Student No1  

(Search results - 2)
  • undefined

    EntertainmentOct 10, 2020, 8:45 AM IST

    ఓటమెరగని సాహసీకుడు.. ప్రపంచానికి టాలీవుడ్‌ సత్తా చాటిన దర్శకధీరుడు

    ఆయనకు ఓటమనేదే లేని దర్శకుడు. ఆయన మొదలెట్టాడంటే ఆ సినిమా అద్భుతమైన శిల్పంగా రూపుదిద్దుకోవాల్సిందే. ఆయన తీశాడంటే అదొక అద్భుత కళాఖండం కావాల్సిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన గ్రేట్‌ డైరెక్టర్. 

  • RRR

    ENTERTAINMENTSep 27, 2019, 7:29 PM IST

    RRR: 18 ఏళ్ళక్రితం ఎన్టీఆర్ ఇలా.. రాజమౌళి కామెంట్స్!

    దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. బాలీవుడ్ వాళ్ళు సైతం ఓ తెలుగు సినిమాకు ఇదెలా సాధ్యమైందంటూ బాహుబలిని చూసి ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు.