Step Mother  

(Search results - 17)
 • Central Government Step Motherly Treatment Towards Telangana

  OpinionApr 22, 2021, 1:44 PM IST

  కరోనా: తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ, ఇదీ నిదర్శనం...

  కరోనా మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో కేంద్రం పూర్తి స్థాయిలో విఫలం చెంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీదకు తోసేసి చేతులు దులుపుకుంటుందన్న విమర్శ వస్తుంది.

 • Actor Molested his step mother in Mumbai

  NATIONALJan 23, 2021, 8:10 AM IST

  సవతి తల్లిపై నటుడి అత్యాచారం..

  సవతి తల్లిపై కన్నేసిన నటుడు వరుసకు తల్లి అవుతుందన్న ఇంగితం మరిచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడు

 • 19 year old youth suicide at srikakulam district - bsb

  Andhra PradeshDec 5, 2020, 9:46 AM IST

  సవతి తల్లి సరిగా చూడడం లేదని.. యువకుడి ఆత్మహత్య...

  కన్నతల్లి చిన్నప్పుడే వదిలేసి పోవడం, తండ్రి రెండేళ్ల క్రితం కన్నుమూయడం ఆ యువకుడి పాలిట శాపాలుగా మారాయి. దీనికి సవతి తల్లి కాఠిన్యం తోడైంది. చివరికి యువకుడి ఉసురు తీసింది. వివరాల్లోకి వెడితే... 

 • Saif ali khan son Ibrahim ali khan reacts to step mother Kareena kapoor pregnancy news see what he says

  EntertainmentAug 15, 2020, 2:47 PM IST

  కరీనా ప్రెగ్నెన్సీపై సైఫ్ మొదటి భార్య కొడుకు రియాక్షన్‌!

  కరోనా సమయంలో అన్ని విషాద వార్తలే కాదు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తున్నాయి. వరుసగా యంగ్ జనరేషన్ పెళ్లిళ్లు చేసుకుంటుండగా సీనియర్ స్టార్స్ ఫ్యామిలీని పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంపై సైఫ్ మొదటి భార్య కొడుకు ఇబ్రహిం అలీ ఖాన్ కూడా స్పందించాడు.

 • Man Kills his step mother over illicit relationship in Tamilnadu

  NATIONALJul 6, 2020, 11:46 AM IST

  తల్లి లాంటి పిన్నితో అక్రమ సంబంధం.. చివరకు..

  శనివారం పొత్తాపురం సమీపంలో ఉన్న కాలువలో మలర్‌ శవంగా పడి ఉంది. కావేరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
   

 • Woman35pregnant with 20-year-old step son's baby after ditching his dad

  RelationsJun 12, 2020, 12:05 PM IST

  భర్తకు తెలీకుండా సవతి కొడుకుతో సంసారం...గర్భం రావడంతో

  వోవా కొద్ది కాలంలోనే మెరీనాను తల్లిగా స్వీకరించాడు. అమ్మ, అమ్మ అంటూ పిలిచేవాడు. మెరీనా కూడా వీవాను ఎంతో ప్రేమగా చూసేది. కొన్ని సంవత్సరాలపాటు వారి కుటుంబం ఆనందంగా జీవించింది.

 • step mother tortured three children in hyderabad

  TelanganaMar 17, 2020, 12:27 PM IST

  తండ్రి రెండో పెళ్లి... పిల్లలకు పాచిపోయిన అన్నం, వాతలు పెడుతూ...

  పెళ్లి తర్వాత రెండో భార్యకు బాబు(సంవత్సరం)పుట్టాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సవతితల్లి ముగ్గురు పిల్లలకు నరకయాతన చూపించింది. మిగిలి పోయిన పాచి అన్నం పెట్డడంతోపాటు ఇంట్లో బట్టలు ఉతికించటం, ఇళ్లు ఉడ్పించటం, అంట్లు తోమించడం చేయించింది. పిల్లలను చిత్రహింసలకు గురిచేయటంతోపాటు నిత్యం వేధించేది. 

