Subscription  

(Search results - 19)
 • <p>CSK vs MI: రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ</p>

  Cricket19, Sep 2020, 9:44 AM

  IPL 2020: నేడే ప్రారంభం... ఫ్రీగా లైవ్ చూడాలంటే ఇలా చేయండి...

  క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్, నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్ ప్రారంభం కోసం ఇంతలా ఎదురుచూడడం ఇదే మొదటిసారి. కారణం కరోనా వైరస్. కరోనా కారణంగా థియేటర్లు మూతబడడం, బయటికి వెళ్లేందుకు జనాలు భయపడుతుండడంతో కాలక్షేపానికి టీవీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అదీకాకుండా రిటైర్మెంట్ తర్వాత ధోనీ, మొదటిసారిగా క్రికెట్ ఆడబోతుండడం ఈ సీజన్‌కి భారీ హైప్‌ని తీసుకొచ్చాయి. అందుకే ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా... అని వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

 • undefined

  Tech News15, Sep 2020, 6:41 PM

  లైవ్ ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం జియో కొత్త క్రికెట్ ప్లాన్స్..

   జియో క్రికెట్ ప్లాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ డాటా ప్లాన్స్ రూ.399 ప్లాన్ తో డేటా, వాయిస్ కాల్స్ తో పాటు 1 సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ వి‌ఐ‌పి సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా క్రికెట్ అభిమానులు డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ద్వారా ఉచిత డ్రీమ్ 11 లైవఐపిఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు.

 • undefined

  Tech News12, Sep 2020, 5:22 PM

  ఫ్రీగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి..

  అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్లాన్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి.  
   

 • undefined

  Tech News23, Jul 2020, 12:28 PM

  మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్

  రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. "స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము.

 • undefined

  Tech News18, Jul 2020, 6:01 PM

  నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. వీడియో గేమ్ అడితే 83 ఏళ్లు సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..

   స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్  మీకు 83 సంవత్సరాల సబ్ స్క్రిప్షన్ అందించేందుకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది, ఇది కూడా పూర్తిగా ఉచితంగా. మరో మాటలో చెప్పాలంటే, నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు 1,000 నెలల సభ్యత్వాన్ని అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది.

 • 2018 పండుగల సీజన్ తర్వాత ఇప్పటి వరకు వెహికల్స్ సేల్స్ నెమ్మదిగా సాగాయే తప్ప కోలుకుని దూసుకెళ్లలేదు. గత రెండు దశాబ్దాల్లో వాహనాల విక్రయాల్లో ఈ స్థాయిలో మందగమనం ఎప్పుడూ లేదని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తేడాదిలో ఆటోమొబైల్ రంగానికి బాగుంటుందని వాహన తయారీదారుల సంఘం (సియామ్) అధ్యక్షుడు రాజన్ వధేరా ఆశాభావం వ్యక్తం చేశారు.

  cars3, Jul 2020, 10:41 AM

  గుడ్ న్యూస్.. లీజుకు మారుతి, హ్యుండాయ్,వోక్స్ వ్యాగన్ కొత్త కార్లు..

  ఆర్థిక మందగమనానికి తోడు కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిల్లాడుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆదాయం పెంచుకునేందుకు వ్యూహం మారుస్తున్నాయి. హ్యుండాయ్, ఎంజీ మోటార్స్, వోక్స్ వ్యాగన్ వంటి సంస్థలు వినియోగదారులకు లీజుకిచ్చే పద్దతిని ప్రారంభించాయి. ఈ కోవలోకి మారుతి సుజుకి కూడా వచ్చి చేరింది. 

 • undefined

  Tech News29, Jun 2020, 3:50 PM

  ఫ్లిప్‌కార్ట్ యూసర్లకు గుడ్ న్యూస్... వారికి ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం..

  సాధారణంగా ఏదైనా వీడియోలు లేదా సినిమాలు చూస్తున్నపుడు మధ్యలో వచ్చే యాడ్స్ చాలా మందికి ఒకోసారి చిరాకు కలిగిస్తుంటుంది దీని వల్ల మంది ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇందుకోసం యూట్యూబ్  ఒక కొత్త ఆలోచన చేసింది. 

 • undefined

  Tech News13, Jun 2020, 11:44 AM

  జియో అమేజింగ్ ఆఫర్.. ఏడాది పాటు అమెజాన్ ప్రైం ప్రీ..

  సంచలనాల టెలికం ఆపరేటర్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. గోల్డ్, ఆ పై ప్లాన్ల వినియోగ దారులకు రూ. 999ల అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.  
   

 • jio vs airtel

  Technology7, Jun 2020, 1:46 PM

  ఎయిర్‌టెల్‌కు పోటీ: ఏడాది జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ఆఫర్

  రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్, రూ.2,559 వార్షిక ప్లాన్, రూ.612, రూ.120 డేటా ఓచర్లలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆపర్‌ను సోషల్ మీడియాలో రిలయన్స్ జియో వెల్లడించింది.

 • zoom app

  Tech News4, Jun 2020, 12:04 PM

  జూమ్ యాప్ యూజర్లకు షాక్..ఇకపై సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే సేవలు..

  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో త్వరగా పాపులర్ అయిన వీడియో యాప్ ‘జూమ్’ తాజాగా వినియోగదారుల నుంచి సబ్ స్క్రిప్షన్లు కోరుతోంది. తాము అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులతో కలసి పని చేయనున్నందున ఉచితంగా సేవలందించలేమని స్పష్టం చేసింది. 
   

 • undefined

  Tech News23, May 2020, 3:23 PM

  నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారా... అయితే మీ కనెక్షన్‌ కట్..

   తాజాగా ఆన్ లైన స్ట్రెమింగ్  యాప్  నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. నెట్‌ఫ్లిక్స్ సైట్‌ను నెల లేదా 12 నెలల కాలానికి రీచార్జ్‌ చేసుకున్నా వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ వాలిడిటీ అయిపోయాక వినియోగదారులు తీరిగి రిచార్జ్ పై  చేయని వారి పట్ల సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

 • <p>reliance</p>

  business17, May 2020, 1:32 PM

  20న రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ.. 700 కోట్ల డాలర్ల పెట్టుబడి సాధనే లక్ష్యం


  ఈ  ఇష్యూ ద్వారా రూ.53 వేల కోట్లకు పైగా నిధులు సేకరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంకల్పించింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు డైరెక్టర్లు రైట్స్‌ ఇష్యూ తేదీలకు ఆమోదముద్ర వేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

 • airtel

  Tech News24, Apr 2020, 5:37 PM

  ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్..ఉచితంగా డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌..

  ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించింది. 

 • undefined

  Bikes3, Mar 2020, 12:12 PM

  హైదరాబాద్‌ మార్కెట్లోకి కొత్త బైక్...గంటకు 85 కిలోమీటర్ల వేగంతో...

  హైదరాబాద్‌ మార్కెట్లోకి మరో బైక్ వచ్చి చేరింది. ఒకసారి చార్జి చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వీటి ధరలను రూ.1.03 లక్షలుగా, రూ.84,999గా నిర్ణయించారు.
   

 • airtel

  Technology1, Mar 2020, 4:00 PM

  ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్లు

  డిజిటల్‌‌‌‌ కమ్యునికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌(డీసీసీ) శుక్రవారం సమావేశమైనా టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించలేదు.  ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలకు సంబంధించి మరికొంత డేటా అవసరమని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు  ఇంటర్నల్‌‌‌‌గా వేసుకున్న లెక్కలను సమర్పించాలని గతంలో డీఓటీ అడిగింది.