Search results - 10005 Results
 • bunny

  ENTERTAINMENT19, Nov 2018, 2:20 PM IST

  'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

  యంగ్ విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను ముందు నుండి ప్రోత్సహిస్తోన్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఆదివారం నాడు చిత్రబృందం కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు. 

 • rajjini vs modi

  ENTERTAINMENT19, Nov 2018, 2:03 PM IST

  ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో రజినీకాంత్ తన అభిమానులకి, ప్రజా సంఘ కార్యకర్తలకు, థియేటర్ యాజమాన్యాయానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలంటే నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు టికెట్లను 
  అమ్ముతున్నారు. 

 • venu madhav

  ENTERTAINMENT19, Nov 2018, 1:43 PM IST

  మళ్లీ నామినేషన్ వేసిన వేణుమాధవ్!

  సినీ నటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దారు ఆఫీస్ లో వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. 

 • akshara

  ENTERTAINMENT19, Nov 2018, 1:08 PM IST

  అక్షర నాకు ఫోటోలు పంపిన మాట నిజమే.. హీరోయిన్ తనయుడు!

  ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిగా సరైన హిట్టుని అందుకోలేకపోయింది. అయితే కొన్నిరోజుల క్రితం అక్షరకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు కొన్ని ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. కావాలనే తన ఫోటోలను లీక్ చేశారని అక్షర పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 • rajamouli

  ENTERTAINMENT19, Nov 2018, 12:35 PM IST

  'RRR'ఆన్ లొకేషన్.. ఫోటో షేర్ చేసిన రాజమౌళి!

  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి 'RRR' అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. 

 • shankar

  ENTERTAINMENT19, Nov 2018, 12:15 PM IST

  2.0 తో వర్మ వెటకారాలు.. శంకర్ పై ట్వీట్లు!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ప్రమోషన్ కోసం ఒక్కోసారి వేరే సినిమాలతో పోలుస్తూ ప్రచారం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. తన సినిమా ప్రచారాల కోసం పక్క వాళ్లను వాడుకోవడానికి వర్మ అసలు మొహమాట పడడు. తన కొత్త సినిమా 'భైరవ గీత' విషయంలో కూడా వర్మ ఇదే ఫాలో అవుతున్నాడు.

 • rajamouli

  ENTERTAINMENT19, Nov 2018, 11:39 AM IST

  మహేష్,రాజమౌళి రెగ్యులర్ గా కలుస్తూ..డిస్కస్ చేస్తున్నారు

  మహేష్, రాజమౌళి ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా వినపడుతోంది. రాజమౌళి ఓ జేమ్స్ బాండ్ కథను మహేష్ కోసం రెడీ చేసారని..బాహుబలి అవ్వగానే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని అంతా భావించారు.

 • ileana

  ENTERTAINMENT19, Nov 2018, 11:31 AM IST

  ఇలియానా మళ్లీ జంప్!

  రవితేజ నటించిన 'అమర్ అక్బర్ అంటోనీ' చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ భావించారు కానీ ఈ బ్యూటీ మళ్లీ బాలీవుడ్ కి చెక్కేసింది. ఓ హిందీ సినిమాకు కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

 • ram charan upasana

  ENTERTAINMENT19, Nov 2018, 11:11 AM IST

  'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

  దర్శకధీరుడు రాజమౌళి రూపొందించనున్న మల్టీస్టారర్ లో హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

 • mahesh

  ENTERTAINMENT19, Nov 2018, 10:44 AM IST

  మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో పూజ హెగ్డేకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. 

 • ranbir alia

  ENTERTAINMENT19, Nov 2018, 10:18 AM IST

  స్టార్ హోటల్ లో హీరోయిన్ తో స్టార్ హీరో రొమాన్స్!

  బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇప్పటికే కత్రినా కైఫ్, దీపిక పదుకొన్ వంటి స్టార్ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపించారు. కత్రినా కైఫ్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి ఓ ఖరీదైన ఫ్లాట్ ని అద్దెకి తీసుకొని అక్కడే మకాం పెట్టారు. 

 • irra mor

  ENTERTAINMENT19, Nov 2018, 9:54 AM IST

  లిప్ లాక్ సీన్లపై వర్మ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తోన్న సినిమా 'భైరవగీత' రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో సిద్ధార్థ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. కన్నడ నటుడు ధనుంజయ హీరోగా నటిస్తుండగా.. ఇర్రా మోర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 • RRR

  ENTERTAINMENT19, Nov 2018, 9:30 AM IST

  'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

  టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌ #RRR పై రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటించనున్న ఈ మల్టీస్టారర్ రీసెంట్ గానే లాంచింగ్‌  చేసారు.

 • chinmayi

  ENTERTAINMENT19, Nov 2018, 9:26 AM IST

  ‘మీటూ’ఎఫెక్ట్: చిన్మయి కెరీర్ పై దెబ్బ...కక్ష సాధింపు చర్య

  తనుశ్రీ దత్తా-నానా పటేకర్‌ వివాదంతో  ‘మీటూ’ఉద్యమం మన దేశంలో రాజైంది. ఆ స్పూర్తితో గత కొద్ది రోజులుగా చాలా మంది  మహిళా జర్నలిస్టులు, రచయితలతో పాటు ఇతర సెలబ్రిటీలు తమకు ఎదురైన వేధింపులను ట్విటర్‌ వేదికగా పంచుకుంటున్నారు.  

 • అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

  ENTERTAINMENT19, Nov 2018, 9:20 AM IST

  త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ ..వడ్డీతో వెనక్కి ఇమ్మంటున్నారు!?

  టైమ్ బాగోపోతే రకరకాల సమస్యలు వస్తూంటాయని సినిమావాళ్ళ నమ్ముతూంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ప్రముఖ రచయతగా, దర్శకుడుగా వెలిగిన త్రివిక్రమ్ కు టైమ్ బాగోలేదనిపిస్తోంది.