Stylish Star  

(Search results - 18)
 • Allu Arjun

  News9, Feb 2020, 4:13 PM IST

  అల్లు అర్జున్‌, మురగదాస్ కాంబో చేయబోయేది ఆ సీక్వెల్?

  అల వైకుంఠపురములో హిట్ ఇచ్చిన కిక్ లో ఉషారుగా ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. సుక్కు సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తున్నారు

 • sukumar

  News16, Jan 2020, 7:27 PM IST

  అల్లు అర్జున్ - సుకుమార్ ప్రాజెక్ట్.. లేటెస్ట్ అప్డేట్!

  అల్లు అర్జున్ తన 20వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాని లాంచ్ చేసిన బన్నీ ఇటీవల అల వైకుంఠపురములో ప్రమోషన్స్ కోసం కొంత గ్యాప్ ఇచ్చాడు.  ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు. సుకుమార్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 • sunil

  News11, Jan 2020, 9:19 PM IST

  'అల.. వైకుంఠపురములో' బంక్ శీను కాదు.. అంతకు మించి!

  జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్  చిత్రం 'అల.. వైకుంఠపురములో'  మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 • allu arjun

  News11, Jan 2020, 3:57 PM IST

  స్టైలిష్ స్టార్ కి రౌడీ స్టార్ అడ్వాన్స్ గిఫ్ట్!

  అల వైకుంఠపురములో' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస ప్రమోషన్స్ తో సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. 

 • mahesh

  News31, Dec 2019, 9:13 AM IST

  సంక్రాంతి ఫైటర్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి బలమెంత?

  2020 మొదట్లోనే టాలీవుడ్ లో ఆసక్తికరమైన ఫైట్ నెలకొంది. 'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో' సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి గత సినిమాలకు సంబందించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఓ లుక్కిస్తే.. 

 • అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

  News30, Dec 2019, 7:50 AM IST

  లారీ డ్రైవర్ గా బన్నీ, షూటింగ్ కు అక్కడ నో ఫర్మిషన్?

  అల్లు అర్జున్‌ 20వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.  మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ  సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. అందుకు కారణం కథ విషయంలో బన్ని కాంప్రమైజ్ కాకపోవటమే అని అన్నారు. 

 • allu arjun

  News9, Dec 2019, 11:14 AM IST

  'అల వైకుంఠపురములో' టీజర్.. కిక్కిచ్చే డైలాగ్స్

  అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "అల.. వైకుంఠపురములో.." గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై అంచనాల డోస్ గట్టిగా పెరుగుతోంది. 

 • Allu Arjun

  ENTERTAINMENT21, Nov 2019, 11:20 AM IST

  బన్నీ ముద్దుల కూతురి క్రేజ్.. ట్విట్టర్ షేకింగ్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలతో పాటు బన్నీ ఫ్యామిలీకి కూడా సమానమైన సమయాన్ని కేటాయిస్తుంటాడు.

 • Sreevishnu

  News14, Nov 2019, 3:00 PM IST

  అల్లు అర్జున్ చెప్పేవరకు ఆ హీరోలిద్దరి గురించి నాకు తెలియదు.. శ్రీవిష్ణు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరో. బన్నీ క్రేజ్ కేవలం తెలుగులు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా మలయాళీ చిత్ర పరిశ్రమకు కూడా పాకింది. కేరళలో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

 • Allu Arjun

  News16, Oct 2019, 5:27 PM IST

  అల్లు అర్జున్ పై కుట్ర.. వైరల్ అవుతున్న ఈ ఫ్లెక్సీ ఎవరి పని!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత తన సొంత ప్రతిభతోనే అశేషమైన అభిమానులని సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేరళలో సైతం బన్నీకి విపరీతమైన క్రేజ్ ఉంది. 

 • syeraa

  ENTERTAINMENT3, Oct 2019, 12:58 PM IST

  బ్లెస్సింగ్: స్టైలిష్ స్టార్ మరో కాస్ట్లీ ఇల్లు

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రతి విషయంలో స్టైలిష్ గా ఆలోచించే అల్లు హీరో కాస్ట్లీ ఇల్లు కోసం నేడు భూమి  పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. తన కుటుంబ సభ్యులతో పూజ చేసిన అల్లు అర్జున్ అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

 • సుకుమార్ - అల్లు అర్జున్: ఆర్య సినిమాతో ఇద్దరి కెరీర్ లు ఒక్కసారిగా స్పీడ్ అందుకున్నాయి. కానీ రెండవసారి బన్నీ పట్టుబట్టి చేసిన ఆర్య 2 మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఫామ్ లో ఉన్న సుకుమార్ కి బన్నీ మరో అవకాశం ఇస్తున్నాడు. ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.

  ENTERTAINMENT26, Aug 2019, 4:48 PM IST

  సుకుమార్ ఇలా చేస్తాడని బన్ని ఊహించలేదట

  సినిమా స్టోరీ లైన్ ఓకే చేసాక , దాన్ని ట్రీట్మెంట్ మార్చేటప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి. స్టోరీ లైన్ గా ఎగ్జైట్ అయ్యిన ఎలిమెంట్స్ ...సినిమా స్క్రిప్టు మొత్తం విన్నాక కనిపించకపోవచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ లో కలిసిపోయి  కిక్ ఇవ్వకపోవచ్చు. దాంతో తిరిగి మళ్లీ మొదట ఓకే చేసిన లైన్ ఎలివేట్ అయ్యేలా స్క్రిప్టు తిరగరాయాలా, లేక ఎడ్జస్టై ముందుకు వెళ్లిపోవాల్సిందేనా అనేది ప్రతీసారి హీరోలకు ఎదురయ్యే ప్రశ్న. 

 • allu arjun

  ENTERTAINMENT6, Aug 2019, 5:27 PM IST

  మరోసారి యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ

  టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా క్రేజ్ ఉందని మరోసారి ఋజువయ్యింది. బన్నీ సినిమాలు ఏది తెరకెక్కిన హిందీలో డబ్ కావడం కామన్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ జనాలు బన్నీ సినిమాను పిచ్చిగా చూసేస్తారు. 

   

 • allu arjun

  ENTERTAINMENT8, Apr 2019, 8:52 PM IST

  ఫ్యాన్స్ తో బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోస్)

  బర్త్ డే విషెష్ చెప్పడానికి వచ్చిన వందల సంఖ్యలో అభిమానులకు అభివాదం తెలుపుతున్న అల్లు అర్జున్ 

 • sharuk khan

  ENTERTAINMENT16, Dec 2018, 12:51 PM IST

  అల్లు అర్జున్ ని తప్పకుండా కలుస్తా: షారుక్ ఖాన్

  అల్లు అర్జున్ ని తప్పకుండా కలుస్తా: షారుక్ ఖాన్