Stock Markets  

(Search results - 28)
 • undefined

  business11, Feb 2020, 10:26 AM IST

  400 పాయింట్లకు పైగా దూసుకుపోతున్న సెన్సెక్స్ ..లాభాల మధ్య నిఫ్టీ...

  రెండు రోజుల నష్టాల తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను సానుకూలంగా  ప్రారంభించాయి.నిన్నటితో పోల్చుకుంటే 130.55 పాయింట్లు పెరిగింది.

 • undefined

  business10, Feb 2020, 11:34 AM IST

  నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌... సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం

  నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2% పైగా పడిపోవడంతో మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. టాటా స్టీల్ 4% పైగా క్షీణించగా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో, వేదాంత ఒక్కొక్కటి 1.5% పైగా క్షీణించాయి. 

 • भारत में चेन्नई पहला शहर था जहां पर 2004 में नगरपालिका ने 1000 किमी प्लास्टिक से बनी सड़कों को चालू किया था। तब से भारत की सभी प्रमुख नगर पालिकाओं जैसे पुणे, मुंबई, सूरत, इंदौर, दिल्ली, लखनऊ आदि शहरों में इसका प्रयोग किया है। अब इस क्षेत्र में रिलायंस जैसी बड़ी कंपनियों का प्रस्ताव आना एक अच्छा संकेत है।

  business3, Feb 2020, 12:15 PM IST

  బడ్జెట్ పుణ్యమా అని...రిలయన్స్ సహా బ్లూచిప్‌లకు లక్షల కోట్ల నష్టం..

  బడ్జెట్ పుణ్యమా అని గత వారం స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ముగిశాయి. ప్రత్యేకించి రిలయన్స్ సహా పది బ్లూ చిప్ స్టాక్స్ ఏడు స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.89 లక్షల కోట్లు నష్టపోయాయి. ఈ వారం మార్కెట్లు ఆర్బీఐ చివరి సమీక్షపై ఆధారపడి సాగనున్నాయి.

 • undefined

  business3, Feb 2020, 11:01 AM IST

  కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల

  చైనా బెంచ్ మార్క్ ఐరన్ ఒర్ కాంట్రాక్ట్  ప్రతిరోజుకు 8% పడిపోతుంది. రాగి, క్రూడ్, పామాయిల్ కూడా గరిష్టంగా పడిపోయాయి.

 • undefined

  business1, Feb 2020, 12:25 PM IST

  Budget 2020: బడ్జెట్ 2020 ఎఫెక్ట్, ఫ్లాట్ గా ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు

  డిమాండ్, ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా పెట్టుబడిదారులు కొన్ని ప్రకటనలు ఆశిస్తున్నందున సీతారామన్ బడ్జెట్  కంటే ముందే  స్టాక్ మార్కెట్లు  అస్థిరంగా  ఉంటాయని భావిస్తున్నారు.

 • undefined

  business28, Jan 2020, 12:32 PM IST

  బడ్జెట్‌ 2020:కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా మూడు అంశాలపైనే ఆశలు...ఏంటంటే ?

  వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అయితే అదే రోజు శనివారం అయినా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగనున్నది. దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్ను, వ్యక్తిగత ఆదాయంపై పన్ను రాయితీలు స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తాయి. ఒకవేళ పన్ను విధింపుల్లో రాయితీలు కల్పిస్తే స్టాక్ మార్కెట్లు పంచ కళ్యాణిలా దూసుకెళ్లడం ఖాయం.. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేస్తారో వేచి చూద్దాం..
   

 • share market

  business14, Jan 2020, 2:50 PM IST

  నష్టాల బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

  అమెరికా- చైనాలా వాణిజ్య ఒప్పొందం. చైనాపై వేసిన కరెన్సీ మ్యానిపులేటర్ ముద్రను అమెరికా తొలగించడంపై దేశియ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. 

 • gold price on sankranthi festival

  business14, Jan 2020, 1:05 PM IST

  పండగ రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు...

