Asianet News TeluguAsianet News Telugu
42 results for "

Subscribers

"
reliance jio adds 1.48 lakhs new subscribers in telangana and andhrapradesh in febrauary :trai datareliance jio adds 1.48 lakhs new subscribers in telangana and andhrapradesh in febrauary :trai data

తెలుగు రాష్ట్రాల్లో జియోకు కొత్త చందాదారులు.. 3.16 కోట్ల కస్టమర్లతో మళ్ళీ నెంబర్ 1 స్థానంలో

హైదరాబాద్, 13 మే 2021: ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం సబ్ స్క్రైబర్ గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందాదారులను జత చేసింది. 
 

Technology May 13, 2021, 6:21 PM IST

jio to be launch low cost smartphones soon may drive subscriber momentum says reportjio to be launch low cost smartphones soon may drive subscriber momentum says report

రిలయన్స్ జియో చౌకైన స్మార్ట్‌ఫోన్ ప్రయోగం పెద్ద ప్రయోజనం చేకూరుస్తుంది: రిపోర్ట్

ఇటీవల ముగిసిన స్పెక్ట్రం కేటాయింపు ప్రక్రియలో జియో పెద్ద సంఖ్యలో హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో జియో చందాదారుల పెరుగుదలలో వేగం పెరుగుతుందని  భావిస్తున్నారు.
 

Technology Apr 2, 2021, 7:44 PM IST

Airtel adds 6.9 million active users in Januar extends gain says  TRAI dataAirtel adds 6.9 million active users in Januar extends gain says  TRAI data

రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ గట్టి షాక్.. తగ్గిపోతున్న ఆక్టివ్ యూజర్లు.. కారణం ఏంటంటే ?

మొబైల్‌ నెట్‌వర్క్‌లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ (వీఎల్‌ఆర్‌) నివేదిక ఆధారంగా యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తారు. ఎయిర్‌టెల్‌కు యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 33.6 కోట్లు కాగా, జియో  యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 32.5 కోట్లకు చేరింది. 

Technology Mar 22, 2021, 11:54 AM IST

Airtels latest plan and router will allow you to download 4GB movie in just 3 minutesAirtels latest plan and router will allow you to download 4GB movie in just 3 minutes

ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్.. కేవలం 3 నిమిషాల్లో 4జి‌బి మూవీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..ఎలా అంటే ?

నేడు మన జీవితాలు ఇంటర్నెట్‌పై ఎంత ఆధారపడి ఉన్నాయో చూపిస్తుంది. అది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఎంటర్టైన్మెంట్ అయినా లేదా ఏదైన వస్తువులను ఆర్డర్ చేయటం వంటివి చాలావరకు ఇంటర్నెట్‌పై ఆధారపడతాము. 

Technology Feb 11, 2021, 11:05 AM IST

reliance jio best plan for unlimited calling and long term validity price of rs 108 per monthreliance jio best plan for unlimited calling and long term validity price of rs 108 per month

రిలయన్స్ జియో చౌకైన ప్లాన్.. నెలకు కేవలం రూ.100కే కాల్స్, డాటా, ఎస్‌ఎం‌ఎస్ సౌకర్యం..

రిలయన్స్ జియో కేవలం నాలుగేళ్లలో దేశంలోనే నంబర్ -1 టెలికం కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం జియో కస్టమర్ల సంఖ్య 400 మిలియన్లను దాటింది. జియోలో చాలా  ప్లాన్‌లు అధిక డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తున్నాయి, అయితే జియో నంబర్‌ను ఆక్టివ్ లో ఉంచడానికి మాత్రమే రీఛార్జ్ చేయాలనుకునే వారికి చాలా తక్కువ ప్లాన్లు ఉన్నాయి.  ఇప్పుడు జియోలో ఇలాంటి చౌకైనా ప్లాన్స్ గురించి తెలుసుకోండి, దీని కోసం మీరు ప్రతి నెలా 108 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Technology Feb 6, 2021, 6:01 PM IST

Telcos remind users to prefix 0 for landline to mobile calls from Friday onwardsTelcos remind users to prefix 0 for landline to mobile calls from Friday onwards

ఫోన్ కాల్స్‌ చేసే ముందు '0’ నొక్కడం తప్పనిసరి.. కస్టమర్లను కోరిన టెలికాం కంపెనీలు..

"15 జనవరి  21 నుండి అమలులోకి వచ్చే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ ఆదేశం ప్రకారం, మీరు ల్యాండ్‌లైన్ నుండి ఫోన్ చేసేటప్పుడు మొబైల్ నంబర్‌కు ముందు 0 నొక్కడం తప్పనిసరి" అని ఎయిర్‌టెల్ ఫిక్సెడ్ లైన్ వినియోగదారులకు తెలిపింది.

business Jan 16, 2021, 2:38 PM IST

reliance Jio to Offer Free Voice Calls to Other Networks Again, Starting January 1 2021reliance Jio to Offer Free Voice Calls to Other Networks Again, Starting January 1 2021

జియో కస్టమర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్.. ఇతర నెట్‌వర్క్‌లకు ఫ్రీ కాల్స్ సదుపాయం.. జనవరి 1 నుంచి అమలు..

జియో మరోసారి ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను  1 జనవరి 2021 నుండి ఉచితంగా చేస్తామని గురువారం ప్రకటించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్'  విధానం అమల్లోకి రానుంది.  

