Stolen  

(Search results - 35)
 • perni nani

  Andhra Pradesh6, Feb 2020, 3:47 PM IST

  మంత్రి పేర్ని నాని ఫోన్ చోరీ: సెక్రటేరియేట్‌లోనే కొట్టేశారు.. లొకేషన్ నల్గొండలో..!!!

  దొంగల చేతి వాటానికి అప్పుడప్పుడు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా బలవుతూ ఉంటారు. దీనికి నిదర్శనంగా ఏకంగా మంత్రిగారి సెల్‌ఫోన్‌నే దొంగలు దోచేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మొబైల్‌ను ఆగంతకులు చోరీ చేశారు.

 • undefined

  Telangana22, Jan 2020, 8:39 AM IST

  హైదరాబాద్ లలిత జ్యువెలర్స్ లో చోరీ

  ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4గంటలకు కొందరు కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా వచ్చారు. నగలు చూపించాలని సిబ్బందిని కంగారు పెట్టించి.. వారిని తికమకకు గురిచేసి..  రూ.3.5లక్షల విలువచేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు.
   

 • undefined

  NATIONAL14, Jan 2020, 1:04 PM IST

  పోలీస్ స్టేషన్ కే కన్నం... 185 స్మార్ట్ ఫోన్లు స్వాహా..

  మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ని బైసింగపూర్ పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. పోలీస్ స్టేషన్ కి చాలా తెలివిగా కన్నం వేసి.. రూ.లక్షల విలువచేసే సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు. స్టేషన్ లోని స్టోర్ రూమ్ లో ఉంచిన దాదాపు 185 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు

 • undefined

  Hyderabad12, Jan 2020, 9:40 AM IST

  రూ. 80 లక్షల విలువ చేసే సిగరెట్లను ఎత్తుకెళ్లారు

  హైదరాబాద్ సమీపంలోని చందానగర్ లో ఆరుగురు వ్యక్తులు రూ.80 లక్షల విలువ చేసే సిగరెట్లను ఎత్తుకెళ్లారు.మహారాష్ట్రకు చెందిన సంజయ్ అనే వ్యక్తి తన అనుచరులు ద్వారా ఈ చోరీకి పాల్పడ్డాడు.

 • bus

  Hyderabad25, Dec 2019, 2:47 PM IST

  డ్రైవర్‌గా మారిన దొంగ: యజమానికి మస్కా.. కొత్త వోల్వో బస్సుతో జంప్

  పోలీసులు టెక్నాలజీతో నేరస్తులను పట్టుకుంటుంటే.. దొంగలు సరికొత్త ఎత్తుగడలతో తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రైవర్‌గా నమ్మించి కొత్త వోల్వో బస్సును కొట్టేశాడు

 • cash stolen from parked car in chittoor district
  Video Icon

  Districts26, Nov 2019, 6:40 PM IST

  కారు పార్క్ చేసి అలా వెళ్ళాడో లేదో అంతలోనే...

  చిత్తూరు జిల్లాలో భారీ దోపిడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి రూ10 లక్షల నగదు దోపిడి చేశారు దొంగలు. హోసూరు సమీపంలోని వేపనపల్లి వద్ద కారు అద్దాలు పగలగొట్టి  నగదు ఎత్తుకెళ్ళారు దొంగలు. సంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హోసూరు సమీపంలోని వేపనపల్లి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాడు. కారును నిలిపి  రిజిస్టర్ కార్యాలయం లోపలి వెళ్ళిన సమయంలో ఘటన జరిగింది.

 • robbey

  INTERNATIONAL26, Nov 2019, 3:20 PM IST

  మ్యూజియంలో చోరీ.. రూ.7,800 కోట్ల నగలతో ఆడీ కారులో పరార్

  ఒకటి ఆరా నగలు కొట్టేస్తేనే మన దగ్గర కథకథలుగా చెప్పుకుంటారు. అలాంటిది ఏకంగా రూ. 7,800 కోట్ల విలువైన నగలును దోచేసిన దొంగలు ఒక ఆడీ కారులో పరారయ్యారు

 • Theft at jewellery Merchants House
  Video Icon

  Andhra Pradesh20, Nov 2019, 11:53 AM IST

  Video news : ఇప్పుడంతా పట్టపగలే ట్రెండ్...