   ఇరాన్ - అమెరికా దేశాల వైరం, అమెరికా- చైనా వాణిజ్య ఒప్పొందాలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో నిన్నటికంటే భోగి సందర్భంగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

 • undefined

  business13, Jan 2020, 2:30 PM IST

  లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు... రికార్డ్ స్థాయిలో ఇన్ఫోసిస్

  ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 294 ఎగబాకి 41,893 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభపడి 12,337 వద్ద నిఫ్టీ 69.40 పాయింట్లు లేదా 0.57% పెరిగి 12326.20 వద్ద ట్రేడ్ అయింది. 779  షేర్లు లాభాల్లో, 175 షేర్లు నష్టాల్లో ఉండగా 64 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.  

 • undefined

  business7, Jan 2020, 1:15 PM IST

  కోలుకున్న స్టాక్ మార్కెట్లు... లాభాల్లో సూచీలు...

  దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. కానీ ఉద్రిక్తతలు తిరిగి తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనల మధ్య మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో ‘బ్లాక్ మండే‘గా నమోదైన ఈ నెల ఆరో తేదీన మూడు గంటల్లో మదుపర్లు రూ.3 లక్షల కోట్ల మేరకు నష్టపోయారు. 
   

 • stock exchange falls down

  business6, Jan 2020, 3:52 PM IST

  సెన్సెక్స్ భారీ పతనం, పడిపోయిన రూపాయి విలువ

  యుఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య  భారతీయ స్టాక్స్ మార్కెట్లు ఈ రోజు బాగా పడిపోయాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయి 41,000 మార్కును చేరింది, నిఫ్టీ సైతం 200 పాయింట్లు దిగజారి 12,000 వద్దకు పడిపోయింది.

 • ipo small banks

  business27, Dec 2019, 3:32 PM IST

  స్టాక్ మార్కెట్ల రికార్డు....ఐదేళ్లలో తొలిసారి....

  ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డులు తిరగరాస్తూ కొత్త శిఖరాలకు చేరాయి. మార్కెట్లు ఇంత సానుకూలంగా కొనసాగుతున్నా.. 2019లో ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ)కు వచ్చిన కంపెనీలు చాలా తక్కువ అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో ఐపీవోకు వెళ్లిన సంస్లు తక్కువగా నమోదు కావడం ఈ ఏడాదే.
   

 • sensex and stock exchange

  business26, Nov 2019, 10:39 AM IST

  స్టాక్‌ మార్కెట్లలో లాభాల వరద...రికార్డు స్థాయిలో న్యూ హైట్స్‌కు స్టాక్స్...

  అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసేందుకు తొలి దశ సంతకాలు చేయనున్నాయన్న వార్తలు.. ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలకు దూసుకెళ్లాయి. లాభాల వరద సాగింది. సూచీలన్నీ ఆల్‌టైమ్‌ హైని తాకాయి. టెలికం, మెటల్‌ షేర్లు ఆకట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్‌ 530 పాయింట్లు ఎగిసి 40,889 పాయింట్లకు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 12,074 పాయింట్లను తాకింది.

 • stocks

  business18, Sep 2019, 11:23 AM IST

  క్రూడ్ ‘ఫైర్’: 2 రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు ఆవిరి

  ఇరాన్- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల మధ్య చమురు మంటలకు దారి తీస్తున్నాయి. ఆరామ్ కో సంస్థ చమురు భావులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వరుసగా రెండు రోజులు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

 • it jobs

  business16, Sep 2019, 3:01 PM IST

  మార్కెట్లపై చమురు మంటలు.. సెన్సెక్స్ 213 డౌన్

  సౌదీలో ఆరామ్ కో సంస్థపై డ్రోన్ దాడుల ప్రభావం జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై గణనీయంగానే ఉంది. సెన్సెక్స్ 213 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ కూడా డౌన్ లోనే సాగుతోంది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్ పై 71.42 వద్దకు చేరింది.