Search results - 70 Results
 • jet

  business26, May 2019, 11:19 AM IST

  నరేశ్ గోయల్ కపుల్‌కు షాక్: ఆబ్రాడ్ వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ బ్రేక్

  ఆర్థిక సంక్షోభంతో మూలన బడ్డ జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ దంపతులు దేశం విడిచి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దుబాయ్ మీదుగా లండన్ వెళ్లడానికి వీరు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 • Masturbation

  Lifestyle21, May 2019, 3:44 PM IST

  హస్తప్రయోగం మానేయాలంటే ఇదే దారి..

  దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

 • divorce

  INTERNATIONAL17, May 2019, 4:21 PM IST

  పబ్ జీ ఆడనివ్వడం లేదని.. భర్తకు మహిళ విడాకులు

  భర్త చిత్ర హింసలు పెడుతున్నాడనో, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడో... వరకట్నం కోసం వేధిస్తున్నాడనో.. ఇలా చాలా రకాల కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చిన భార్యలు ఉన్నారు.

 • Tata steel

  business11, May 2019, 3:29 PM IST

  అడ్గుగోడలా ఈయూ కమిషన్: థైసెన్‌క్రప్‌తో టాటా స్టీల్ విలీనానికి ‘నో’

  అంతర్జాతీయంగా లక్ష్మీ మిట్టల్ సారథ్యంలో ఆర్సెలర్ మిట్టల్ అనే స్టీల్ కంపెనీ తర్వాత స్థానాన్ని ఆక్రమించాలన్న టాటా స్టీల్ - థైసెన్ క్రప్ యత్నాలు ఫలించలేదు. రెండు సంస్థలు విలీనమయ్యేందుకు రంగం సిద్ధమైన ఐరోపా కమిషన్ అభ్యంతరాలు తెలిపింది. దీంతో విలీన ప్రతిపాదన నిలిచిపోయినట్లు రెండు సంస్థలు తెలిపాయి.

 • theft from dindigul seenivasan son house

  Telangana11, May 2019, 8:29 AM IST

  బీటెక్ మధ్యలో ఆపేసి...దొంగగా మారి..

  జలసాలకు అలవాటుపడి.. చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి... తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలించేవాడు.  రాత్రి వేళ్లల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి.. దొంగతనాలకు పాల్పడేవాడు. చివరకు పోలీసులకు చిక్కి... జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.  

 • boat

  Andhra Pradesh10, May 2019, 1:49 PM IST

  గోదావరిలో నిలిచిన బోటు: భయంతో కేకలేసిన ప్రయాణీకులు

  పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. బోటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వంద మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గంటన్నరపాటు గడిపారు.
   

 • NATIONAL8, May 2019, 2:06 PM IST

  పెళ్లయ్యాక మందు మానేసాడని...

  ఎవరైనా మద్యం అలవాటు ఉండి.. తర్వాత మానేస్తే.. మెచ్చుకోవాలి. అంతేకాని... మందు మానేసావు అని చితకబాదుతారా..? అలాంటి సంఘటనే అమృత్ సర్ లో చోటుచేసుకుంది. 

 • కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావులు తొలుత టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన చిరుమర్తి లింగయ్య కూడ ఇదే బాటలో నడిచారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నుండి కాంగ్రెస్ పార్టీ వైదొలిగింది.

  Telangana5, May 2019, 12:25 PM IST

  రేగా కాంతారావుకు షాక్: రెడ్డిగూడెంలో అడ్డుకొన్న గ్రామస్తులు

  ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసనలు ఎదురౌతున్నాయి.

