Search results - 22356 Results
 • prabhas

  ENTERTAINMENT20, Jan 2019, 10:04 AM IST

  ప్రభాస్ పెళ్లిపై లేటెస్ట్ అప్డేట్!

  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి కోసం అటు తన ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. బాహుబలి తరువాత చేసుకుంటాడని అప్పట్లో వార్తలు వచ్చినా.. 'సాహో' సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయి పెళ్లి సంగతి పక్కన పెట్టేశాడు ప్రభాస్. 

 • vijay devarakonda

  ENTERTAINMENT20, Jan 2019, 9:49 AM IST

  అనసూయకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

  ఆ మధ్యన విజయదేవరకొండపై అనసూయ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. దాంతో అందరూ స్టార్ గా ఎదుగుతున్న విజయ్ దేవరకొండతో కోరి తగువు పెట్టుకుంది..

 • nani

  ENTERTAINMENT20, Jan 2019, 9:42 AM IST

  నాని ఈ సారి వదులుకోదలచుకోలేదు, బల్క్ డేట్స్ ఇస్తానన్నాడట

  వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు హీరో నాని, దాంతో ఇండస్ట్రీ మొత్తం అతని చుట్టూ తిరుగుతోంది. దానికి తోడు తమిళ మార్కెట్ కూడా అతనికి యాడ్ అవటం కలసి వచ్చింది. 

 • srikanth addala

  ENTERTAINMENT20, Jan 2019, 9:39 AM IST

  శ్రీకాంత్ అడ్డాల ‘కూచిపూడి వారి వీధి’హీరో ఖరారు,కమల్ కాదు

  మహేష్ వంటి స్టార్ హీరోతో  ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్  ఇవ్వటంతో ఆ తర్వాత ఏ హీరో దగ్గరకు రానివ్వలేదు. విన్నా ఏ కథా ఓకే అవ్వలేదు. దానికి తోడు శ్రీకాంత్ అడ్డాల కథలు ఫీల్ గుడ్ స్టోరీల కావటంతో కథ వినే హీరోలకు మనస్సులో బ్రహ్మోత్సవం మెదిలేది. 

 • kamal

  ENTERTAINMENT18, Jan 2019, 4:57 PM IST

  కమల్, వెంకీలతో మల్టీస్టారర్ తీస్తా.. డైరెక్టర్ కామెంట్స్!

  కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. 

 • jagan

  ENTERTAINMENT18, Jan 2019, 4:41 PM IST

  'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!

  వైఎస్సార్ బయోపిక్ ఆధారంగా 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తుండగా.. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. 

 • ram charan

  ENTERTAINMENT18, Jan 2019, 4:10 PM IST

  సంక్రాంతి సినిమాలు.. రూ.100 కోట్ల నష్టం!

  టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి వందల కోట్లతో వ్యాపారం జరుగుతుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని రిలీజ్ చేస్తుంటారు. సినిమాలు సక్సెస్ అయితే రెండు నుండి మూడు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. 

 • sundeep kishan

  ENTERTAINMENT18, Jan 2019, 3:47 PM IST

  అభిమాని కుటుంబ బాధ్యత తీసుకున్న హీరో!

  యంగ్ హీరో సందీప్ కిషన్ అభిమాని ఒకరు ఈరోజు మరణించారు. అతడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన హీరో సందీప్ కిషన్ సదరు అభిమాని కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

 • vairamuthu

  ENTERTAINMENT18, Jan 2019, 3:13 PM IST

  వైరముత్తుపై యంగ్ లిరిసిస్ట్ సంచలన ఆరోపణలు!

  మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన వైరముత్తు మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి యంగ్ లిరిసిస్ట్ కార్తిక్.. వైరముత్తుపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

 • harish shankar

  ENTERTAINMENT18, Jan 2019, 2:52 PM IST

  హరీష్ శంకర్ సినిమా క్యాన్సిల్ అయిందా..?

  హారీష్ శంకర్ రూపొందించిన 'డీజే' సినిమా విడుదలయ్యి ఏడాదిన్నర కాలం దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మరో సినిమా మొదలుపెట్టలేదు. 

 • rakul

  ENTERTAINMENT18, Jan 2019, 2:29 PM IST

  ఆ మాట మిమ్మల్ని అంటే సైలెంట్ గా ఉంటారా..? రకుల్ ఫైర్!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కురచ దుస్తులు ధరించిందని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు.

 • maharshi

  ENTERTAINMENT18, Jan 2019, 1:55 PM IST

  మహేష్ 'మహర్షి'.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదే!

  సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ బాబు బిలియనీర్ గా కనిపించబోతున్నారు.

 • dil raju

  ENTERTAINMENT18, Jan 2019, 1:08 PM IST

  'ఎఫ్ 2' డైరెక్టర్ కోసం దిల్ రాజు ప్లాన్!

  'పటాస్' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అనీల్ రావిపూడి అప్పటినుండి వరుస విజయాలు అందుకుంటూనే ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ పై అయన చేసిన మూడు సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి. 

 • vishal

  ENTERTAINMENT18, Jan 2019, 12:37 PM IST

  విశాల్ కి కాబోయే భార్యని బూతులు తిడుతున్నారు!

  ప్రముఖ తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలోనే అనీషా అనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. 

 • Vishal

  ENTERTAINMENT18, Jan 2019, 12:07 PM IST

  ముందు నేనే ప్రపోజ్ చేశా: విశాల్!

  నటుడు విశాల్.. అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనీషా కూడా ఒక నటి కావడం, 'అర్జున్ రెడ్డి' వంటి చిత్రాల్లో నటించడంతో అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరిచారు.