Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Student Leader

"
Tension prevails after Student leaders protest at Minister Suresh Press meet hall in AmaravatiTension prevails after Student leaders protest at Minister Suresh Press meet hall in Amaravati

అనంతలో విద్యార్ధులపై లాఠీచార్జీ: మంత్రి సురేష్‌ను ఘోరావ్ చేసిన విద్యార్ధి సంఘాలు, ఉద్రిక్తత

ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లను విలీనం చేయడాన్ని నిరసిస్తూ  అనంతపురంలోని  SSBN   కాలేజీ వద్ద సోమవారం నాడు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు

Andhra Pradesh Nov 9, 2021, 5:17 PM IST

threatening call to rayalaseema university student leader in kurnoolthreatening call to rayalaseema university student leader in kurnool

కర్నూలు: ఆందోళనలు చేస్తే నరికేస్తాం.. విద్యార్ధినేతకు వీసీ బంధువు బెదిరింపులు

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ విద్యార్ధి నేతకు బెదిరింపులు వచ్చాయి. విద్యార్ధి నేత శ్రీరాములును వీసీ అన్న కుమారుడు రాజీవ్ ఫోన్ చేసి బెదిరించాడు. ఆందోళనలతో ఇబ్బందిపెడితే నరికేస్తామంటూ బెదిరించినట్లుగా తెలుస్తోంది

Andhra Pradesh Aug 21, 2021, 2:30 PM IST

NTR s next with Kortala to serve as preface to actor's political journeyNTR s next with Kortala to serve as preface to actor's political journey
Video Icon

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ, దీనితో క్లారిటీ

ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమా కొరటాలతో చేస్తున్నారు. 

Entertainment News May 4, 2021, 3:24 PM IST

ntr with koratala movie right time right movie? it will give a clarity on ntr political entry ? arjntr with koratala movie right time right movie? it will give a clarity on ntr political entry ? arj

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. ఈ దెబ్బకు క్లారిటీ?

ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమా కొరటాలతో చేస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. సరైన సమయంలో ఎన్టీఆర్‌ సరైనా సినిమా చేయబోతున్నాడా? తన పొలిటికల్‌ ఎంట్రీపై ఈ సినిమాతో క్లారిటీ ఇవ్వబోతున్నాడా?

Entertainment May 2, 2021, 10:47 AM IST

guntur police filed attempt to  rape  case against student leadersguntur police filed attempt to  rape  case against student leaders

సీఎం ఇంటివద్ద ఆందోళన... ఐదుగురు యువకులపై అత్యాచారయత్నం కేసు

టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై గుంటూరు అర్బన్ ఎస్పి అమ్మిరెడ్డి స్పందించారు. 

Andhra Pradesh Jan 24, 2021, 7:24 AM IST

I am facing death threat from my daughter Shehla Rashid says  Abdul Rashid ShoraI am facing death threat from my daughter Shehla Rashid says  Abdul Rashid Shora

నేను నా కుమార్తె నుండి ప్రాణహాని ఎదుర్కొంటున్నాను: మాజీ జెఎన్‌యు స్టూడెంట్ లీడర్ తండ్రి

డిజిపి నుండి రక్షణ కోరుతూ అబ్దుల్ రషీద్ డిజిపికి అందించిన లేఖలో తన పెద్ద కుమార్తె అస్మా రషీద్, అతని భార్య జుబీదా షోరా, సెక్యూరిటీ గార్డులలో ఒకరైన సాకిబ్ అహ్మద్ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.

NATIONAL Nov 30, 2020, 9:51 PM IST

here is a risk loss of my life  from ycp leader.here is a risk loss of my life  from ycp leader.
Video Icon

వైసీపీ నాయకులు,కార్యకర్తల నుండి ప్రాణ హాని ఉంది

రెండు రోజులుగా నాకు వైసీపీ నాయకుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి . 

Vijayawada Sep 6, 2020, 1:03 PM IST

Allu Arjun to surprise as a student leader?Allu Arjun to surprise as a student leader?

