Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Sucharita

"
BJP leader Sunil Deodhar demands AP Home minister Sucharitha resignationBJP leader Sunil Deodhar demands AP Home minister Sucharitha resignation

హోం మంత్రి సుచరిత వెంటనే రాజీనామా చేయాలి.. ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మత మార్పిడిని పాలకులే ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ (Sunil Deodhar) ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్లతో పోటీ చేసి క్రైస్తవులుగా ఉన్నవారు రాజీనామా  చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

Andhra Pradesh Dec 25, 2021, 1:52 PM IST

disha bill is not a law.. it should be seen as an application, TDP in the councildisha bill is not a law.. it should be seen as an application, TDP in the council

‘దిశ’ చట్టం కాదు.. బిల్లు మాత్రమే.. అప్లికేషన్ గానే చూడాలి.. మండలిలో టీడీపీ

రాష్ట్రపతి సంతకం లేకుండా దిశ బిల్లును చట్టం అని ఎలా చెబుతారు? అంటూ టీడీపీ సభ్యులు మండలిలో హోంమంత్రిని నిలదీశారు. రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని,  అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు.  కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని  హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు  ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. 

Andhra Pradesh Nov 19, 2021, 3:31 PM IST

ap home minister mekathoti sucharita slams tdp leader nara lokeshap home minister mekathoti sucharita slams tdp leader nara lokesh

అనూష హత్య జరిగి 7 నెలలైంది.. ఇప్పుడు పరామర్శిస్తారా: లోకేశ్‌పై సుచరిత ఆగహం

నరసరావుపేటలో అనూష హత్య జరిగిన 7 నెలలకు నారా లోకేశ్‌ పరామర్శకు వచ్చారని.. హత్య జరిగిన 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు ఏపీ హోంమంత్రి సుచరిత వెల్లడించారు. పరామర్శ పేరుతో  లోకేశ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 
 

Andhra Pradesh Sep 9, 2021, 7:48 PM IST

ys jagan kept his promise given to AgriGold victims: Home ministerSucharitays jagan kept his promise given to AgriGold victims: Home ministerSucharita

హయ్ ల్యాండ్‌పై చంద్రబాబు కన్ను, అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం: మేకతోటి సుచరిత

దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారన్నారు మంత్రి.తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.
 

Andhra Pradesh Aug 23, 2021, 9:50 PM IST

AP government  committed to women safety says AP Home minister SucharitaAP government  committed to women safety says AP Home minister Sucharita

24 గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నాం: రమ్య హత్య కేసుపై సుచరిత

.గుంటూరులో బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య ఘటనలో నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
 రమ్యను హత్య చేసిన  నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టుగా హోంమంత్రి సుచరిత చెప్పారు.

Andhra Pradesh Aug 17, 2021, 3:36 PM IST

five police teams msearching for accused in B.Tech student Ramya murder case   AP home minister Sucharitafive police teams msearching for accused in B.Tech student Ramya murder case   AP home minister Sucharita

హత్యకు ముందు రమ్యతో ఘర్షణ : హోం మంత్రి సుచరిత

ఆదివారం నాడు ఉదయం టిఫిన్ తీసుకొని వెళ్లేందుకు వెళ్లిన రమ్యను గుర్తు తెలియని యువకుడు కత్తితో పొడిచి చంపాడు.  ఈ ఘటన జరిగిన సమయంలో రమ్య అక్క మౌనిక కూడా అక్కడే ఉంది. రమ్య అక్కను కూడ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
 

Andhra Pradesh Aug 15, 2021, 3:28 PM IST

Guntur : Home Minister Mekathoti Sucharita consoles jaswanth s family - bsbGuntur : Home Minister Mekathoti Sucharita consoles jaswanth s family - bsb

జశ్వంత్ ఫ్యామిలీని పరామర్శించిన హోంమంత్రి సుచరిత.. రూ.50 లక్షల చెక్ అందజేత...

