Student Murder  

(Search results - 12)
 • <p>crime scene<br />
&nbsp;</p>

  Andhra Pradesh15, Oct 2020, 4:13 PM

  బెజవాడ యువతి హత్య కేసులో ట్విస్ట్: దివ్య, స్వామిల మధ్య ఏడేళ్ల ప్రేమ..?

  బెజవాడ యువతి దారుణ హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. మృతురాలు దివ్య, నిందితుడు స్వామి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు స్వామి సోదరుడు చెబుతున్నాడు. 

 • undefined

  Telangana28, Apr 2020, 10:39 AM

  ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: రేప్ చేసి చంపేశారని అనుమానం

  తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశారు. ఆమెను రేప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

 • Crime seen

  NRI26, Nov 2019, 8:52 AM

  హైదరాబాద్ విద్యార్థినిపై షికాగోలో లైంగిక దాడి, ఆపై హత్య

  అమెరికాలోని షికాగో గల విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ విద్యార్థిని రూత్ జార్జ్ లైంగిక దాడికి, హత్యకు గురైంది. కారు వెనక సీట్లో ఆమె శవమై తేలింది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

 • BJP leader murder

  NATIONAL18, Sep 2019, 1:04 PM

  టీచర్ ని దారుణంగా హత్య చేసిన మైనర్ బాలుడు

  బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎందుకు చంపావు అన్న పశ్నకు పలు రకాల కారణాలు చెప్పడం గమనార్హం. తొలుత.. టీచర్ తో తన తల్లికి గొడవ జరిగిందని... అందుకే తన తల్లి ఆమెను చంపిందని చెప్పాడు. మరోసారి అడిగితే... తనను టీచర్ బాగా కొట్టిందని అందుకే కోపంతో చంపానని చెప్పాడు. మరోసారి అడిగితే... టీచర్ ని చంపేయమని  తనకు రూ.2వేలు ఓ వ్యక్తి ఇచ్చారని అతను చెప్పడం గమనార్హం.

 • Murder

  Telangana29, Aug 2019, 10:25 AM

  ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. బండరాయితో మోది...

  నవీన్ రెడ్డి  జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాకపోవంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • illegal contact and murder

  Andhra Pradesh6, Aug 2019, 9:10 AM

  అవనిగడ్డలో దారుణం.. మూడోతరగతి బాలుడి దారుణ హత్య

  బాలుడి  గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. బాలుడు అలా రక్తమడుగులో పడి కనిపించడంతో.. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కాగా.. తమ కుమారుడు బాగా చదువుకుంటాడని హాస్టల్ లో చేర్పిస్తే... ఇలా శవమై కనిపిస్తాడని ఊహించలేదని ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 • Murder
  Video Icon

  Telangana29, Apr 2019, 5:51 PM

  హాజీపూర్‌లో ఉద్రిక్తత: కన్నీరుమున్నీరౌతున్న మృతుల కుటుంబసభ్యులు (వీడియో)

  భువనగిరి: హజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా విద్యార్థినుల మృతదేహాలు బయటపడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రావణి మృతి కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మనీషా మృతదేహం సోమవారం లభ్యమైంది. ఈ రెండు హత్యలతో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు హత్యలు అతనే చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు సంఘటన స్థలాన్ని సీపీ మహేష్ భగవత్, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు  చేరుకొని బాధితులను ఓదార్చారు.శ్రీనివాస్ రెడ్డి కుటుంబం గ్రామం విడిచి వెళ్లి పోయింది.

 • murder

  NATIONAL20, Apr 2019, 2:10 PM

  రాయచూరులో విద్యార్థినిపై అత్యాచారం, హత్య... ఓ నిందితుడి అరెస్ట్

  మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయచూర్‌ పట్టణానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యంత దారుణంగా చెట్టుకు ఉరేసి హత్య చేయబడింది. ఆమెపై మొదట సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు ఆ తర్వాత చెట్టుకు ఉరేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ అమానవీయ ఘటనతో సంబంధమున్నట్లు అనుమానిస్తూ ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఈ అఘాయిత్యంతో వున్న సంబంధంపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 • murder

  Andhra Pradesh14, Aug 2018, 10:18 AM

  చెయ్యి నరికి.. ముఖంపై చర్మం వలిచి.. విద్యార్థి దారుణ హత్య

  తొమ్మిదో తరగతి విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన

 • murder

  NATIONAL24, Jul 2018, 12:35 PM

  అమ్మాయి గురించి మాట్లాడాడని.. క్లాస్ లో విద్యార్థిని పొడిచి చంపారు

  టీచర్లు చెప్పే పాఠాలు బుద్ధిగా విని, నేర్చుకోవాల్సిన విద్యార్థులు పాఠశాలలను