  కృష్ణాజిల్లా నందిగామలో దారుణం జరిగింది. సాయి బృందావనం రెసిడెన్సీ లోని ప్రముఖ జ్యూయలరీ వ్యాపారి ఇంట్లో పట్టపగలే చోరి జరిగింది. 

 • theft at ayyappa swamy temple
  Video Icon

  Andhra Pradesh7, Nov 2019, 1:53 PM IST

  video news : దేవుడి సొమ్మునూ వదలని దొంగలు...

  విశాఖ, గాజువాక షీలానగర్ అయ్యప్పస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని రెండు హుండీల తాళాలు పగలగొట్టి నగదు, వస్తువులు ఎత్తుకెళ్లారు.

 • theft at hanuman temple ...5000 cash stolen...
  Video Icon

  Vijayawada5, Nov 2019, 4:06 PM IST

  video news : సీసీ కెమెరా కనెక్షన్లు తొలగించి..కట్టర్ తో తాళాలను తొలగించి..

  విజయవాడ రామవరప్పాడు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని రెండు హుండీలను పగలకొట్టి ఆగంతకులు నగదు ఎత్తి కెళ్లారు. హుండీలో చోరీకి గురైన సొమ్ము రూ.50వేలకు పైగా ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆలయంలోని తాళాలని కట్టర్ సాయంతో తొలగించి దొంగతనం చేశారు. సంఘటన స్ధలంలో సీసీ కెమెరా కనెక్షన్లు తొలగించి వేలిముద్రలు పడకుండా దొంగలు‌‌ జాగ్రత్త పాటించారు. అంతర్రాష్ట్ర ఆలయాల చోరి ముఠా పని అని పోలీసులు భావిస్తున్నారు. ‌‌

 • theft in krishna district nandigama gold, silver, money stolen
  Video Icon

  Vijayawada24, Oct 2019, 5:52 PM IST

  video : ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...

  కృష్ణాజిల్లా నందిగామ పాత బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. 120గ్రాముల బంగారం, వెండివస్తువులు, డబ్బులు చోరీ అయ్యాయి. తాళం పగలగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 • robbery

  Vijayawada18, Oct 2019, 6:57 PM IST

  బ్యాంక్ వద్ద కాపుగాచి...వెంబడించి... పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

  నందిగామ పట్టణంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సినీ పక్కీలో  ఓ వ్యక్తివద్ద  దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకుని  పరారయ్యారు. Daylight robbery in nandigama, Rs 3 lakh stolen  

 • 50 crore worth gold stolen from trichy lalitha gold

  NATIONAL2, Oct 2019, 5:27 PM IST

  లలిత జ్యూయలరీస్‌లో చోరీ: సీసీటీవీ పుటేజీ‌లో ఆనవాళ్లు

  తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చిలోని లలిత జ్యూయల్లరీ దుకాణంలో  మంగళవారం నాడు రాత్రి రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోపీడీ చేశారు 

 • rajini

  ENTERTAINMENT6, Sep 2019, 8:21 AM IST

  రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్ట్ చోరీ: లండన్‌ ఎయిర్‌పోర్టులో నిలిపివేత

  విశాకన్, సౌందర్య మూడు రోజుల కిందట చెన్నై నుంచి ఎమరాల్డ్స్ విమానంలో లండన్‌కు వెళ్లారు. లండన్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్ట్ చూపించేందుకు గాను వారు దానిని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా..అది కనిపించలేదు. అందులో విశాకన్, సౌందర్యలకు చెందిన పాస్‌పోర్టులు, రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి.

 • undefined

  NATIONAL27, Aug 2019, 10:44 AM IST

  జైట్లీ అంత్యక్రియల్లో... మంత్రుల ఫోన్లు చోరీ

  జైట్లీ అంత్యక్రియల సమయంలో ఐదుగురు మంత్రులు తమ ఫోన్లు పోగొట్టుకోవడం గమనార్హం. కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, సోమ్ ప్రకాష్, సుప్రియో సెక్రటరీ, మరో ఇద్దరి ఫోన్లు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని... ఫోన్లను ట్రేస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.