Steve Waugh
(Search results - 6)CricketAug 26, 2020, 12:57 PM IST
ధోనీ రిటైర్మెంట్ పై లెజండరీ క్రికెటర్లు ఏమన్నారంటే...
ధోనీ 2004లో తన కెరీర్ ని ప్రారంభించారు. దాదాపు 16 సంవత్సరాలపాటు ఆయన టీమిండియా కోసం ఆడారు. క్రికెట్ లో ఓ లెజెండ్ గా అందరికీ ధోనీ గుర్తుండిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
CricketFeb 17, 2020, 1:38 PM IST
కోహ్లీలో నాకు నచ్చింది అదే: సచిన్ తో విభేదించిన స్టీవ్ వా
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సవాళ్లను స్వీకరించే పద్ధతి తనకు నచ్చిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. లబూషేన్ పై సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యతో స్టీవ్ వా విభేదించాడు.
CricketJan 16, 2020, 9:48 PM IST
విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్: స్టీవ్ వా కామెంట్ ఇదీ...
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆడమ్ జంపా చేతిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడమ్ జంపా చేతిలో అవుటైన తీరును స్టీవ్ వా విశ్లేషించాడు. విరాట్ కోహ్లీ ఆడమ్ జంపాకు గౌరవం ఇవ్వలేదని స్టీవ్ వా అన్నాడు.
CricketJan 12, 2020, 10:43 AM IST
కంగారూలతో సిరీస్ కు వేళాయెరా.... కోడి పందాలకు ధీటుగా సాగనున్న క్రికెట్ సమరం
జనవరి 14 నుంచి భారత్, ఆస్ట్రేలియాలు వన్డే సమరంలో తలపడనున్నాయి. మూడు మ్యాచులతో కూడిన సిరీస్ చిన్నదే. కానీ ఈ వన్డే సిరీస్ ఫలితం ప్రభావం మాత్రం పెద్దగా ఉండనుంది!
World CupJul 13, 2019, 11:54 AM IST
కోహ్లీ తప్పేమీ లేదు: కివీస్ పై ఓటమి మీద స్టీవ్ వా, ధోనీకి బాసట
వన్డేల్లో ధోనీ జీనియస్ అని, అతను నీకు అవకాశం కల్పిస్తాడని స్టీవ్ వా అన్నారు. న్యూజిలాండ్ పై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో రన్నవుటయ్యే వరకు ధోనీ ఇండియాను గెలిపించే పరిస్థితే ఉందని ఆన అన్నారు.
SpecialsJun 11, 2019, 8:38 PM IST
పాండ్యా విధ్వంసానికి స్టీవ్ వా ఫిదా... లెజండరీ క్రికెటర్ తో పోలుస్తూ
ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా విజయాబాటలో నడుస్తోంది. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి తన సత్తా చాటింది. అయితే సఫారీలపై సాధించిన విజయం కంటే ఆసిస్ పై అందకున్న విజయం టీమిండియా ఆటగాళ్లలో ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే ఈ మ్యాచ్ లో తన ధనాధన్ ఇన్సింగ్స్ తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చివరి నిమిషంలో కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు చేసిన అతడి విద్వంసకర బ్యాటింగ్ కు ఆసిస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా కూడా ఫిదా అయిపోయాడు.