Asianet News TeluguAsianet News Telugu
41 results for "

Stones

"
tdp leader attacked with stick in guntoortdp leader attacked with stick in guntoor

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల విచక్షణారహిత దాడి.. వైసీపీ కార్యకర్తల పనేనా?

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై విచక్షణారహిత దాడి జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న టీడీపీ నేత సైదాబిని కొందరు దారి మధ్యలోనే అటకాయించి దాడి చేశారు. రాళ్లు, కర్రతో చితకబాదారు. ఆయన వద్దు అంటూ వేడుకున్నా దాడి ఆపలేదు. వైసీపీ నేతలే దాడి చేశారని బాధితులు అంటున్నారు. కాగా, పొలం దారికి సంబంధించే ప్రత్యర్థులు గొడవకు దిగారని ఆయన కొడుకు జిలాని చెప్పాడు. 
 

Andhra Pradesh Nov 24, 2021, 4:30 PM IST

Astrological benefits of wearing navratna jewelleryAstrological benefits of wearing navratna jewellery

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. నవరత్నాలు ధరించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా....

నవరత్నాల ప్రాముఖ్యతను పురాతన కాలంనుంచి కథలు కథలుగా చెబుతుంటారు. పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు వీటి ప్రాశస్త్యాన్ని విశ్వసించారు. రత్నాలు ధరించడం వల్ల మనుషులకు కలిగే జ్యోతిష్య, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 

Astrology Nov 3, 2021, 11:10 AM IST

Best natural home remedies for back pain full details are here in teluguBest natural home remedies for back pain full details are here in telugu

నడుము నొప్పితో బాధపడుతున్నారా అయితే ఇంట్లోనే ఇలా చెయ్యండి..!

నడుము నొప్పి (Back pain) ప్రతి ఒక్కరిని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ (Pain killers) వంటి మందులను వాడుతూ ఉంటారు. అలా మందులతో కాకుండా నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి కలగడానికి సహజసిద్ధమైన చిట్కాలతో నయం చేసే పద్ధతులను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

Health Oct 29, 2021, 5:01 PM IST

Miscreants pelt stones at Posani Krishna Murali's House, Complaint RegisteredMiscreants pelt stones at Posani Krishna Murali's House, Complaint Registered
Video Icon

News express: పవన్ కళ్యాణ్ కి అనుమతి నిరాకరణ... పోసాని ఇంటిపై రాళ్లదాడి

News express: పవన్ కళ్యాణ్ కి అనుమతి నిరాకరణ... పోసాని ఇంటిపై రాళ్లదాడి

NATIONAL Sep 30, 2021, 5:00 PM IST

Five women held for hitting woman with sticks, stones in TelanganaFive women held for hitting woman with sticks, stones in Telangana

ప్రతీకారం, నగ్నంగా చేసి దాడి.. ఐదుగురు మహిళలు అరెస్ట్..!

ఇటీవల సదరు మహిళ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది. ఆ తర్వాత సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంది.
 

Telangana Aug 31, 2021, 10:08 AM IST

BJP MP Ranjeeta Koli's car attacked with stones, iron rods in Rajasthan's Bharatpur - bsbBJP MP Ranjeeta Koli's car attacked with stones, iron rods in Rajasthan's Bharatpur - bsb

అర్థరాత్రి మహిళా ఎంపీ కారు మీద దాడి.. రాళ్లు, రాడ్లతో వీరంగం, స్పృహ తప్పి...

జైపూర్ లో దారుణం జరిగింది. కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెడుతున్న బీజేపీ లోక్ సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురయ్యింది. ఒక్కసారిగా ఆమె కారును నిలువరించిన దుండగులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోయింది. వాహనం తీవ్రవంగా దెబ్బతిన్నది.

NATIONAL May 28, 2021, 12:46 PM IST

Not Just Weight Loss, Lemon Juice May Help Manage Kidney Stones TooNot Just Weight Loss, Lemon Juice May Help Manage Kidney Stones Too

ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో...!

కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది. 

Health Feb 4, 2021, 2:24 PM IST

16 year old girl molested, killed with sticks and stones in Chhattisgarh16 year old girl molested, killed with sticks and stones in Chhattisgarh

16 ఏళ్ల అమ్మాయిపై రేప్: రాళ్లూ కర్రలతో కొట్టి ముగ్గురి దారుణ హత్య

ఛత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆమెతో పాటు తండ్రిని, అతని మనవరాలని ఆరుగురు వ్యక్తులు కొట్టి చంపారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

NATIONAL Feb 4, 2021, 8:08 AM IST

Youth Killed man By hitting with stones in RangareddyYouth Killed man By hitting with stones in Rangareddy

నడిరోడ్డుపై రాళ్లతో కొట్టి...

