Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Subhash Chandrabose

"
gandhi.. netaji shared difficult relationship says chandrabose daughtergandhi.. netaji shared difficult relationship says chandrabose daughter

Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ పేర్కొన్నారు. అయితే, మహాత్మా గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ ఎంతో ఆరాదన ఉందని వివరించారు. దేశ స్వాతంత్ర్యంలో వీరిద్దరి పాత్ర ఉన్నదని తెలిపారు. ఒకరు లేకుండా మరొకరి పాత్రను చెప్పలేమని తెలిపారు. అయితే, కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వాదించడం అమాయకత్వమే అవుతుందని పేర్కొన్నారు.

NATIONAL Nov 17, 2021, 12:40 PM IST

Neta-Ji Or Actor Who Played Him? Row Over Rashtrapati Bhawan Portrait - bsbNeta-Ji Or Actor Who Played Him? Row Over Rashtrapati Bhawan Portrait - bsb

నేతాజీ చిత్రపటంపై వివాదం.. సోషల్ మీడియాలో వైరల్...

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో బోస్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అయితే ఫొటో వివాదాస్పదంగా మారింది. కోవింద్‌ ఆవిష్కరిస్తున్న ఫొటోను రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేయగానే ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. 

NATIONAL Jan 26, 2021, 2:13 PM IST

Auto Mutation Pilot project starts at Krishna district sub Registrar OfficeAuto Mutation Pilot project starts at Krishna district sub Registrar Office
Video Icon

తెలంగాణలో రెవెన్యూ శాఖ మీద ప్రజలు తిరగబడడానికి కారణం అదే.. పిల్లి సుభాష్ చంద్రబోస్

కృష్ణా జిల్లా, పెనమలూరు రిజిస్ట్రేషన్ శాఖలో దళారీ వ్యవస్థ నిర్మూలనకే ఆటో మ్యుటేషన్ అని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Andhra Pradesh Jun 3, 2020, 6:29 PM IST

tdp leader ks jawahar reacts on deputy cm pilli subhash chandrabose comments 0n  jagan governmenttdp leader ks jawahar reacts on deputy cm pilli subhash chandrabose comments 0n  jagan government

జగన్ పాలనలో భారీ అవినీతి... స్వయంగా ఉపముఖ్యమంత్రే ఒప్పుకున్నారు...: జవహార్‌

ఎసిబిలో భారీ అవినీతి రాజ్యమేలుతోందని స్వయంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించడమే జగన్ అవినీతి పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.  సొంత పార్టీ నాయకులే బహిరంగంగా ప్రభుత్వ శాఖలో అవినీతిపై మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో ఈ అవినీతి సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

Guntur Oct 31, 2019, 5:10 PM IST

ap goverment issued suspention orders to stamps and registration DIG ravindranathap goverment issued suspention orders to stamps and registration DIG ravindranath

ఎసిబి వర్సెస్ రిజిస్ట్రేషన్ శాఖ... పోలీస్ బాస్‌పై సస్పెన్షన్ వేటు

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రభుత్వ శాఖల మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖలోని స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్  కార్యాలయంపై ఏసిబి దాడులు జరపడం వివాదానికి కారణమయ్యింది.  

Districts Oct 30, 2019, 5:12 PM IST

ap minister pilli subhash chandrabose shocking comments on acbap minister pilli subhash chandrabose shocking comments on acb

ఏసిబి అధికారులా.... దారి దోపిడీ దొంగలా...: పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్

అవినీతి నిరోధక శాఖ అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అయ్యారు. నిజాయితీగా వుండాల్సిన ఏసిబి అధికారులే దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మంత్రి ఆరోపించారు. ap minister pilli subhash chandrabose shocking comments on acb 

Districts Oct 30, 2019, 3:31 PM IST