 • man kills step mother in hyderabad

  TelanganaJan 29, 2020, 9:03 AM IST

  సవతి తల్లిని వెంటాడి... తలపై కర్రలతో కొట్టి..

  తండ్రి యాదగిరి, నాన్నమ్మ లక్ష్మమ్మ (80), కృష్ణప్రసాద్‌ వద్దే ఉంటున్నారు. కొన్నాళ్లుగా తండ్రిని, నానమ్మను కృష్ణప్రసాద్‌ సరిగా చూడటం లేదు. ఈ కారణంగా యాదగిరి, శంషాబాద్‌కు చెందిన దూరపుబంధువు లలిత (45)ను గత నవంబరులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 

 • Deeprhi sri murder:East godavri sp nayeem explain over deepthisree murder case

  Andhra PradeshNov 25, 2019, 4:42 PM IST

  తండ్రి ప్రేమే దీప్తిశ్రీ పాలిట శాపం: అక్కసుతోనే మట్టుబెట్టిన సవతి తల్లి

  దీప్తిశ్రీ వల్ల తమను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాడోనన్న అనుమానం ఆమెలో పెరిగింది. అలాగే సవతి కుమార్తెపై ప్రేమ ఎక్కువగా చూపించడంతో తట్టుకోలేకపోయింది. ఆ ప్రేమ తన బిడ్డకే దక్కాలని భావించింది. అందుకు అడ్డుగా ఉన్న దీప్తిశ్రీని అంతమెుందిస్తే సరిపోతుందని భావించింది.
   

 • kakinada deepthi sri kidnap case: dharmadi sathyam team found child dead body

  Andhra PradeshNov 25, 2019, 3:14 PM IST

  విషాదాంతం: దీప్తిశ్రీని చంపి మూటకట్టి.. ఉప్పుటేరులో పడేసిన సవతి తల్లి

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కథ విషాదాంతమైంది.

 • Deepthisri killed by step mother at kakinada in East Godavari district

  Andhra PradeshNov 25, 2019, 7:45 AM IST

  దారుణం:దీప్తిశ్రీని సవతి తల్లే చంపిందా?

  ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీని సవతితల్లి హత్య చేసి చంపిందని నాయనమ్మ ఆరోపిస్తున్నారు.. దీప్తి కోసం ఉప్పుటేరు వాగులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 • woman complained police against step mother over blackmailing in guntur

  Andhra PradeshOct 30, 2019, 11:52 AM IST

  మత్తుమందు ఇచ్చి... పరాయి పురుషుడితో అసభ్యంగా ఫోటోలు తీసి...

  నరసరావుపేటకు చెందిన యువతి మండల పరిధిలోని బుక్కాపురంలో ఉంటున్న పినతల్లి వద్దకు అప్పుడప్పడూ వస్తూ ఉండేది. చుట్టంచూపుగా పిన్ని వద్దకు వచ్చి పోతూ ఆమె యోగ క్షేమాలు తెలుసుకునేది. మంచితనంతో వచ్చిన యువతి పట్ల ఆమె పినతల్లి తన దుర్భుద్ధి చూపెట్టింది.

 • man rapes his own sisiter in anantapuram

  Andhra PradeshJul 23, 2019, 8:03 AM IST

  సవతి తల్లి కూతురిపై అత్యాచారం

  తోడబుట్టిన సొంత చెల్లెలుపై ఓ అన్న  అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలు మర్చిపోయి... రక్తం పంచుకు పుట్టిన  చెల్లిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

 • minor girl raped by step mother own brother in hyderabad

  TelanganaMay 8, 2019, 3:40 PM IST

  ఐస్ క్రీంలో మత్తుమందు కలిపి.. అత్యాచారం, గర్భం రావడంతో..

  ఐస్ క్రీంలో మత్తు మందు కలిపి... బాలికపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశారు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

 • constable kills his step mother for property

  TelanganaApr 30, 2019, 10:28 AM IST

  కళ్లల్లో కారం కొట్టి.. సవతి తల్లిని కిరాతకంగా చంపిన కానిస్టేబుల్

  ఆస్తి కోసం సవతి తల్లిని ఓ కానిస్టేబుల్ అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం మాతన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు.