Stores  

(Search results - 27)
 • undefined

  business15, Feb 2020, 1:44 PM IST

  మళ్ళీ తేరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

  ఐఫోన్ తయారీదారి ఆపిల్ సంస్థ ఫిబ్రవరి 8న నుంచి చైనాలో తన రిటైల్ స్టోర్ల మూసివేత మరికొన్ని రోజులకు కొనసాగిస్తున్నట్లు చెప్పింది.

 • undefined

  Tech News13, Feb 2020, 4:13 PM IST

  వాలంటైన్స్‌ డే ఆఫర్... అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు, టీవీలు....

  స్మార్ట్ ఫోన్స్ పై సెలెక్ట్  స్టోర్స్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ప్రత్యేకమైన ఆఫర్ల కింద అందిస్తుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రిటైల్‌ మొబైల్‌ విక్రయ సంస్థ సెలెక్ట్‌ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.

 • undefined

  Gadget4, Feb 2020, 4:44 PM IST

  కరోనావైరస్ కారణంగా తగ్గుతున్న ఐఫోన్ ఉత్పత్తి....

  చైనాలో కరోనావైరస్ కారణంగా అనేక పరిశ్రమలు ఈ వైరస్‌ కారణంగా తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్‌ ప్రభావం టెక్నాలజీ రంగంపై బాగానే పడింది.

 • undefined

  Gadget1, Feb 2020, 5:43 PM IST

  పుమా నుండి కొత్త స్మార్ట్ వాచ్...ధర ఎంతో తెలుసా ?

  పుమా బ్రాండ్ కంపెనీ  మొదటి రేంజ్ స్మార్ట్‌వాచ్‌ను హాండ్ వాచ్ దిగ్గజ  బ్రాండ్ ఫజిల్ కంపెనీతో కలిసి  ఈ  స్మార్ట్ వాచ్ ని  ప్రారంభించింది.పుమా స్మార్ట్‌వాచ్ 44 మి.మీ కేసింగ్ లోపల 1.19-అంగుళాల రౌండ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.  
   

 • undefined

  business22, Jan 2020, 4:24 PM IST

  కిరాణాలోకి రిలయన్స్‌ ‘స్మార్ట్ పాయింట్లు’!

  ఒక్కో రంగంలో అడుగు పెడుతూ ఒక్కో అడుగు ముందుకేస్తూ పైమెట్టు ఎక్కుతున్న రిలయన్స్ తాజాగా 'స్మార్ట్‌ పాయింట్ల' పేరిట విస్తృతంగా దుకాణాల ఏర్పాటు చేయ తలపెట్టింది. మారుమూల ప్రాంతాలకూ విస్తరణ యోచనలో ఉంది. రిటైల్‌ దిగ్గజాలకు చెక్‌చెప్పేలా భారీ ప్లాన్‌ రూపొందించింది. ఇది చిన్న వ్యాపారులకు పెద్దదెబ్బేనని తెలిపారు. 
   

 • walmart stores cuts off employees

  business13, Jan 2020, 1:22 PM IST

  వాల్ మార్ట్ ఇండియా స్టోర్లలో ఉద్యోగుల తొలగింపు...కారణం..?

  వాల్మార్ట్ ఇంక్. కంపెనీ భారతదేశంలో తమ ఉన్నత అధికారులను తొలగించడానికి సన్నాహాలు చేస్తోందని  స్థానిక మీడియా తెలిపింది.ఇప్పటికే వివిధ విభాగాలలో ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ ఇంకా మరికొందరిని తేసివేసింది. కొత్త స్టోర్ల కోసం ప్రదేశాలను కనుగొనే బాధ్యత కలిగిన రియల్ ఎస్టేట్ బృందాన్ని కూడా రద్దు చేసింది.

 • Ram Charan Reached Gannavaram Airport to Visit Vijayawada
  Video Icon

  Andhra Pradesh6, Jan 2020, 3:36 PM IST

  Ramcharan : రాంచరణ్ ను చూసి రచ్చ చేసిన మెగాఫ్యాన్స్

  మెగా హీరో రాంచరణ్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. 

