, May 2019, 2:02 PM IST

  'నువ్వు తోపురా' మూవీ రివ్యూ..

  టాలీవుడ్ లో చిన్న సినిమాల వర్షం కురుస్తోంది.  ధియోటర్స్ ఇక దొరకవేమో అన్నట్లుగా  మొత్తం రిలీజ్ అయిపోతున్నాయి.  

 • nara

  Andhra Pradesh2, May 2019, 6:38 PM IST

  నారా లోకేశ్‌తో యామినికి లింకేంటి: వైసీపీ నేత సుధాకర్ బాబు

  టీడీపీ నేత, మంత్రి నారాలోకేశ్‌కి ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనికి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ బాబు. 
   

 • sudhakar

  ENTERTAINMENT29, Apr 2019, 9:40 AM IST

  అస‌త్య‌పు వార్త‌ల‌తో మ‌మ్మ‌ల్ని బాధ‌పెట్టొద్దు: సుధాక‌ర్ కోమాకుల‌

  నువ్వు తోపురా సినిమా కోసం  రెండేళ్ల పాటు శ్ర‌మించామ‌ని, మా క‌ష్టాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు ద‌ర్శ‌కుడు హ‌రినాథ్‌బాబు.

 • nuvvu thopura

  Andhra Pradesh28, Apr 2019, 10:21 AM IST

  రోడ్డు ప్రమాదం: యువ హీరోను కాపాడిన సీట్ బెల్ట్

  నువ్వు తోపురా సినిమా సిబ్బందితో పాటు హీరో సుధాకర్ కొమకుల, నటి నిత్యా శెట్టి గుంటూరు వెళ్తుండగా శనివారంనాడు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు ఢీకొనడంతో ఓ మహిళ మరణించింది. 

 • nuvvu thopura

  Andhra Pradesh27, Apr 2019, 3:15 PM IST

  రోడ్డుప్రమాదంలో గాయపడ్డ యంగ్ హీరో, మహిళ మృతి

  సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్నారు. అయితే శనివారం తెల్లవారు జామున సుధాకర్‌ కారు మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై అదుపు తప్పింది. మెక్కలకు నీరుపెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే దుర్మరణం చెందింది. 

 • Telangana24, Apr 2019, 12:15 PM IST

  అడ్డంగా బుక్కైన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

  కీలక అంశాలపై, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అడ్డంగా బుక్కైపోయారు. పార్టీ లెటర్ హేడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ హెడ్ పై ఇచ్చి దొరికిపోయారు. 
   

 • nuvvu thopura

  ENTERTAINMENT24, Apr 2019, 10:11 AM IST

  ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్.. దుమ్ము రేపుతోంది

  శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో  నాగరాజు గా కనపించిన సుధాకర్ గుర్తిండే ఉండి ఉంటారు. 

 • putta sudhakar yadav

  Andhra Pradesh15, Apr 2019, 9:32 AM IST

  కేసీఆర్, జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. పుట్టా కామెంట్స్

  కేసీఆర్, జగన్ లకు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని  టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 • Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 8:08 PM IST

  పుట్టా నివాసంలో ఐటీ సోదాలు: అధికారులపై సీఎం రమేష్ హల్ చల్

  ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న గదికి రేరుగా వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేసన్ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని నిలదీశారు. ఎవరు పంపించారంటూ నిలదీశారు. అంతా వెతికారు కదా ఏం దొరికిందో మీడియాకు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.