 • PUBG

  INTERNATIONAL2, May 2019, 5:54 PM IST

  ప్రాణాలు తీస్తూ.. కాపురాలు కూలుస్తూ: ప్రపంచాన్ని ఊపేస్తున్న పబ్‌జీ

  పబ్‌జీ గేమ్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోంది. దీని మాయలో పడి జనాలు ప్రాణాలు పొగొట్టుకోవడంతో పాటు కాపురాలను  నాశనం చేసుకుంటున్నారు. పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం ప్రతి రోజు చూస్తూనే  ఉన్నాం. తాజాగా ఓ భర్త తన భార్యను పబ్‌జీ గేమ్‌ను ఆడొద్దన్నాడని విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. వివరాల్లోకి వెళితే.. యూఏఈకి చెందిన ఓ మహిళ ప్రతి రోజు ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండటంతో భర్త ఆమెను ఆడొద్దని సూచించాడు. దీంతో ఇద్దరి మాట మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. చాట్ ఆప్షన్ యాక్టివేట్ చేయకుండా తన బంధువులు, స్నేహితులతో మాత్రమే గేమ్ ఆడుతున్నానని మహిళ పోలీసులకు తెలిపింది. అలాగే తన భార్య నిత్యం ఇలా ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని తెలిపారు. అయినా గేమమ్ ఆడొద్దు అని అంటే తనకున్న వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కాదని.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. 
   

 • wedding

  Telangana29, Apr 2019, 9:29 AM IST

  భార్యకి రెండో పెళ్లి... యువకుడి ఆందోళన

  భార్యకి రెండో పెళ్లి చేస్తున్నారంటూ.. ఓ యువకుడు ఆందోళన చేపట్టాడు. పీటల మీద జరగుతున్న పెళ్లిని కూడా ఆపేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 

 • sri lanka

  INTERNATIONAL26, Apr 2019, 12:15 PM IST

  శ్రీలంక పేలుళ్లు: 39 దేశాలకు వీసా కట్

  వరుస బాంబు పేలుళ్లలో 350 మంది మరణించడంతో శ్రీలంక నష్ట నివారణా చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల నేపథ్యంలో సుమారు 39 దేశాలకు వీసా జారీని నిలిపివేస్తున్నట్లు ఆ దేశ పర్యటక మంత్రిత్వశాఖ తెలిపింది

 • maruti suzuki

  cars26, Apr 2019, 10:09 AM IST

  మారుతి సంచలన నిర్ణయం: డీజిల్ కార్ల అమ్మకాల నిలిపివేత

  దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) గురువారం సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి దేశంలో డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

 • Pragya Sing Thakur

  Lok Sabha Election 201924, Apr 2019, 7:20 PM IST

  ప్రగ్యాసింగ్ పోటీ చేయకుండా అడ్డుకోలేం: తేల్చి చెప్పిన ఎన్ఐఏ కోర్టు

  లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను తాము అడ్డుకోలేమిని ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది.

 • water tanker
  Video Icon

  Telangana24, Apr 2019, 10:53 AM IST

  గోపన్ పల్లిలో ట్యాంకర్లను అడ్డుకున్న స్థానికులు (వీడియో)

  అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్థానికులే ముందుకు కదిలారు. తమ గ్రామంలో భూగర్భ జలాలను కొల్లగొడుతున్న వాటర్ ట్యాంకర్లను గోపన్ పల్లి వాసులు అడ్డుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నడుస్తున్న వందల కొద్ది వాటర్ ట్యాంకర్లతో గోపన్ పల్లి వసూలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు భారీ మోర్టార్లతో నీటిని తోడి ట్యాంకర్లలో నింపుతుండడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇళ్ల లో ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. ఈ విషయంపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం మాని నీటిదందాను ప్రోత్సహిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో  గ్రామస్థులు బుధవారం ఉదయం నుంచి ట్యాంకర్లను నిలిపివేసి అందోళనకు దిగారు.

 • NATIONAL20, Apr 2019, 10:42 AM IST

  నా డ్యూటీ అయిపోయిందని.. రైలుని మధ్యలోనే వదిలేశాడు

  తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెప్పి.. ఓ డ్రైవర్ రైలుని దారిలోని ఆపేసి వెళ్లిపోయాడు. ఈ వింత సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటుచేసుకుంది.