Sucide  

(Search results - 70)
 • suicide

  Telangana12, May 2019, 5:28 PM IST

  ప్రేమజంట ఆత్మహత్య... ఉరేసుకుని ప్రియుడు, నిప్పంటించుకుని ప్రియురాలు

  వారిద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో తరచూ  ఎదురుపడే వీరిద్దరికి మొదట చూపులు ఆ తర్వాత మనసులు కలిశాయి. అయితే వీరి వేరువేరు కులాలు ప్రేమను అడ్డుకోలేకపోయాయి. అయితే అవే కులాలు వీరి పెళ్లికి మాత్రం అడ్డుపడ్డాయి. దీంతో ప్రాణంగా ప్రేమించుకున్న ఈ ప్రేమజంట పెద్దలని ఎదురించి కలిసి బ్రతకలేమని భావించి కలిసి చద్దామన్న దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

 • yashika

  ENTERTAINMENT17, Feb 2019, 11:00 AM IST

  వెళ్లిపోతున్నా మొగుడా.. సినీనటి సూసైడ్ నోట్!

  తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల యాషికా అలియాస్‌ ఎస్తర్‌ ప్యూలా రాణి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న యాషిక ప్రియుడితో గొడవపడి మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. యాషిక చివరగా రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు కనుగొన్నారు. 

 • Telangana11, Jan 2019, 5:22 PM IST

  భార్యాభర్తల మద్య గొడవ...మనస్థాపంతో భర్త ఆత్మహత్య

  భార్య తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్థాపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను విడిచివుంటూ ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.  
   

 • actress

  ENTERTAINMENT5, Jan 2019, 9:36 AM IST

  పాపులర్ నటి మృతి, హత్య అని అనుమానం

  సెల్పీ బేబో గా  పేరుతెచ్చుకున్న ఒరియా నటి సిమ్రన్ సింగ్ మృతి చెందారు. ఆమె శరీరం మహానది..రివర్ ఒడ్డున పోలీస్ లకు దొరికింది. ఆమె శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. ముఖ్యంగా తలపై , ముఖంపై ఉన్న గాయాలతో అది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం తేల్చలేకపోతున్నారు. ఆమె బాడీకు దగ్గరిలో ఓ లెదర్ బ్యాగ్ దొరికింది.  ఇక ఆమెను భర్తే చంపేసాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆమె భర్తను అరెస్ట్ చేసారు.

 • omelette

  Telangana15, Nov 2018, 10:42 AM IST

  భార్యాభర్తల మధ్య ‘ఆమ్లెట్’ చిచ్చు..

  భార్యభర్తల మధ్య ఆమ్లెట్ చిచ్చు పెట్టింది. తాను అడిగితే భార్య ఆమ్లెట్ వేసి పెట్టలేదని ఓ భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

 • death

  NATIONAL13, Nov 2018, 12:03 PM IST

  ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి, హత్యా, ఆత్మహత్యా..?

  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. 

 • marriage

  Telangana12, Nov 2018, 10:09 AM IST

  మరికాసేపట్లో ఎంగేజ్మెంట్ ..సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

  మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

 • Telangana9, Nov 2018, 11:01 AM IST

  ముంచేసిన షేర్ మార్కెట్లు.. దంపతుల ఆత్మహత్య

  షేర్ మార్కెట్లు.. ఇద్దరు దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని అనాథగా మార్చేశాయి. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

 • death

  Andhra Pradesh7, Nov 2018, 10:32 AM IST

  తండ్రిలో మార్పు కోసం.. కొడుకు ప్రాణత్యాగం

  తాగుడికి బానిసై.. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసిన తండ్రిలో మార్పు తేవాలనుకున్నాడు ఓ కన్నకొడుకు. అందుకోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు

 • lady sucide

  NATIONAL6, Nov 2018, 11:56 AM IST

  మూడు నెలలుగా సహజీవనం.. చివరకు

  మూడు నెలలుగా ఓ యువతి.. మరో యువకుడితో సహజీవనం చేసింది. చివరకు ఆ సహజీవనం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 

 • Telangana1, Nov 2018, 3:16 PM IST

  ప్రేమ పెళ్లి..హనీమూన్ డబ్బుల కోసం వేధింపులు.. డాక్టర్ ఆత్మహత్య

  పెళ్లి జరిగిన తర్వాత ఆనందంగా హనీమూన్ కి కూడా వెళ్లి వచ్చారు. అక్కడ మొదలైంది అసలు సమస్య. 

 • ajith directo death

  Telangana31, Oct 2018, 2:47 PM IST

  నెల్లూరు లాడ్జిలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఓ లాడ్జిలో తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

 • lady sucide

  Andhra Pradesh26, Oct 2018, 9:38 AM IST

  భర్తను కాదని వేరే వ్యక్తితో సంబంధం.. చివరకిలా..

  భర్తను కాదని.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత... చివరకు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. 

 • Andhra Pradesh16, Oct 2018, 10:12 AM IST

  ఐటీ దాడులు.. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

  కొద్ది రోజుల క్రితం సాదిక్‌ షెడ్డు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించి రూ.50లక్షల జరిమానా విధించారు. అధికారులు తమకూ కొంత డబ్బు ఇవ్వాలని సాదిక్‌ను డిమాండ్‌ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

 • putta madhu

  Telangana12, Oct 2018, 11:15 AM IST

  పుట్ట మధుకి షాక్.. హత్యా ఆరోపణలు

  మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంథని  అభ్యర్థి పుట్ట మధుకి ఊహించని షాక్