హోంమంత్రి సుచరిత జశ్వంత్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీర జవాన్ జశ్వంత్ కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. 

Andhra Pradesh Jul 10, 2021, 11:57 AM IST

Home Minister Mekathoti Sucharita refutes stone attack on Chandrababu - bsbHome Minister Mekathoti Sucharita refutes stone attack on Chandrababu - bsb

చంద్రబాబు పై రాళ్ళ దాడి అవాస్తవం.. ఆ అవసరం వైసీపీకి లేదు : మేకతోటి సుచరిత (వీడియో)

గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రాళ్ళ దాడి జరిగిందనేది అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తిరుపతి ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందుతామనే భయం టీడీపీ లో కనబడుతోందన్నారు.

Andhra Pradesh Apr 13, 2021, 5:57 PM IST

home minister sucharita orders for investigation on attack on minister perni nani ksphome minister sucharita orders for investigation on attack on minister perni nani ksp

పేర్ని నానిపై దాడి: విచారణకు ఆదేశించిన హోంమంత్రి

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నాన్ని ఖండించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. నాని తల్లి దశదిన కర్మ లో భాగంగా ఆమె ఆదివారం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు

Andhra Pradesh Nov 29, 2020, 8:07 PM IST

Home minister sucharita presented a check of Rs 10 lakh to varalakshmi's familyHome minister sucharita presented a check of Rs 10 lakh to varalakshmi's family
Video Icon

వరలక్ష్మి కుటుంబానికి రూ 10 లక్షలు చెక్కు అందించిన హోంమంత్రి సుచరిత

 గాజువాక శ్రీనగర్ లోని ప్రేమోన్మాది కర్కసానికి భలైన వరలక్ష్మి కుటుంబాన్నిరాష్ట్ర  హోంమంత్రి మేకపాటి సుచరిత సోమవారం ఉదయం పరామర్శించారు.

Andhra Pradesh Nov 2, 2020, 3:12 PM IST

People and ministers claps to congratulate the grama volunteers workPeople and ministers claps to congratulate the grama volunteers work
Video Icon

గ్రామ వాలంటీర్లకు అభినందనలు తెలిపిన ప్రజలు ,మంత్రులు

సీఎం జగన్ పిలుపు ఇచ్చిన మేరకు ప్రజలు ,మంత్రులు వారికి అభినందనలు తెలిపారు.

Andhra Pradesh Oct 3, 2020, 2:15 PM IST

People and ministers claps to congratulate the grama volunteers workPeople and ministers claps to congratulate the grama volunteers work
Video Icon

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సేవలను చప్పట్లతో అభినందించిన సీఎం వైయస్‌.జగన్

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా అబినందనలు తెలిపిన  ముఖ్య మంత్రి . 

Andhra Pradesh Oct 3, 2020, 1:30 PM IST

The Prime Minister participated in a video conference with the Chief Ministers of the statesThe Prime Minister participated in a video conference with the Chief Ministers of the states
Video Icon

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ పాల్గొన్న వైయస్‌.జగన్‌

కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు
 

Andhra Pradesh Aug 11, 2020, 2:03 PM IST

AP Home Minister Sucharita Falls Sick,  Today's Programmes CancelledAP Home Minister Sucharita Falls Sick,  Today's Programmes Cancelled

హోమ్ మంత్రి సుచరితకు అస్వస్థత, హుటాహుటిన ఇంటికి...

ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి  సుచరిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దానితో ఆమె నేటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

Andhra Pradesh Jul 8, 2020, 5:46 PM IST

Andhra Assembly passes Disha Bill, #APDishaAct trending in IndiaAndhra Assembly passes Disha Bill, #APDishaAct trending in India

ట్విట్టర్ ఇండియా టాప్ ట్రెండ్స్‌లో #APDishaAct

 ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ సోషల్ మీడియాలో #APDishaAct, #YSjaganMohanReddy హ్యాష్‌టాగ్ పేరుతో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Andhra Pradesh Dec 13, 2019, 5:51 PM IST