అందరూ చూస్తుండగానే.. పరిగెత్తించి మరీ.. రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు. గమనించిన స్థానికులు కూడా భయంతో వణికిపోయారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 

Telangana Jan 11, 2021, 8:11 AM IST

Scams in the name of turkey currency and coloured stones in VisakhapatnamScams in the name of turkey currency and coloured stones in Visakhapatnam
Video Icon

విశాఖలో టర్కీ కరెన్సీ , రంగురాళ్లు పేరిట మోసాలు

విదేశీ కరెన్సీ పేరిట , రంగురాళ్లు తమ వద్ద ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న కేసులలో ఆరుగురు అదుపులో కి తీసుకున్నారు  పోలీసులు

Andhra Pradesh Nov 7, 2020, 2:53 PM IST

Tamil smugglers thrown stones on police in tirupati seshachalam forestTamil smugglers thrown stones on police in tirupati seshachalam forest
Video Icon

తిరుపతి శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు... పోలీసులపై రాళ్లతో దాడి

చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో కి చొరబడ దానికి ప్రయత్నం చేసిన దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు

Andhra Pradesh Oct 18, 2020, 1:01 PM IST

11-Year-Old Killed With Bricks, Stones In UPs Bhadohi, 3 Arrested lns11-Year-Old Killed With Bricks, Stones In UPs Bhadohi, 3 Arrested lns

యూపీలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య: ముగ్గురి అరెస్ట్

బధోని గ్రామంలో హత్య చేయబడిన బాలిక కుటుంబానికి నిందితుల కుటుంబానికి మధ్య శతృత్వం ఉన్నట్టుగా పోలీసులు  చెప్పారు.పశువులను మేపడానికి పొలాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం వెళ్లిన సోదరుడికి బాలిక శవం కన్పించింది.

NATIONAL Oct 2, 2020, 11:01 AM IST

Tanzanian miner earns millions after second rare findTanzanian miner earns millions after second rare find

అదృష్టమంటే ఆయనదే: లైజర్ కు మరోసారి దొరికిన రత్నం

మ‌న్యారాలోని టాంజానియా గ‌నుల్లో ల‌భ్య‌మైన ఈ ర‌త్నం 6.3 కిలోల బ‌రువు తూగింది. దీని విలువ 4.7 బిలియ‌న్లు(రెండు మిలియ‌న్ డాల‌ర్లు)గా ఉంటుంది. లైజర్ కు ఈ ఏడాది జూన్ మాసంలో రెండు రత్నాలు దొరికాయి.

INTERNATIONAL Aug 4, 2020, 5:57 PM IST

Reliance Jewels unveils latest precious stones gold Jewellery  collection for VaralakshmiReliance Jewels unveils latest precious stones gold Jewellery  collection for Varalakshmi

వరలక్ష్మివ్రతం స్పెషల్: మహిళల మనసు దోచేస్తున్న రిలయన్స్ జ్యువెల్స్ కలెక్షన్స్

ఈ సందర్భంగా సరికొత్త ఆభరణాల కలక్షన్ కోసం భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేకమైన వరలక్ష్మి ఆభరణాల కలక్షన్ లాంచ్ చేసింది. భారతీయ సంస్కృతి అందం, ఆధ్యాత్మికతకు, వరలక్ష్మి జ్యూవెలరి కలక్షన్ తో ప్రతి స్త్రీలో లక్ష్మి దేవత కళని ప్రకాశించేలా చేస్తుంది. 

business Jul 25, 2020, 4:29 PM IST

Migrants Throw Stones, Protest Near Madhya Pradesh Border Over FoodMigrants Throw Stones, Protest Near Madhya Pradesh Border Over Food

మధ్యప్రదేశ్ సరిహద్దులో భోజన వసతి లేదని పోలీసులపై రాళ్లు రువ్విన వలస కూలీలు

జాతీయ రహదారి 3 పై సెంద్వా పట్టణం వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. వలస కూలీలు రోడ్డుపైనే నిలిచిపోయారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం తమకు కనీసం భోజనం కూడ కల్పించలేదని ఆరోపిస్తూ కూలీలు రోడ్డుపై పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు

NATIONAL May 15, 2020, 11:32 AM IST