Statue Of Unity  

(Search results - 7)
  • <p>PM Modi visits Gujarat, Modi in Gujarat, Statue of Unity</p>

    NATIONALOct 31, 2020, 10:51 AM IST

    ఏక్తాదివస్ సందర్భంగా.. పటేల్‌కు నివాళులర్పించి ప్రధాని మోదీ..

    దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గుజరాత్‌లోని ప్రఖ్యాత ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివాస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని.. ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. మోదీ రాక సందర్భంగా పటేల్‌ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

  • <p>'Future is bright': 10 vital points PM Modi made at India Energy Forum</p>

    NATIONALOct 29, 2020, 11:03 PM IST

    రేపు గుజరాత్‌‌కు మోడీ: రెండ్రోజులు అక్కడే.. పలు ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం

    అక్టోబర్ 30 న ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఉదయం 10 గంటలకు గాంధీనగర్‌లోని మాజీ సీఎం కేశుభాయ్ పటేల్‌కు నివాళులర్పించనున్నారు

  • undefined

    OpinionJul 5, 2020, 9:44 AM IST

    స్వయంకృతం: సర్దార్ ను మోడీకి, పీవీని కేసీఆర్ కు వదిలేసిన కాంగ్రెస్

    టీవీల్లో ప్రతిరోజు పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాల యాడ్స్ మనకు కనబడుతున్నాయి. (లాక్ డౌన్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒకింత మేలు చేసిందని చెప్పాలి)ఉదయం నుండి ఏ ఛానల్ చూసినా  పీవీ నరసింహ రావు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అని, తొలి దక్షిణ భారతదేశ ప్రధాని అని తెలంగాణ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. 

  • Prime Minister Narendra Modi pays tribute to SardarVallabhbhaiPatel
    Video Icon

    NATIONALOct 31, 2019, 11:16 AM IST

    RashtriyaEktaDivas video : రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళి

    సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా గుజరాత్, కేవడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోడీ నివాళి అర్పించారు.

  • undefined

    NATIONALSep 17, 2019, 10:26 AM IST

    సొంత రాష్ట్రంలో మోదీ... పుట్టిన రోజు సందర్భంగా

    సోమవారం రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ... ఈ రోజు ఉదయం గాంధీనగర్ నుంచి కేవడియా వెళ్లారు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్ ను సందర్శించారు.  మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు.

  • patel statute

    NATIONALNov 14, 2018, 4:23 PM IST

    పటేల్ విగ్రహ సందర్శన.. డిప్యుటీ సీఎంకి చేదు అనుభవం

    పటేల్  విగ్రహ సందర్శణకు వెళ్లిన బిహార్ డిప్యుటీ సీఎం సుశీల్ మోదీకి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి లిఫ్ట్ లో సుశీల్ మోదీ రెండు సార్లు ఇరుక్కుపోయారు.

  • undefined

    Andhra PradeshNov 1, 2018, 11:31 AM IST

    తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరోసారి దెబ్బతీశారు.. లోకేష్

    తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.