Asianet News TeluguAsianet News Telugu
71 results for "

Stick

"
Happy New Year 2022: Download some new and trending WhatsApp stickers of new year like thisHappy New Year 2022: Download some new and trending WhatsApp stickers of new year like this

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ : మీ వాట్సప్ లేదా బిజినెస్ అక్కౌంట్స్ కోసం స్టిక్కర్‌లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

 కొత్త సంవత్సరానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఇప్పటికే తమ బంధువులు, స్నేహితులకు న్యూ ఇయర్ (new year)గ్రీటింగ్స్ పంపాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్ కి  గ్రీటింగ్స్  ఇంకా న్యూ ఇయర్  శుభాకాంక్షల మెసేజెస్ పంపాలనుకుంటే కొత్త అండ్ ట్రెండింగ్ వాట్సాప్ స్టిక్కర్‌(whatsapp stickers)లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. 

Technology Dec 28, 2021, 3:48 PM IST

tdp leader attacked with stick in guntoortdp leader attacked with stick in guntoor

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల విచక్షణారహిత దాడి.. వైసీపీ కార్యకర్తల పనేనా?

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై విచక్షణారహిత దాడి జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న టీడీపీ నేత సైదాబిని కొందరు దారి మధ్యలోనే అటకాయించి దాడి చేశారు. రాళ్లు, కర్రతో చితకబాదారు. ఆయన వద్దు అంటూ వేడుకున్నా దాడి ఆపలేదు. వైసీపీ నేతలే దాడి చేశారని బాధితులు అంటున్నారు. కాగా, పొలం దారికి సంబంధించే ప్రత్యర్థులు గొడవకు దిగారని ఆయన కొడుకు జిలాని చెప్పాడు. 
 

Andhra Pradesh Nov 24, 2021, 4:30 PM IST

match box price hiked to rs 2match box price hiked to rs 2

అగ్గిపెట్టె ధర రెట్టింపు.. 14ఏళ్ల తర్వాత పెరుగుదల.. ఎప్పటి నుంచి అమలంటే..?

అగ్గిపెట్టె ధర రెట్టింపుకానుంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయికే అందుబాటులో ఉన్న మ్యాచ్ బాక్స్ ఇకపై రూ. 2కే లభించనుంది. ముడిసరుకుల ధరలు పెరగడం, ఇంధన ధరల పెరుగుదలతోనూ రవాణా భారంగా మారిందని, ఈ కారణాల మూలంగానే అగ్గిపెట్టె ధర పెంచడం అనివార్యంగా మారిందని తయారీ సంస్థల సమాఖ్య పేర్కొంది.

NATIONAL Oct 24, 2021, 4:34 PM IST

Mahesh Babu Sarkaru Vaari Paata sticking to Sankranthi slot?Mahesh Babu Sarkaru Vaari Paata sticking to Sankranthi slot?

వెనక్కి తగ్గనంటున్న మహేష్, 'RRR' కు అడ్డం పడుతుందా?

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమాని జనవరి 7 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో సంక్రాంతి సినీ మొదలైపోయింది. అయితే ఈ సినిమా  రిలీజ్ డేట్  ఇవ్వకముందే మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 

Entertainment Oct 19, 2021, 12:37 PM IST

netizens puzzled with pic of idlies shashitharoor too respondednetizens puzzled with pic of idlies shashitharoor too responded

సాంబార్‌లో ఉన్నది.. ఇడ్లీనా? ఐస్ క్రీమా?.. వైరల్ అవుతున్న ఆ పిక్‌పై శశిథరూర్ కామెంట్

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇడ్లీనా? ఐస్ క్రీమా? అనే డైలామాలో నెటిజన్లు పడిపోయారు. నిజానికి ఇవి ఐస్ క్రీమ్‌లా కనిపిస్తున్నప్పటికీ బెంగళూరులోని ఓ రెస్టారెంట్ సృజనాత్మక ఆలోచనల్లో నుంచి పుట్టిన కొత్తరకం ఇడ్లీలు. ఇడ్లీలు రూపు మార్చి ఐస్ క్రీమ్ పుల్లలకు అమర్చిన ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్రాలూ ట్వీట్ చేశారు.
 

NATIONAL Oct 1, 2021, 4:31 PM IST

Kerala farmers allege sexual assault of cows, say sticks inserted in anusKerala farmers allege sexual assault of cows, say sticks inserted in anus

ఆవుల జననాంగాల్లోకి కర్రలు జొప్పించి అత్యాచారం.. కేరళ రైతుల ఆవేదన.. వెలుగులోకి దారుణం...

తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి. వాటిల్లో నాలుగింటిని అమ్మేశాడు. కారణం.. వాటిపై ఐదుసార్లు అత్యాచారం జరగడం, ఆవులను కట్టేసి కొట్టడమే కాకుండా నిందితుడు.. వాటి జననాంగాల్లో కర్రలను చొప్పించేవాడట. పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని రైతులు ఆరోపించారు. 