Tech News Dec 31, 2020, 4:55 PM IST

Jio accuses Airtel, Vodafone Idea of fanning farmers' ire against it complaints to traiJio accuses Airtel, Vodafone Idea of fanning farmers' ire against it complaints to trai

రిలయన్స్ జియోకి వ్యతిరేకంగా విష ప్రచారం.. చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌కి లేఖ..

ముకేష్ అంబానీ నేతృత్వంలోని 40 కోట్ల మంది  కస్టమర్లతో అతిపెద్ద టెల్కో అయిన రిలయన్స్ జియోపై వ్యతిరేకంగా విషపూరిత, వేర్పాటువాద ప్రచారానికి దిగుతున్నాయని, జియో మొబైల్‌ నంబర్లను తమ నెట్‌వర్క్‌లకు పోర్ట్‌ చేసుకోవడం వల్ల రైతుల ఆందోళనలకు మద్దతు పలికినట్టు అవుతుందంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయని ఆరోపించింది.

Tech News Dec 15, 2020, 11:36 AM IST

Hotstar now accounts for 30% for Disney plus member base has about 26Million subscribersHotstar now accounts for 30% for Disney plus member base has about 26Million subscribers

డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్ కు పెరుగుతున్న యూజర్లు.. భారత్‌ నుంచే అత్యధిక వినియోగదారులు..

హాట్‌స్టార్‌ లో సుమారు 2.6 కోట్ల మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లలు ఉన్నారని, గత నెలల్లో దాదాపు 75 లక్షల మంది కొత్త పేయిడ్ సబ్‌స్క్రైబర్లు చేరారు అని తెలిపింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సుమారు 1.85 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు డిస్నీ గత నెలలో వెల్లడించింది. 

Tech News Dec 11, 2020, 5:56 PM IST

reliance jio rs 598 prepaid plan vs rs 599 plan recharge best know benefits offeredreliance jio rs 598 prepaid plan vs rs 599 plan recharge best know benefits offered

రిలయన్స్ జియో వాడుతున్నారా..అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.1 తేడా కానీ ఎన్నో ప్రయోజనలు..

 జియోలో చాలా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐ‌పి‌ఎల్ 2020 సీజన్ కావడంతో క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని అదనపు ప్రయోజనాలను జోడించి ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. 

Tech News Nov 2, 2020, 6:40 PM IST

Paytm enters co-branded credit card biz to add 2 mn users in 18 months-sakPaytm enters co-branded credit card biz to add 2 mn users in 18 months-sak

క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి పేటీఎం.. ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌, రివార్డ్స్ కూడా..

12-18 నెలల్లో 20 లక్షల మంది సభ్యులను చేర్చే లక్ష్యంతో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం సోమవారం తెలిపింది. పేటీఎం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రతి లావాదేవీపై కంపెనీ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. 

Tech News Oct 20, 2020, 10:46 AM IST

BSNL Launches Rs. 49 Prepaid Plan With 28 Days Validity offers  2GB Data, 100 Free CallsBSNL Launches Rs. 49 Prepaid Plan With 28 Days Validity offers  2GB Data, 100 Free Calls

2జీబీ డేటా, ఫ్రీ కాలింగ్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

ఈ ప్లాన్ సెప్టెంబర్ 1 న ప్రవేశపెట్టారు, ప్రోమోషనల్  బేసిస్ కింద 90 రోజులు ఆక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం చెన్నై, తమిళనాడు సర్కిళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Tech News Sep 10, 2020, 5:21 PM IST

EPFO to pay part of 8.5% FY20 interest to subscribers for now and remaining balance in DecemberEPFO to pay part of 8.5% FY20 interest to subscribers for now and remaining balance in December

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. రెండు దఫాలుగా వడ్డీరేటు చెల్లింపు..

ఈపీఎఫ్ ఖాతాల్లోని నిధిపై ప్రస్తుతం 8.15 శాతం వడ్డీని, మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఇపిఎఫ్ ఖాతాలకు జమ అవుతుందని ఇపిఎఫ్ సంస్థ తెలిపింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి 0.35 శాతం బకాయి వడ్డీని డిసెంబర్‌లో చెల్లించాలని బోర్డు సమావేశంలో నిర్ణయించింది. 

business Sep 10, 2020, 4:37 PM IST

EPFO withdrawals during April-July hit Rs 30,000 crEPFO withdrawals during April-July hit Rs 30,000 cr

నాలుగు నెలల్లో 30వేల కోట్లు విత్‌డ్రా..

 ఈపీఎఫ్‌ఓ పరిధిలో మొత్తం 6కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఏప్రిల్ నుండి జూలై మూడవ వారం మధ్య ఉపసంహరించబడినచిన మొత్తం సాధారణ సమయాల్లో కంటే చాలా ఎక్కువ అని ఈ‌పి‌ఎఫ్‌ఓ అధికారులు చెప్పారు. 

business Jul 28, 2020, 9:31 PM IST

reliance Jio adds 62 lakh,  the highest number of new subscribers in Februaryreliance Jio adds 62 lakh,  the highest number of new subscribers in February

రిలయన్స్ జియోలో కొత్త కస్టమర్ల సునామీ..దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా..

తాజాగా  ఫిబ్రవరి నెలలో 62 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను  రిలయన్స్ జియోలో చేరడంతో అతిపెద్ద టెలికాం కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అధిక  మార్కెట్‌ వాటా సొంతం చేసుకున్న  జియో  దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. 

Tech News Jun 30, 2020, 5:12 PM IST