Stimulation  

(Search results - 12)
 • <p>nirmala sitaraman</p>

  businessMay 3, 2020, 12:54 PM IST

  వ్యవసాయం ‘సంస్కరణ’.. కార్పొరేట్లకు ఉద్దీపనకు వ్యూహం


  లాక్‌డౌన్‌తో కుదేలైన పారిశ్రామిక రంగం కోసం రెండో ఉద్దీపన పథకాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి. ఇందుకోసం ఆయన శనివారం హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా కీలక మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.

 • <p>rbi governor</p>

  Coronavirus IndiaApr 20, 2020, 12:44 PM IST

  చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీరనున్న కష్టాలు... రెపో రేటుకే ఆర్‌బీఐ రుణాలు..

  ఆర్బీఐ తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామిక వర్గాల నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి. మరిన్ని రుణాలు పొందేందుకు వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా ఆర్బీఐ ప్రకటించిన రూ.లక్ష కోట్ల ప్యాకేజీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు లబ్ధి పొందుతాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
   

 • undefined

  Coronavirus IndiaApr 15, 2020, 11:26 AM IST

  లాక్ డౌన్ పొడిగించడం సరే...మా ప్యాకేజీ సంగతేమిటి..?: కార్పొరేట్ ఇండియా

  వచ్చేనెల మూడో తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను కార్పొరేట్ ఇండియా స్వాగతించింది. అదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని గాడిలోపెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరింది.
   
 • रोक हटने के बाद बैंक के सभी ग्राहक बैंक की पूरी सुविधाएं का लाभ उठा सकेंगे। कुमार के अनुसार बैंक के केवल एक तिहाई ग्राहकों ने ही अपने खातों से 50,000-50,000 रुपये तक की निकासी की। पुनर्गठन योजना के बारे में कुमार ने कहा कि सरकार, आरबीआई और अन्य वित्तीय संस्थानों के समर्थन से बैंक में संकट को 13 दिनों के भीतर दूर कर लिया गया।

  businessMar 24, 2020, 11:46 AM IST

  2 విడతల్లో బ్యాంకులకు రూ.లక్ష కోట్లు: ప్రాధాన్య రుణాల్లో ‘ఫామ్ &హౌస్’

  ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా మరో రూ.15,000 కోట్ల ప్రభుత్వ రుణ పత్రాలను మార్కెట్‌ నుంచి ఆర్బీఐ కొనుగోలు చేస్తోంది. ఇక నుంచి వ్యవసాయ రుణాలకు ‘ప్రాధాన్యం’ హోదా ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది.

   

 • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బి‌ఐ) వచ్చే ఏడాది నుండి బ్యాంకు సెలవుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హైదరాబాద్ లోని రీజనల్ ఆఫీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ ఆఫీస్ పరిధిలోని బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉంటాయో ప్రకటించింది.

  businessMar 18, 2020, 2:43 PM IST

  ఎస్బీఐ రీసెర్చ్: ఉద్దీపనలకు వేళయింది

  దేశంలో వస్తు తయారీతోపాటు ధరలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక హెచ్చరించింది. చైనాలో ఉత్పత్తి నిలిపివేతతో దేశీయ కంపెనీలకు ముడి సరుకులు, విడిభాగాల సరఫరాకు అవాంతరాలు ఏర్పడవచ్చని, తత్ఫలితంగా ఉత్పత్తి తగ్గి ధరలు ఎగబాకే ప్రమాదం ఉందని పేర్కొంది.

 • sex general

  RelationsNov 16, 2019, 1:08 PM IST

  హస్తప్రయోగం.. ఎక్కువ సుఖం స్త్రీలకే...

  ఈ విషయం గురించి మహిళలు ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వారు పొందే సుఖం అమితమైనదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి వారు ఒక పరిశోధన చేపట్టగా.. మహిళలే హస్త ప్రయోగం బెటర్‌గా చేసుకోగలరని తేలిందట. ట్రోజన్ అనే కండోమ్ బ్రాండ్ 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న 1500 మందిపై సర్వే నిర్వహించింది.

 • Masturbation

  RelationsOct 31, 2019, 12:41 PM IST

  హస్త ప్రయోగంతో ఆ ప్రమాదం ఉందా..?

  ఈ మధ్యకాలంలో హస్త ప్రయోగం గురించి కొందరు యువత మరో అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. హస్త ప్రయోగానికి అలవాటు అయిన వారి వయసు సాధారణ పురుషులతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తుందనే భ్రమలో బతుకుతున్నారు. కాగా... దీనిపై నిపుణులు విరవణ ఇస్తున్నారు.

 • world bank

  businessOct 14, 2019, 1:51 PM IST

  భారత్‌ వృద్ధి అంతంతే: 6 శాతానికే పరిమితం అన్న ప్రపంచ బ్యాంక్

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వ్రుద్ధిరేటు అంతంత మాత్రమేనని ప్రపంచ బ్యాంకు తేల్చేసింది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్దీపన చర్యలు చేపట్టినా పెద్దగా పురోగతి ఉండక పోవచ్చునని, జీడీపీ వ్రుద్దిరేటు ఆరు శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమని.. అయితే వచ్చే ఏడాది నుంచి క్రమంగా పుంజుకోనున్నదని వెల్లడించింది.

 • undefined

  businessAug 25, 2019, 12:51 PM IST

  ఇక ఇండియా ఫారిన్ ఇన్వెస్టర్ల సెంటర్: యూఎస్ఐటీసీ

  భారతదేశంలో ఆర్థిక మాంద్యాన్ని నిలువరించేందుకు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన చర్యలను అమెరికా-భారత్ వాణిజ్య మండలి స్వాగతించింది. దేశీయ కార్పొరేట్ వర్గాలు కూడా విత్తమంత్రి నిర్ణయాలు భేష్ అని అభివర్ణించాయి.

 • stocks

  businessAug 23, 2019, 11:16 AM IST

  ఉద్దీపనలెందుకు? అడ్వైజర్ వ్యాఖ్యతో ‘స్టాక్స్’ కుదేలు!!

   నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక స్థితిని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు లేవన్న భయాలు గురువారం మార్కెట్‌ను భారీ నష్టాల్లోకి నెట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ వ్యాపారాలు ఎదురీదుతున్నాయని ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి కంపెనీలకు ఉద్దీపనలు ప్రకటించాలనడం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సూత్రానికి విరుద్ధమనడం మదుపరుల్లో భయాలకు కారణమైంది.