Story

(Search results - 462)

Sachin Tendulkar Anjali love

Cricket26, Oct 2020, 4:53 PM

20 ఏళ్ల సచిన్ టెండూల్కర్, 25 ఏళ్ల అంజలికి ఎలా పడిపోయాడంటే...

క్రికెట్ ప్రపంచానికి దేవుడు సచిన్ రమేశ్ టెండూల్కర్. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ క్రికెట్ లెజెండ్... క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఏడేళ్లు గడిచిపోయింది. క్రికెటర్లలో సచిన్ ప్రేమకథ మాత్రం చాలా మందికి ఎవర్‌గ్రీన్ ఫెవరెట్.

modi

NATIONAL25, Oct 2020, 2:28 PM

సరిహద్దుల్లో సైనికుల సేవలు మరవలేం: దీపాలు వెలిగించాలని మోడీ పిలుపు

పండుగల సమయంలో తమ కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో కాపలా ఉంటున్న సైనికులను గుర్తు చేసుకోవాలని  ప్రధాని కోరారు.

According to reports, Sai Pallavi was shooting for Tamil movie Karu directed by AL Vijay where she plays one of the leads along with film star Naga Shaurya.

Entertainment24, Oct 2020, 10:23 PM

షూటింగ్ సెట్స్ లో సాయి పల్లవి చేసిన పనికి మెచ్చుకున్న సమంత

సాయి పల్లవి సోషల్ మీడియాలో పంచుకోగా దానికి సెలెబ్రిటీలు స్పందించారు.. సాయి పల్లవి హ్యాపీ క్లయింట్స్‌ అని క్యాప్షన్‌ ఇవ్వగా నెటిజెన్స్ బాగా స్పందిస్తున్నారు. సాయిపల్లవి షేర్‌ చేసిన ఫొటోలు చూసి సమంత, అనుపమతో పాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. 'సో క్యూట్‌' అని సమంత స్పందించగా.. 'నువ్వు మంచి మనస్సున్న డార్లింగ్‌' అంటూ అనుపమ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

• undefined

Entertainment24, Oct 2020, 3:45 PM

యాంకర్ రష్మీ కెరీర్ ని కష్టాల్లోకి నెడుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్

సుధీర్ రష్మీల మధ్య కెమిస్ట్రీని, వారి డ్యూయెట్లను బాగా ఎంజాయ్ చేసే వారి ఫాన్స్.... రష్మీని మాత్రం ఎందుకో ఈ మధ్య ఓరవడంలేదు. రష్మీ కెరీర్ కి కూడా సుధీర్, సుధీర్ రష్మీ ల జాయింట్ ఫ్యాన్స్ అడ్డుపడుతున్నారు.

• undefined

business23, Oct 2020, 6:09 PM

ఒకప్పుడు ఇంటి నుండి బిస్కెట్లు అమ్మే ఆమె నేడు ఒక పెద్ద కంపెనీకి ఎండి: రజిని బెక్టర్స్ సక్సెస్ స్టోరీ

బెక్టర్స్ ఫుడ్ ఎం‌డి రజనీ బెక్టర్ ఒకప్పుడు చిన్న వ్యాపారం ప్రారంభించింది, కానీ నేడు ఆమె కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది. జీవితంలో చాలా ఇబ్బందులు మనిషిని  ఒత్తిడికి గురి చేస్తాయి, కాని ఈ కష్టాలలో నుండి ధైర్యంగా బయటపడేది కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో రజనీ బెక్టర్ ఒకరు.

• undefined

Literature23, Oct 2020, 3:20 PM

అమ్మ - ఒక తంగేడు పూల జ్ఞాపకం

రంగరాజు పద్మజ అమ్మ... ఒక తంగేడు పూల జ్ఞాపకం అనే కథ రాశారు. అతి మార్దవమైన శైలిలో, పురాతన కథలను ప్రాతిపదికగా తీసుకుని ఆమె ఈ కథ రాశారు. చదవండి.

Nothing compares to the festive vibes of the Navratri season. From food to pooja to colourful clothes everything has a significance of its own. Let's take a look at the nine festive colours of this Navratri season and its importance.

Spiritual23, Oct 2020, 12:30 PM

ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం

ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు. ఈ తల్లి శక్తి అనంతం , అనిర్వచనీయం. మహిమోపేతం. శరన్నవరాత్రులలో తల్లి తొమ్మిదిరకాలుగా అర్చించి పూజిస్తారు.

• undefined

Literature22, Oct 2020, 1:02 PM

ద‌స‌రా క‌థా ఉత్స‌వం: నర్సన్ కు ప్రథమ బహుమతి

వ‌స్తు శిల్పాల‌లో వైవిధ్యాన్ని చూపిన అనేక క‌థ‌లు వ‌చ్చాయి. ఈ పోటీలో క‌థ‌ల ఎంపిక‌కు కె.పి.అశోక్‌కుమార్‌, వంశీకృష్ణ‌, సిహెచ్ ల‌క్ష్మ‌ణ చ‌క్ర‌వ‌ర్తి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

• undefined

business20, Oct 2020, 7:32 PM

ఆ మాటలు వినడంతో అవమానంతో చాలా బాధపడ్డా.. రతన్ టాటా మర్చిపోలేని సంఘటన..

రతన్ టాటాను దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక పారిశ్రామికవేత్తలలోని ఒకరిగా పరిగణిస్తారు. టాటా గ్రూప్ కార్ల వ్యాపారాన్ని రతన్ టాటా ప్రారంభించారు. టాటా మోటార్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. రతన్ టాటా 1998లో కార్ల వ్యాపారాన్ని ప్రారంభించి, మొదటి ప్యాసింజర్ కారు టాటా ఇండికాను నిర్మించారు.

যৌনতার আবদনে ভরপুর, জানুন কেকেআর তারকা সুনীল নারিন ও তার হট অ্যান্ড সেক্সি স্ত্রীর প্রেম কাহিনি

Cricket20, Oct 2020, 5:02 PM

భారతీయ మహిళను పెళ్లాడిన విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్... హాట్ కపుల్ క్యూట్ లవ్‌‌స్టోరీ...

IPL 2020 సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్‌లో బాగానే రాణించాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. ఈ విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో చిక్కుల్లో పడ్డాడు సునీల్ నరైన్. అయితే త్వరలో మనోడు మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆశిస్తోంది కేకేఆర్. సునీల్ నరైన్ భార్య ఓ భారత మహిళ అని తెలుసా...

• undefined

business17, Oct 2020, 3:32 PM

యూ‌కేలోని ఢీల్లీ బ్యాలెట్ డాన్సర్ పై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  ఆనంద్ మహీంద్రా తన స్నేహితుడి నుండి పొందిన వార్తాపత్రిక క్లిప్ను షేర్ చేస్తూ తన ప్రతిభను మెచ్చుకుంటు ట్వీట్ చేశాడు. వార్తాపత్రిక క్లిప్పింగ్ లో వికాస్‌పురిలోని ఇ-రిక్షా డ్రైవర్ కుమారుడు 20 ఏళ్ల కమల్ సింగ్ గురించి, యు.కే లోని ఒక ఉన్నత బ్యాలెట్ పాఠశాల కోసం తన ఫీజును క్రౌడ్ ఫండ్ చేసిన విధానం గురించి ఉంది.

ಪಲ್ಲವಿ ಆರಂಭದಲ್ಲಿ ತುಂಬಾ ನಾಚಿಕೆ ಮತ್ತು ಅಂಜುಬುರುಕವಾಗಿರುವ ಹುಡುಗಿ. ಕ್ಯಾಮೆರಾ ಮುಂದೆ ಪದೇ ಪದೇ ಕಾಣಿಸಿಕೊಂಡ ನಂತರ ಅವಳ ವ್ಯಕ್ತಿತ್ವ ಬದಲಾಯಿತು.

Entertainment17, Oct 2020, 8:42 AM

షూటింగ్ కాగానే వాళ్ళతో ఊటీకి చెక్కేసిన సాయి పల్లవి..!

లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితం అయిన సాయి పల్లవి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే విహారానికి వెళ్లారు.  అక్కడ సాయి పల్లవి కొన్ని రోజులు జాలీగా ఎంజాయ్ చేయనుందట. షూటింగ్ స్ట్రెస్ నుండి రిలీఫ్ కోసం సాయి పల్లవి ఈ ట్రిప్ వేసినట్లు తెలుస్తుంది.

Bathukamma Celebrations Begin Throughout Telangana

Video Icon

Telangana17, Oct 2020, 3:19 AM

బతుకమ్మ పండుగపై కరోనా ఎఫెక్ట్

బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైపోయింది.

• bathukamma

Spiritual16, Oct 2020, 11:23 AM

బతుకమ్మ పండుగ కథ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి ,భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.

• undefined

Entertainment16, Oct 2020, 10:55 AM

హీరోయిన్ తో అఖిల్ నాలుగేళ్ళ ప్రేమాయణం...పెళ్లి అంటే అఖిల్ ని కుక్కతో పోల్చింది-గంగవ్వ

అఖిల్ గతంలో ఓ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపాడట. దాదాపు నాలుగేళ్లు వీరు ప్రేమించుకున్నారట. చివరికి పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో, ఆ హీరోయిన్ అఖిల్ కి హ్యాండ్ ఇచ్చిందట. పెళ్లి విషయం మాట్లాడిన అఖిల్ పరోక్షంగా తిట్టిందట.