Started  

(Search results - 50)
 • KCR
  Video Icon

  Telangana18, Oct 2019, 8:23 PM IST

  Video: RTC strike: కేసీఆర్ కాళ్ళ కింద నుంచి నేల జారిపోతుందా?

  నేడు శుక్రవారం రోజున నాంపల్లి కోర్టు వద్ద లాయర్లు కూడా తమ మద్దతును ఆర్టీసీ కార్మికులకు ప్రకటించారు. వారు అక్కడ కెసిఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. దిష్టి బొమ్మ తగలబెట్టడం మాములు విషయం. కానీ వారు కెసిఆర్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టడానికి ఎగబడ్డారు. ఇదే లాయర్లు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమించినవారే.

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  News10, Oct 2019, 9:24 AM IST

  బెల్లంకొండ వద్దనుకున్న కథతో గోపీచంద్!

  రీసెంట్ గా గోపీచంద్, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే పూజ జరుపుకుంది. అతి  త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్  వెళ్ల‌నుంది. ఈ సినిమాకు ‘సిటీమార్‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

 • bathukamma
  Video Icon

  Telangana29, Sep 2019, 5:21 PM IST

  రవీంద్రభారతిలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు (వీడియో)

  తెలంగాణ చరిత్రను, వారసత్వాన్ని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో ప్రారంభమయ్యాయి. తీరొక్క పూల పండుగ బతుకమ్మ, బతుకును కోరే పండుగ బతుకమ్మ, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు జరిగేది బతుకమ్మ.

   

 • Video Icon

  Telangana25, Sep 2019, 6:11 PM IST

  సినీ రంగంలోకి వేణు మాధవ్ ఎంట్రీ ఇలా..(వీడియో)

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

 • gopichand

  ENTERTAINMENT13, Sep 2019, 12:50 PM IST

  స్పీడ్ పెంచిన గోపీచంద్.. సెట్స్ పైకి మరో ప్రాజెక్ట్

   ప్రస్తుతం గోపి చాణక్య సినిమాతో బిజీగా  సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కోలీవుడ్ కి చెందిన కొత్త దర్శకుడు బిను సుబ్రహ్మణ్యంతో మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అసలైతే కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్టయ్యింది. కానీ గోపీచంద్ చాణక్య షూటింగ్ తో బిజీగా ఉండడంతో  ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా పట్టాలెక్కింది. 

 • honda

  Bikes6, Sep 2019, 11:39 AM IST

  తొలి బీఎస్6 సర్టిఫికేషన్ పొందిన హీరో: త్వరలోనే స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌

  బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌ 110 మోటార్‌సైకిల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్‌ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం

 • trs
  Video Icon

  Telangana5, Sep 2019, 5:53 PM IST

  మూడు ముక్కలాట: కేసీఆర్ కు అంత ఈజీ కాదు (వీడియో)

  తెలంగాణాలో రోజురోజుకి రాజకీయ వేడి పెరిగిపోతుంది. మూడు ప్రధాన పార్టీలు కూడా నూతన స్ట్రాటెజిలతో దూసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఏమో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇటు బీజేపీని తెరాస ను టార్గెట్ చేసే యోచనలో ఉండగా, బీజేపీ ఏమో మేమె ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటిదాకా ప్రతిపక్షాన్ని ఖాళీచేస్తే తమకు తిరుగులేదు అనుకున్న తెరాస ఇప్పుడు రూటు మార్చి బీజేపీ పైన మాటలతూటాలను పిలుస్తుంది.

 • Telangana5, Sep 2019, 12:09 PM IST

  బై బై గణేశా... నిమజ్జనాలు షురూ... నగరంలో సందడి హోరు

  వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేసి... ఆ తర్వాత అంతే వైభవంగా నిమజ్జనం చేస్తారు. అయితే... కొందరు మాత్రం మూడో రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానుండటంతో రక్షణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

 • BJP Eetela
  Video Icon

  Telangana31, Aug 2019, 5:20 PM IST

  కడియంకు బిజెపి గాలం: గులాబీ గూటిలో చిచ్చు (వీడియో)

  ఈటెల రాజేందర్ చేసిన పార్టీకి ఓనర్ అనే కామెంట్ తో తెలంగాణాలో రాజకీయ వాతావరణం ఎన్నికలు లేకున్నా వేడెక్కింది. చాలా సౌమ్యంగా కనపడే ఈటెల ఇంత బాహాటంగా కార్యకర్తల సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.

 • pvp vs kesineni nani

  Andhra Pradesh31, Jul 2019, 3:49 PM IST

  కేశినేని బుడబుక్కలోడు అంటూ... పీవీపీ విమర్శలు

  కేశినేని  పేరు ఎత్తకుండా కౌంటర్లు ఇవ్వడం ఇక్కడ విశేషం. శ్రీశ్రీ కవితలు, సుమతీ శతకాలతో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి కవితను ఉపయోగించి కేశినేనికి పీవీపీ కౌంటర్ ఇచ్చారు.

 • project
  Video Icon

  Telangana30, Jul 2019, 3:41 PM IST

  జూరాల నుండి నీళ్లు విడుదల చేసిన మంత్రి (వీడియో)

  జోగులాంబ గద్వాల జిల్లా లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నుండి నీటిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, అబ్రహాం లతో కలసి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ దిగువ కలువలలోకి వదిలారు.

 • Andhra Pradesh27, Jul 2019, 12:40 PM IST

  మళ్లీ మొదలుపెట్టిన కేశినేని, పీవీపీ ట్వీట్ వార్

   విజయవాడలో కేశినేని ట్రావెల్స్ కి చెందిన మాజీ ఉద్యోగులు చేసిన ధర్నాకు సీసీఐ నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని మాజీ  ఉద్యోగులు ధర్నా చేయగా.. కమ్యూనిస్టు నేతలు వారితోపాటు ఆందోళన చేశారు. ఈ ధర్నాపై కేశినేని సోషల్ మీడియాలో స్పందించారు.

 • nagarjuna

  ENTERTAINMENT21, Jul 2019, 9:05 PM IST

  లైవ్ అప్డేట్స్ : K I N G వచ్చేశాడు కింగ్.. బిగ్ బాస్ 3 ప్రారంభం!

  ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా 15 మంది కంటెస్టెంట్స్ తో 100 రోజుల పాటు వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ మన ముందుకు వచ్చేసింది. ఇక 100 రోజుల పాటు ఊహించని ఎలిమినేషన్స్, హౌస్ లో చేతులు మారే ఆధిపత్యం ఇలా అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ని ఆస్వాదించడమే ప్రేక్షకుల పని. 

 • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు విచ్చేస్తున్న నేతలు (ఫోటోలు)

  Telangana18, Jul 2019, 7:05 PM IST

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు విచ్చేస్తున్న నేతలు (ఫోటోలు)

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు విచ్చేస్తున్న నేతలు (ఫోటోలు)

 • తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్(ఫోటోలు)

  Telangana18, Jul 2019, 12:36 PM IST

  మాపై నిందలా?: సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనంపై కేసీఆర్

   మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక తమను నిందించడం సరైంది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో రాజ్యాంగబద్దంగానే టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందన్నారు.