Sudeep  

(Search results - 20)
 • sudeep

  ENTERTAINMENT3, Oct 2019, 4:06 PM IST

  'సైరా'లో తన భర్త నటనకు మురిసిపోతోన్న హీరో భార్య!

  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అవుకు రాజు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. అంతే గొప్పగా సుదీప్ ఈ పాత్రను పోషించారు.
   

 • sudeep

  ENTERTAINMENT1, Oct 2019, 3:54 PM IST

  'సైరా' సెట్స్ పై : సుదీప్ స్పెషల్ ఆమ్లెట్ దోశ!

  సైరా నరసింహా రెడ్డి సెట్ లో స్పెషల్ ఆమ్లెట్ దోశ...ఫన్ టైమ్ అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన వారంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా షూట్ చేసారో అని చెప్పుకుంటున్నారు. 

 • sudeep

  ENTERTAINMENT18, Sep 2019, 11:27 AM IST

  సోషల్ మీడియాలో అభిమానుల గొడవ.. వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!

  'పహిల్వాన్' సినిమాను దర్శన్ అభిమానులు పైరసీ చేసి సినిమాను నడవకుండా చేస్తున్నారని సుదీప్ అభిమానులు దర్శన్ అభిమానులపై ఆరోపణలు చేస్తున్నారు.

 • sudeep

  ENTERTAINMENT17, Sep 2019, 10:20 AM IST

  రాజకీయాల్లోకి వెళ్లకూడదని చిరుని చూసి నేర్చుకున్నా.. హీరో కామెంట్స్!

  రాజకీయాల్లోకి వెళ్లకూడదన్న విషయం మెగాస్టార్ చిరంజీవిని చూసి తెలుసుకున్నానని అంటున్నారు ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి. చిరు నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
   

 • Pailwaan

  ENTERTAINMENT12, Sep 2019, 5:48 PM IST

  'పహిల్వాన్' మూవీ రివ్యూ!

  ఆ మధ్యన సల్మాన్ ఖాన్ సుల్తాన్ అనే కుస్తీ పోటీల మధ్య జరిగే స్పోర్ట్స్ డ్రామాతో ఓ సినిమా తీసాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ దంగల్ అంటూ మరో కుస్తీ పోటీలతో సాగే సినిమా చేసాడు.  అయితే మన సౌత్ లో మాత్రం ఆ తరహా కుస్తీ పట్లు పట్టే సినిమా రాలేదు. ఆ విషయం సుదీప్ గమనించినట్లున్నాడు. కుస్తీ అనే పదంలోనే బోలెడంత యాక్షన్ ఉందని భావించి ‘పహిల్వాన్’టైటిల్ తో ఓ సినిమా చేసేసాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా సీజన్ నడుస్తోంది. ఒక భాషలో తీసిన సినిమా అన్ని ప్రధాన భాషల్లోకి డబ్ చేసి దేశం మొత్తం రిలీజ్ చేయటం. అదే పని ‘పహిల్వాన్’ కూడా చేసింది. 

 • Pailwaan- Sudeep

  ENTERTAINMENT11, Sep 2019, 6:57 PM IST

  ఆ క్రెడిట్ రాజమౌళిదే.. పహిల్వాన్ చిత్రం గురించి కిచ్చా సుదీప్!

  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఈగ చిత్రంలో సుదీప్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్ లో కూడా ఓ సన్నివేశంలో కనిపించాడు. ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న పహిల్వాల్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

 • pehilwaan

  ENTERTAINMENT22, Aug 2019, 2:04 PM IST

  కిచ్చా సుదీప్ 'ప‌హిల్వాన్' ట్రైల‌ర్ వచ్చేసింది!

  కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం పహిల్వాన్ . భాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు, కన్నడ,తమిళ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.

 • sudeep

  ENTERTAINMENT21, Aug 2019, 4:54 PM IST

  పహిల్వాన్.. టైమ్ చూసి టచ్ చేస్తున్నాడు

  ఈగ సినిమాతో విలన్ గా క్లిక్కయిన తరువాత కన్నడ స్టార్ సుదీప్ మిగతా భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. కన్నడలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సుదీప్ మిగతా భాషల పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. 

   

 • Ram Charan

  ENTERTAINMENT20, Aug 2019, 7:26 PM IST

  ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కిచ్చా సుదీప్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న తెలుగు, హిందీతో పాటు సౌత్ ఇండియన్ భాషలన్నిటిలో గ్రాండ్ గా రిలీజవుతోంది. మంగళవారం రిలీజ్ చేసిన సైరా టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రచారం కోసం సైరా యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

   

 • tollywood

  ENTERTAINMENT16, Jul 2019, 8:12 AM IST

  యాక్సిడెంట్ లో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతి,సుదీప్ సంతాపం

  ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్యా,కుమార్తె ఉన్నారు. 

 • Pailwaan

  ENTERTAINMENT4, Jun 2019, 5:29 PM IST

  వారెవా.. చిరంజీవిని కూడా ఫిదా చేశాడు!

  కన్నడలో మంచి క్రేజ్ ఉన్న హీరో కిచ్చా సుదీప్. తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఈగ, బాహుబలి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం సుదీప్ తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కే

 • Kiccha sudeep

  ENTERTAINMENT28, Mar 2019, 9:56 AM IST

  స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్!

  కన్నడ స్టార్ హీరో సుదీప్ ని అరెస్ట్ చేయాలని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

 • syeraa

  ENTERTAINMENT15, Mar 2019, 8:45 PM IST

  అమితాబ్ వెంకన్నతో సుదీప్ రాజు

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ ఎప్పుడు వస్తుందో అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానుల కోసం చిత్ర యూనిట్ అప్పుడపుడు కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియా నుంచి వదులుతోంది. 

 • udgharsha

  ENTERTAINMENT6, Mar 2019, 9:28 AM IST

  సుదీప్ సమర్పించు‘ఉద్ఘర్ష’.. తెలుగు ట్రైలర్!

  రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం ఈగ. ఆ  సినిమాలో విలన్ గా చేసిన సుదీప్ ని మర్చిపోవటం కష్టమే.  ఆయన కన్నడంలో స్టార్ హీరో. ఇప్పుడు సుదీప్ ఓ సస్పెన్స్ సినిమాని సమర్పిస్తున్నారు

 • sandalwood

  ENTERTAINMENT5, Jan 2019, 3:07 PM IST

  బ్లాక్ మనీ ఎఫెక్ట్.. హీరోలపై ఐటి దాడులు!

  కన్నడ శాండిల్ వూడ్ లో చాలా కాలం తరువాత ఐటి దాడులు అందరిని ఉలిక్కిపడేలా చేశాయి. అనుమానం ఉన్న ప్రతి హీరో ఇళ్ళల్లో సోదాలు జరుపుతున్న ఐటి అధికారులు బ్లాక్ మనీని దృష్టిలో ఉంచుకొని రెయిడింగ్ జరిపినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.