Subash Reddy  

(Search results - 5)
  • Uttam Kumar Reddy

    Telangana28, Jan 2020, 11:58 AM

    నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నిక: గందరగోళం, 'ఆత్మహత్య చేసుకొంటాం'


    నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్  ఎన్నిక  సందర్భంగా మంగళవారం నాడు రసాభాస చోటు చేసుకొంది.  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి  ఓటు హక్కు కల్పించడంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  అభ్యంతరం వ్యక్తం చేశారు. 

     

  • suresh and  vijaya reddy

    Telangana7, Nov 2019, 8:26 AM

    ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి సురేష్: భర్త సుభాష్ రెడ్డితో భేటీ, అందుకోసమేనా?

    భూ వివాదంలో అబ్దుల్లాపూర్‌మెట్టు  ఎమ్మార్వో విజయా రెడ్డిని ఇంటి వద్దే హత్య చేసేందుకు సురేష్ ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి వద్ద సాధ్యం కాకపోవడంతో కార్యాలయంలో ఆమెపై పెట్రోల్‌ పోసి హత్యకు పాల్పడినట్టుగా బావిస్తున్నారు.

  • jayaram

    Telangana26, Feb 2019, 8:00 AM

    జయరాం హత్య కేసులో ట్విస్ట్: తెరపైకి కొత్త వ్యక్తి

    ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇప్పటికే జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మిస్టరీని ఛేదించామని అనుకునేలోపు రోజుకొక మలుపు తిరుగుతోంది

  • Andhra Pradesh12, Feb 2019, 4:12 PM

    వైదొలిగిన సుభాష్ రెడ్డి: షాద్ నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా


     షాద్‌నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ సుభాష్  రెడ్డి నిరాకరించారు. మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆయన కోరారు.

     

     

  • sheri subash reddy

    Telangana14, Dec 2018, 3:48 PM

    తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్: శేరి సుభాష్ రెడ్డి

    తండ్రి కేసీఆర్ నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్న కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని టీఎస్ఎండీసీ ఛైర్మన్ శేరిసుభాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి కేటీఆర్‌‌‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని సుభాష్ రెడ్డి అన్నారు.