అల్లు అర్జున్..కాలేజి రాజకీయాలు

ఈ బ్రేక్ ని,గ్యాప్ ని అల్లు అర్జున్ సద్వినియోగం చేసుకున్నారు. ఆయన టాలీవుడ్ స్టార్ డైరక్టర్ కొర‌టాల శివ‌తో డిస్కషన్స్ చేసారు . `పుష్ప‌` త‌ర‌వాత‌.. కొర‌టాల‌తో ఓ సినిమా చేయ‌టానికి ఆయన ఫిక్స్ అయ్యారని సమాచారం.ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో కొర‌టాల కూడా..సమయం వృధా చేయకుండా... అల్లు అర్జున్ కోసం ఓ స్టోరీ సిద్థం చేస్తున్నాడు.

Entertainment Jul 27, 2020, 6:42 AM IST

Acharya updates: Chiranjeevi in the role of maoist and Mahesh babu as student leader?Acharya updates: Chiranjeevi in the role of maoist and Mahesh babu as student leader?

ఆచార్య అప్ డేట్: మావోయిస్టుగా చిరు... స్టూడెంట్ లీడర్ గా మహేష్?

చిరంజీవి సినిమా అనే సరకు మామూలుగానే ఒక రకమైన హైప్ ఉంటుంది. ఇక దానికి తోడు మహేష్ బాబు కూడా ఆడ్ అవడంతో ఈ సినిమా పై జనల ఎక్సపెక్టేషన్స్ ఒక  లెవెల్ కి చేరుకున్నాయి. 

gossips Mar 10, 2020, 3:55 PM IST

Mahesh Babu as a student leader in AcharyaMahesh Babu as a student leader in Acharya

'ఆచార్య'లో మహేష్ క్యారక్టర్.. వింటేనే రోమాంచితం!

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాలో మహేష్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు.మొదట నక్సలైట్ పాత్రగా అనుకున్న దాన్ని ... అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్‌ గా మార్చారు. 

News Feb 27, 2020, 9:27 AM IST

Student leaders demands MP Sanjay for Turmeric boardStudent leaders demands MP Sanjay for Turmeric board
Video Icon

Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 

Telangana Dec 14, 2019, 4:36 PM IST

ABVP student leaders attacks pragathi bhavanABVP student leaders attacks pragathi bhavan
Video Icon

pragathi bhavan siege video : ప్రగతి భవన్ ముట్టడిలో బారికేడ్లు దూకిన ఏబీవీపి కార్యకర్త

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో బుధవారం ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించారు. బారికేడ్లు దూకి ప్రగతిభవన్ వైపు దూసుకువెళ్లడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

Telangana Oct 23, 2019, 1:29 PM IST

police arrested student leader maddilate in gadwal districtpolice arrested student leader maddilate in gadwal district

నక్సల్స్ తో లింక్ లు: పోలీసుల అదుపులో మద్దిలేటి

మావోయిస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనే నెపంతో మద్దిలేటిని గద్వాల పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు. మద్దిలేటితో పాటు కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Telangana Oct 15, 2019, 11:04 AM IST

arun jaitley from student leader to union minister arun jaitleyarun jaitley from student leader to union minister arun jaitley
Video Icon

అరుణ్ జైట్లీ జీవన యానం ఇదీ... (వీడియో)

విద్యార్ధి దశలో ఏబీవీపీలో కీలక నేతగా పనిచేసిన అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో విద్యార్ధులను కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం నేతగా అరుణ్ జైట్లీ పనిచేశారు.న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డీగ్రీ పట్టాను తీసుకొన్నారు. 1977లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు.

NATIONAL Aug 24, 2019, 5:10 PM IST

UP Congress student leader warns to women studentUP Congress student leader warns to women student

‘‘మూడేళ్లు ఇక్కడే చదవాలి జాగ్రత్త’’: విద్యార్థినికి కాంగ్రెస్ విద్యార్థి నేత బెదిరింపులు

ఓ విద్యార్ధిని కాంగ్రెస్ విద్యార్ధి విభాగానికి చెందిన నాయకుడు బెదిరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు ఇర్ఫాన్ హుస్సేన్ జూనియర్ విద్యార్థినితో ఏదో విషయంలో గొడవ పడ్డాడు

NATIONAL Jan 21, 2019, 12:50 PM IST