NATIONAL Sep 6, 2021, 12:15 PM IST

woman killed her mother-in-law roti stick guntur districtwoman killed her mother-in-law roti stick guntur district

చపాతి కర్రతో అత్తను కొట్టి చంపిన కోడలు..ఎందుకంటే...

అత్త వేధింపులు భరించలేకే కోడలు ప్రియాంక ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

NATIONAL Aug 31, 2021, 5:01 PM IST

Five women held for hitting woman with sticks, stones in TelanganaFive women held for hitting woman with sticks, stones in Telangana

ప్రతీకారం, నగ్నంగా చేసి దాడి.. ఐదుగురు మహిళలు అరెస్ట్..!

ఇటీవల సదరు మహిళ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది. ఆ తర్వాత సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంది.
 

Telangana Aug 31, 2021, 10:08 AM IST

The best lip stick colors for woman according to their zodiac signThe best lip stick colors for woman according to their zodiac sign

ఏ అమ్మాయికి.. ఎలాంటి లిప్ స్టిక్ రంగు నప్పుతుంది..?

ఏ అమ్మాయికి ఎలాంటి రంగు లిప్ స్టిక్ నప్పుతుంది అంటే.. కేవలం... వారి చర్మ రంగుని బట్టి నిర్ణయిస్తారు. అయితే.. జోతిష్యం ప్రకారం.. వారి రాశులను పట్టి.. కూడా ఎవరు ఏ రంగు లిప్ స్టిక్ వేసుకోవాలో చెప్పేయవచ్చట. 

Woman Aug 4, 2021, 12:26 PM IST

Gujarat : Tribal couple tied to tree, thrashed with sticks for eloping; 9 held - bsbGujarat : Tribal couple tied to tree, thrashed with sticks for eloping; 9 held - bsb

ప్రేమజంటను చెట్టుకు కట్టేసి, చిత్రహింసలు.. వీడియో తీసి...

ఇంట్లో నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంట కు దారుణమైన శిక్ష విధించారు కొందరు వ్యక్తులు. ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. గుజరాత్లోని చౌతౌదేపూర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

NATIONAL Jul 22, 2021, 2:40 PM IST

KGF Chapter 2 to stick to sentiment date? jspKGF Chapter 2 to stick to sentiment date? jsp

సెంటిమెంట్ డేట్ కే 'కేజీఎఫ్‌ 2' టీమ్ ఓటు


ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ ఆర్ స్దాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టు ఏదైనా ఉంటే అది  'కేజీఎఫ్‌ 2' నే అని చెప్పాలి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా ఏ స్దాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే.

Entertainment Jul 6, 2021, 4:16 PM IST

instagram sticker shows lord shiva holding wine glass phone fir filed in delhi kspinstagram sticker shows lord shiva holding wine glass phone fir filed in delhi ksp

శివుని చేతిలో మద్యం గ్లాసు పెట్టిన ఇన్‌స్టాగ్రామ్: బీజేపీ ఆగ్రహం, సీఈవో‌పై ఫిర్యాదు

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ .. ఏకంగా పరమేశ్వరుడిని అభ్యంతరకరంగా చూపించింది. ఇన్‌స్టా స్టిక్కర్లలోని ఒక దాంట్లో... శివుడు ఓ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ఆ గ్లాస్ చూస్తే... మద్యం గ్లాసులా కనిపిస్తోంది. 

NATIONAL Jun 9, 2021, 9:56 PM IST

Dont converse in Malayalam stick to Hindi English: Delhi govt hospital to kerala nursing staff lnsDont converse in Malayalam stick to Hindi English: Delhi govt hospital to kerala nursing staff lns

కేరళ నర్సులకు ఢిల్లీ ఆసుపత్రి ఆదేశాలపై వివాదం: మళయాళీల ఆగ్రహం

 కరోనా రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమైంది. దేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన నర్సులు  దే, విదేశాల్లోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.   అంకిత భావంతో సేవలందించే కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. 

NATIONAL Jun 6, 2021, 12:04 PM IST

Thane 12,000 gelatin sticks, 3,000 detonators seized in Bhiwandi lnsThane 12,000 gelatin sticks, 3,000 detonators seized in Bhiwandi lns

భీవండిలో పెద్దఎత్తున జిలెటిన్ స్టిక్స్ సీజ్: ఒకరి అరెస్ట్

భీవండికి సమీపంలోని కారివలి గ్రామంలోని గోడౌన్ లో ఈ పేలుడు పదార్ధాలను భద్రపర్చారు. ఈ పేలుడు పదార్ధాలను అక్రమంగా భద్రపర్చిన కేసులో గురునాథ్ కాశీనాథ్ మఠ్రే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

NATIONAL May 19, 2021, 11:44 AM IST

sandalwood sticks ready for Sri Sri Varahalakshmi narasimha swamy Chandanotsavamsandalwood sticks ready for Sri Sri Varahalakshmi narasimha swamy Chandanotsavam
Video Icon

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం కోసం చందనం చెక్కలు సిద్ధం

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవంఈనెల 14వ తేదీన జరగబోతోంది. 

Andhra Pradesh May 5, 2021, 10:39 AM IST