 • reliance retail value

  business27, Dec 2019, 10:45 AM IST

  రిలయన్స్ రిటైల్ వాల్యూ ఎంతో తెలుసా....అక్షరాల....

  అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్ సంస్థలో షేర్ల మార్పిడి అమలులోకి తెచ్చారు. నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు ఒక రిలయన్స్ షేర్ చొప్పున బదలాయింపు చేపట్టడంతో రిటైల్ విలువ 34 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది.
   

 • undefined

  NATIONAL23, Dec 2019, 7:32 AM IST

  న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది సజీవ దహనం

  న్యూఢిల్లీలో  ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు.

 • smart phone charging condom

  Technology11, Dec 2019, 11:59 AM IST

  స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?

  ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు స్మార్ట్​ఫోన్లను లక్ష్యంగా చేసుకుని ఛార్జింగ్ పాయింట్లతో యూజర్ల విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వీటి నివారణకు మార్కెట్లో యూఎస్​బీ కండోమ్స్ అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయో పరిశీలిద్దాం.

 • garmen smart watches

  Technology9, Dec 2019, 4:05 PM IST

  గార్మిన్ స్మార్ట్‌ వాచ్చేస్...ఇప్పుడు ఇండియాలో...ధర ఎంతో తెలుసా

  స్మార్ట్ వేరబుల్స్ తయారీదారి గార్మిన్  బ్రాండ్  శుక్రవారం భారతదేశంలో అమోలెడ్ స్క్రీన్‌తో మొట్టమొదటి స్మార్ట్‌వాచ్  గార్మిన్ వేణు, వివోయాక్టివ్ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది.ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌వాచ్ లను డిసెంబర్ 15 వరకు అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌ ఆన్ లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. 

 • apple store aptronix launches new store

  Technology30, Nov 2019, 1:45 PM IST

  హైదరాబాద్ లో అతిపెద్ద ఆపిల్ విక్రయ కేంద్రం...

   ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ ప్రీమియం రిసెల్లార్ (ఎపిఆర్) ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సందర్శకులకు ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ క్రియేషన్, ఆర్ట్ మరియు డిజైన్ ఇతర విభాగాలలో వర్క్‌షాపులకు హాజరయ్యే అవకాశం కూడా ఇక్కడ కల్పించారు. ఈ సంస్థ హైదరాబాద్ మరియు భారతదేశంలో చైన్ స్టోర్స్ లాగా దీనిని విస్తరిస్తోంది.

 • MacBook Pro

  Technology14, Nov 2019, 3:38 PM IST

  80 శాతం వేగవంతమైన కొత్త ఆపిల్ మాక్‌బుక్ ప్రో

  మొట్టమొదటిసారిగా మాక్‌బుక్ ప్రోను 8TB స్టోరేజ్ తో కాన్ఫిగర్ చేయవచ్చు - ఇది నోట్‌బుక్‌లో ఇప్పటివరకు లేని అతిపెద్ద SSD. ప్రస్తుతం దీని ధర రూ. 199,900 వరకు ఉండొచ్చు.

 • mukesh ambani

  Technology29, Oct 2019, 12:20 PM IST

  ఇండియన్ ఆలీబాబా ముకేశ్: అల్ఫాబెట్ స్టైల్‌లో ‘రిలయన్స్ డిజిటల్’

  ఇండియన్ ఆలీబాబాగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రూపాంతరం చెందనున్నారు. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.. గూగుల్ అల్ఫాబెట్ తరహాలో భారతదేశంలో ఈ-కామర్స్ బిజినెస్ విస్తరణ ప్రణాళికల అమలుకు పూనుకున్నారు.

 • fire accident in tanuku 30 lakhs properties destroyed

  Telangana27, Oct 2019, 6:26 PM IST

  హైద్రాబాద్ టైర్ల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

  హైద్రాబాద్ వనస్థలిపురంలోని టైర్ల గోడౌన్‌లో ఆదివారం నాడు సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.